MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preet-singh5dc9e6e0-d725-404d-bc98-826f02d25201-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preet-singh5dc9e6e0-d725-404d-bc98-826f02d25201-415x250-IndiaHerald.jpgఅందాల తార రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ టైమ్ ను సేవ్ చేసే ఓ టెక్నిక్ ను కనిపెట్టింది. ఏకంగా ఫిలిం సెట్ కు సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళింది. సాధారణంగా క్యాబ్ లో హడావిడిగా షూటింగ్ స్పాట్ కి వెళ్లే రకుల్ సైకిల్ పై టైమ్ కి సెట్ కి చేరుకుంది. రకుల్ సైక్లింగ్ ను వేరెవరో కార్ లోంచి క్యాప్చర్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. దాదాపు పన్నెండు కిలోమీటర్లు సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళింది రకుల్. టైమ్ మేనేజ్మెంట్ చేస్తున్నానని వెల్లడించింది. rakul preet singh;beauty;naga chaitanya;ajay devgn;amitabh bachchan;ajay;bhama;naga;rakul preet singh;samantha;tara;cinema;telugu;naga aswin;car;cycle;thriller;heroineసైకిల్ పై షూటింగ్ సెట్ కు చేరుకున్న చిన్నదిసైకిల్ పై షూటింగ్ సెట్ కు చేరుకున్న చిన్నదిrakul preet singh;beauty;naga chaitanya;ajay devgn;amitabh bachchan;ajay;bhama;naga;rakul preet singh;samantha;tara;cinema;telugu;naga aswin;car;cycle;thriller;heroineThu, 14 Jan 2021 13:53:15 GMTతార రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ టైమ్ ను సేవ్ చేసే ఓ టెక్నిక్ ను కనిపెట్టింది. ఏకంగా ఫిలిం సెట్ కు సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళింది. సాధారణంగా క్యాబ్ లో హడావిడిగా షూటింగ్ స్పాట్ కి వెళ్లే రకుల్ సైకిల్ పై టైమ్ కి సెట్ కి చేరుకుంది.

రకుల్ సైక్లింగ్ ను వేరెవరో కార్ లోంచి క్యాప్చర్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. దాదాపు పన్నెండు కిలోమీటర్లు సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళింది రకుల్. టైమ్ మేనేజ్మెంట్ చేస్తున్నానని వెల్లడించింది.

ఈ మధ్యకాలంలోని హీరోయిన్స్ తమ ఫిట్నెస్ టిప్స్ గురించి అభిమానులతో పంచుకుంటున్నారు. తమ హీరోయిన్ ఫిట్ నెస్ సీక్రెట్స్ తెలుసుకోవాలని ఆడియెన్స్ ఆసక్తి కనబరచడం సహజం.

ఆడియెన్స్ పల్స్ పట్టుకున్న హీరోయిన్స్ తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని మ్యాగ్జిమమ్ షేర్ చేసుకుంటూ ఆడియెన్స్ తో టచ్ లో ఉంటున్నారు.

వారిలో సమంత అలాగే రకుల్ ప్రీత్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. వీరిద్దరూ తమ బ్యూటీ సీక్రెట్స్ తో ఫిట్నెస్ సీక్రెట్స్ ను షేర్ చేసుకోవడానికి ముందుంటారు.

సైక్లింగ్ ప్రాముఖ్యతను తెలియచేసిన రకుల్ ను ఆదర్శంగా తీసుకున్న అభిమానులు కూడా తమ ఫిట్ నెస్ రొటీన్ లో సైక్లింగ్ కు ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉంది. సైక్లింగ్ వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. అదే సమయంలో వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది. మొత్తానికి, రకుల్ తన అభిమానులను ఫిట్ నెస్ విషయంలో బాగానే మోటివేట్ చేసింది అనంటున్నారు విశ్లేషకులు.

ఇదిలా ఉంటే, రకుల్ "మే డే" షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ 29, 2022న విడుదలయ్యే అవకాశాలున్నాయి.

తెలుగులో కూడా ఈ భామ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయని సమాచారం. నాగచైతన్య సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందని టాక్. నిజానికి, రకుల్ పేరును నాగ చైతన్యే సిఫార్సు చేశాడన్న వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. 


ఎంఐఎం వల్లే అక్కడ బీజేపీ గెలిచింది....!?

టీడీపీలో రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది... చేతులు కాలాకా..!

లోకేష్ మార‌డ్రా బాబు.... ఇంత‌కు మించి స‌రుకు లేదా...టీడీపీలో గ‌గ్గోలు...!

బీజేపీ, టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన జ‌గ‌న్ దూకుడు.. ఆ ఒక్క డెసిష‌న్ దెబ్బ‌కే...!

సిబిఐని పంపండి అంటూ బండి సంజయ్ కేంద్రానికి లేఖ...?

ఢిల్లీ ప్రజలకు మీరు ఇవ్వకపోతే మేమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం - సీఎం కేజ్రీవాల్

జ‌మిలీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పొత్తులా ? ఆ రెండు పార్టీల‌తోనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>