MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raviteja1a33ece3-ea13-40b2-b066-fcc357ad05b6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raviteja1a33ece3-ea13-40b2-b066-fcc357ad05b6-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్, రవితేజ లు కలిసి ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాలు చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.. ఇరు హీరోల ఫ్యాన్స్ ఈ విషయాన్నీ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ చేస్తుండగా ఈ సినిమా పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమా లు చేస్తున్నారు.. ఆ సినిమా లు పూర్తి కాగానే రవితేజ తో కలిసి సినిమా చేయబోతున్నాడట. నిజానికి మలయాళం రీమేక్ సినిమా అయ్యప్పనుం కోషియం సినిమా లోనే ఈ ఇద్దరు కలిసి నటించాలి కానీ రానా దగ్గుబాటి వైపే దర్శకుడు మొగ్గు చూపడంతraviteja;pawan;ravi;venkatesh;rana;harish shankar;kalyan;rana daggubati;ravi teja;shankar;surender reddy;tollywood;cinema;media;tamil;remake;director;daggubati venkateswara rao;reddy;josh;krackఫ్లాప్ దర్శకుడితో పవన్, రవితేజ భారీ మల్టీ స్టారర్..?ఫ్లాప్ దర్శకుడితో పవన్, రవితేజ భారీ మల్టీ స్టారర్..?raviteja;pawan;ravi;venkatesh;rana;harish shankar;kalyan;rana daggubati;ravi teja;shankar;surender reddy;tollywood;cinema;media;tamil;remake;director;daggubati venkateswara rao;reddy;josh;krackThu, 14 Jan 2021 10:00:00 GMTపవన్ కళ్యాణ్, రవితేజ లు కలిసి ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాలు చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.. ఇరు హీరోల ఫ్యాన్స్ ఈ విషయాన్నీ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ చేస్తుండగా ఈ సినిమా పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమా లు చేస్తున్నారు.. ఆ సినిమా లు పూర్తి కాగానే రవితేజ తో కలిసి సినిమా చేయబోతున్నాడట. నిజానికి మలయాళం రీమేక్ సినిమా అయ్యప్పనుం కోషియం సినిమా లోనే ఈ ఇద్దరు కలిసి నటించాలి కానీ రానా దగ్గుబాటి వైపే దర్శకుడు మొగ్గు చూపడంతో రవితేజ పక్కకు వెళ్ళిపోయాడు.

ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ దాదాపు నాలుగు సినిమాలతో బిజీ గా ఉన్నాడు.. వకీల్ సాబ్ రిలీజ్ కి రెడీ గా ఉంచగా, ఏకే రీమేక్, విరూపాక్ష, హరీష్ శంకర్ దర్శకత్వంలో ని సినిమా ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ని సినిమాలు వరుసగా ఉన్నాయి.. అటు రవితేజ కూడా క్రాక్ తో హిట్టు కొట్టిన జోష్ లో ఖిలాడీ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత పవన్ తో సినిమాలో జాయిన్ అవుతాడని అంటున్నారు..

ఈ నేపథ్యంలో ఓ సినిమా  స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీ అవుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి.టాలీవుడ్ డైరెక్టర్ ఒకరు తమిళ రీమేక్ సబ్జెక్ట్ పై వర్క్ చేసి.. అది కుదరదనే సొంతంగా కథ రెడీ చేస్తున్నాడట. అలాగే ఆ డైరెక్టర్ రీమేక్ సినిమాల స్పెషలిస్ట్. ఇప్పటివరకు తీసిన నాలుగు సినిమాలలో మూడు రీమేక్ చేశాడు. ఇప్పటికే పవన్తో రెండుసార్లు పనిచేసిన ఈ డైరెక్టర్.. ఈసారి ఈ ఇద్దరు హీరోలను కలిపి మరో కొత్త సబ్జెక్ట్ను సిద్ధం చేస్తున్నాడని వినికిడి. మరి చేసిన సినిమాలు ఫ్లాప్ లే అయినా ఈ దర్శకుడు ఈ సినిమా తో హిట్ కొడతాడా అనేది చూడాలి. 


వైరల్: బావకు ఐ లవ్ యూ చెప్పిన నిహారిక..!?

సారీ చెప్పిన చంద్రబాబు.. బాబోయ్‌..ఏంటీ వెటకారం..?

ఆ మంత్రినే బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తోంది.. ఏపీ రాజ‌కీయాల్లో కొత్త ఈక్వేష‌న్ ?

చింత‌మ‌నేని, మాగంటిల దూకుడుకు జ‌గ‌న్ మార్క్‌ చెక్‌..!

ఎప్పుడూ అదేనా ? రాజకీయం బోర్ కొడుతుంది బాబు !

వైసీపీలో మ‌రో వార‌సుడు... ఎంపీ సీటు టార్గెట్టా ?

కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>