MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-boyapati-movie-update--f6902163-8008-486e-838e-e907145b110e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-boyapati-movie-update--f6902163-8008-486e-838e-e907145b110e-415x250-IndiaHerald.jpgప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్‌, చిరంజీవి ఆచార్య‌, బ‌న్నీ పుష్పులు కూడా లైన్లో ఉన్నాయి. వకీల్ సాబ్, ఆచార్య, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలకు తోడు రంగ్ దె, టక్ జగదీష్, అరణ్య లాంటి మీడియం రేంజ్ సినిమాల రిలీజ్‌ డేట్లపై ఓ అంచనా వచ్చేసింది. ఈ సినిమా గురించి ఇంత హ‌డావిడి న‌డుస్తున్నా కూడా అప్పుడెప్పుడో మొద‌లైన బాల‌య్య - బోయ‌పాటి బీబీ 3 గురించి మాత్రం ఎలాంటి అప్‌డేట్లు రావ‌డం లేదు. గత ఏడాది బాలయ్య పుట్టిన రోజుకు మినీ టీజర్ వదిలాక ఈ సినిమా గురించి ఏ అప్ డేట్ లేదు. అస‌లు టైటిల్ ఏంటో... ఫ‌స్ట్‌లుక్ ఇవేవి bala krishna boyapati;chiranjeevi;nani;balakrishna;kranthi;kranti;ram pothineni;makar sakranti;mini;cinema;sankranthi;jaggery;letter;kusuma jagadish;josh;tuck jagdish;adhurs;krack;tuck jagadish;redబాల‌య్య - బోయ‌పాటి ఈ షాకులేంటి బాబు...!బాల‌య్య - బోయ‌పాటి ఈ షాకులేంటి బాబు...!bala krishna boyapati;chiranjeevi;nani;balakrishna;kranthi;kranti;ram pothineni;makar sakranti;mini;cinema;sankranthi;jaggery;letter;kusuma jagadish;josh;tuck jagdish;adhurs;krack;tuck jagadish;redThu, 14 Jan 2021 09:01:00 GMTసంక్రాంతి సినిమాల సంద‌డికి తెర‌లేచింది. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాయి. రామ్ న‌టించిన రెడ్ - బెల్లంకొండ శ్రీను న‌టించిన అల్లుడు అదుర్స్ - విజ‌య్ డ‌బ్బింగ్ మూవీ మాస్ట‌ర్  వ‌స్తున్నాయి. ఇక ఇప్ప‌టికే ర‌వితేజ న‌టించిన క్రాక్ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి హిట్ టాక్‌తో దూసుకు పోతోంది. ఇక కొత్త సంవ‌త్స‌రం కానుక‌గా ఎన్నో కొత్త సినిమాల విశేషాలు, టీజ‌ర్లు, ట్రైల‌ర్లు వ‌స్తున్నాయి. ఇక సంక్రాంతితో మొద‌ల‌య్యే సినిమాల హ‌డావిడి వ‌చ్చే స‌మ్మ‌ర్ చివ‌రి వ‌ర‌కు కంటిన్యూగా ఉండ‌నుంది. ప్ర‌తి వారం ఏదో ఒక పెద్ద సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

స‌మ్మ‌ర్‌లో అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్‌, చిరంజీవి ఆచార్య‌, బ‌న్నీ పుష్పులు కూడా లైన్లో ఉన్నాయి. వకీల్ సాబ్, ఆచార్య, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలకు తోడు రంగ్ దె, టక్ జగదీష్, అరణ్య లాంటి మీడియం రేంజ్ సినిమాల రిలీజ్‌ డేట్లపై ఓ అంచనా వచ్చేసింది. ఈ సినిమా గురించి ఇంత హ‌డావిడి న‌డుస్తున్నా కూడా అప్పుడెప్పుడో మొద‌లైన బాల‌య్య - బోయ‌పాటి బీబీ 3 గురించి మాత్రం ఎలాంటి అప్‌డేట్లు రావ‌డం లేదు. గత ఏడాది బాలయ్య పుట్టిన రోజుకు మినీ టీజర్ వదిలాక ఈ సినిమా గురించి ఏ అప్ డేట్ లేదు.

అస‌లు టైటిల్ ఏంటో... ఫ‌స్ట్‌లుక్ ఇవేవి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో బాల‌య్య ఫ్యాన్స్ కూడా కాస్త అస‌హ‌నంతో ఉన్నారు. ముందుగా ఈ సినిమాను ఈ యేడాది స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ సూచ‌న‌లు క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో అస‌లు సినిమా ఎప్పుడు వ‌స్తుందో ?  అన్న‌ది కూడా తెలియ‌ని ప‌రిస్థితి. అయితే సంక్రాంతికి క‌నీసం టీజ‌ర్లో లేదా టైటిలో మోష‌న్ పోస్ట‌ర్ లాంటిదో రిలీజ్ చేసి ఉంటే ఫ్యాన్స్ కాస్త జోష్ రావ‌డంతో పాటు సినిమా వార్త‌ల్లో నాని ఉండేది. చిత్ర యూనిట్ అవేవి చేయ‌క‌పోవ‌డంతో బాల‌య్య ఫ్యాన్స్ ఊసురోమంటున్నారు.




ఎప్పుడూ అదేనా ? రాజకీయం బోర్ కొడుతుంది బాబు !

వైసీపీలో మ‌రో వార‌సుడు... ఎంపీ సీటు టార్గెట్టా ?

కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?

నిండిపోయిన హైదరాబాద్ స్టూడియోస్ ఖంగారు పడుతున్న నిర్మాతలు !

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో ఇది కరెక్టే అన్నమాట

షాకింగ్: అమెరికాను దెబ్బ కొట్టేందుకు చైనా మాస్టర్ ప్లాన్‌.. ఏంటో తెలుసా..?

షాకింగ్‌: అఖిలప్రియ భర్త భార్గవ్‌ మాస్టర్‌ బ్రెయిన్‌ చూశారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>