PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers120529ee-e01f-45c8-813f-97125cd134ea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers120529ee-e01f-45c8-813f-97125cd134ea-415x250-IndiaHerald.jpgరైతులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ తో పాటు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి 60 ఏళ్ల తర్వాత పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. 18-40 సంవత్సరాల వయస్సు ఉన్న రైతులు ఈ స్కీమ్ లో చేరవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఫండ్ ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటోంది. farmers;amala akkineni;nidhi;bank;good news;central government;good newwzగుడ్ న్యూస్: ఆ స్కీమ్ ద్వారా రైతులకు ఏడాదికి రూ.36,000..!?గుడ్ న్యూస్: ఆ స్కీమ్ ద్వారా రైతులకు ఏడాదికి రూ.36,000..!?farmers;amala akkineni;nidhi;bank;good news;central government;good newwzThu, 14 Jan 2021 07:00:00 GMTకేంద్ర ప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ తో పాటు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి 60 ఏళ్ల తర్వాత పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. 18-40 సంవత్సరాల వయస్సు ఉన్న రైతులు ఈ స్కీమ్ లో చేరవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఫండ్ ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటోంది. ఈ స్కీమ్ లో చేరిన రైతులు వారి వయస్సును బట్టి రూ.55 నుంచి రూ.200 వరకు ప్రతి నెలా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వయస్సును బట్టి ప్రీమియం చెల్లింపులో మార్పులు ఉంటాయి.

అయితే ఈ స్కీమ్ లో దేశంలోని 21 లక్షల మంది రైతులు ఇప్పటికే చేరారు. ఈ స్కీమ్ కు అర్హులైన రైతులు త్వరగా స్కీమ్ లో చేరితే తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. 5 ఎకరాల లోపు పొలం ఉన్నవారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. సమీపంలోని బ్యాంక్ లను, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బ్రాంచ్ లను సంప్రదించి ఈ స్కీమ్ లకు సంబంధించిన వివరాలను, చెల్లించాల్సిన ప్రీమియంకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

ఇక 60 ఏళ్లు దాటిని రైతులకు ప్రతి నెలా రూ.3,000 పెన్షన్ వస్తుంది. అంటే సంవత్సరానికి రూ.36 వేలు లభిస్తాయి. అయితే దీని కోసం రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 21 లక్షల మందికి పైగా రైతులు ఈ స్కీమ్‌లో చేరారు. 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. 18 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.55 చెల్లిస్తే సరిపోతుంది. ఇలా వయసు పెరిగే కొద్ది మీరు చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతూ వెళ్తుంది. అందువల్ల వీలైనంత త్వరగా ఈ స్కీమ్‌లో చేరండి.


విశాఖ‌లో రాజ‌ధాని ఎప్పుడంటే... జ‌గ‌న్ పెట్టిన ముహూర్తం ఇదే..

వైసీపీలో మ‌రో వార‌సుడు... ఎంపీ సీటు టార్గెట్టా ?

కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?

నిండిపోయిన హైదరాబాద్ స్టూడియోస్ ఖంగారు పడుతున్న నిర్మాతలు !

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో ఇది కరెక్టే అన్నమాట

షాకింగ్: అమెరికాను దెబ్బ కొట్టేందుకు చైనా మాస్టర్ ప్లాన్‌.. ఏంటో తెలుసా..?

షాకింగ్‌: అఖిలప్రియ భర్త భార్గవ్‌ మాస్టర్‌ బ్రెయిన్‌ చూశారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>