BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/chocolate-facee845b91d-38ff-4ea8-a4b3-f1e99503257f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/chocolate-facee845b91d-38ff-4ea8-a4b3-f1e99503257f-415x250-IndiaHerald.jpgచాక్లెట్ అనగానే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చాక్లెట్ లో ఉండే కోకో పౌడర్ మన శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.చాక్లెట్ నాలుక మీద వున్న రుచి మొగ్గలను ఉత్తేజింప చేయడమే కాకుండా, మనలోని సంతోషకరమైన మనోభావాలను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ల తో పాటు ఖనిజాలు కూడా పుష్కలంగా ఉండే చాక్లెట్లు చర్మానికి అవసరమైన ప్రకాశాన్ని పునరుద్ధరింప చేస్తుంది. చాక్లెట్ ఫేస్ మాస్క్ వాడడం వల్ల ముఖానికి ఎన్నో రకchocolate,face;soundarya;sugar;chocolate;cholesterol;ishtam;manamచాక్లెట్ ఫేస్ మాస్క్ గురించి ఎప్పుడైనా విన్నారా?చాక్లెట్ ఫేస్ మాస్క్ గురించి ఎప్పుడైనా విన్నారా?chocolate,face;soundarya;sugar;chocolate;cholesterol;ishtam;manamThu, 14 Jan 2021 15:36:00 GMTచాక్లెట్ అనగానే  చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చాక్లెట్  లో ఉండే కోకో పౌడర్ మన శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.చాక్లెట్ నాలుక మీద వున్న  రుచి మొగ్గలను ఉత్తేజింప చేయడమే కాకుండా, మనలోని సంతోషకరమైన మనోభావాలను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ల తో పాటు ఖనిజాలు కూడా పుష్కలంగా ఉండే చాక్లెట్లు చర్మానికి అవసరమైన  ప్రకాశాన్ని పునరుద్ధరింప చేస్తుంది. చాక్లెట్ ఫేస్ మాస్క్ వాడడం వల్ల ముఖానికి ఎన్నో రకాలుగా ప్రయోజనం చేకూరుతుంది.ఇప్పుడు చాక్లెట్ ఫేస్ మాస్క్ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

 కావలసిన పదార్థాలు:
 తేనె
 కోకో పొడి
 బ్రౌన్ షుగర్

 తయారీ విధానం:
 ఒక కప్పులో ముప్పావు భాగం  కోకో పౌడర్ తీసుకోండి.  3 టేబుల్ స్పూన్స్ తేనె, 2టేబుల్స్ స్పూన్స్  బ్రౌన్ షుగర్ ను తీసుకోండి.  ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ తర్వాత ముఖం పై సమానంగా  అప్లై చేయాలి. పూర్తిగా ఆరిపోయిన తరువాత, చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఆ తర్వాత కాటన్ వస్త్రంతో ముఖాన్ని మెత్తగా తుడవాలి. ముఖానికి కొద్దిగా  మాయిశ్చరైజేషన్ ను  మునివేళ్ల లోకి తీసుకొని,  మెత్తగా మర్దనా  చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద మంగు,మచ్చలు, మురికి తొలగిపోయి చర్మం  ప్రకాశవంతంగా తయారవుతుంది.

డార్క్ చాక్లెట్ శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అని మనందరికీ తెలుసు. డార్క్ చాక్లెట్లు తినడం వల్ల రక్త ప్రవాహాన్ని పెంచడంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. చర్మ కణాల పెరుగుదలను పెంపొందించి చర్మాన్ని  కాంతివంతంగా తయారు చేస్తుంది.  వీటిలో ఉండే అధిక ఆంటీ యాక్సిడెంట్ల కారణంగా కొలెస్ట్రాల్ వృద్ధి ని  నివారిస్తుంది.అతినీలలోహిత కిరణాల ద్వారా ఏర్పడే  నష్టాన్ని  కూడా చాక్లెట్ తగ్గిస్తుంది.  అంతేకాకుండా చర్మం పొడిబారకుండా చేసి, చర్మాన్ని తాజాగా ఉండేలా చేస్తుంది. చర్మంలోని మలినాలను తొలగించే మంచి పద్ధతి  చాక్లెట్ ఫేస్ ప్యాక్ అని  చెప్పవచ్చు. కోకో  పౌడర్ లో బ్రౌన్ షుగర్ కలిపి రాసుకోవడం వల్ల చర్మానికి తగినంత విశ్రాంతి దొరుకుతుంది.




సంక్రాంతికి షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. ధర ఎంతంటే...??

టీడీపీలో రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది... చేతులు కాలాకా..!

లోకేష్ మార‌డ్రా బాబు.... ఇంత‌కు మించి స‌రుకు లేదా...టీడీపీలో గ‌గ్గోలు...!

బీజేపీ, టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన జ‌గ‌న్ దూకుడు.. ఆ ఒక్క డెసిష‌న్ దెబ్బ‌కే...!

సిబిఐని పంపండి అంటూ బండి సంజయ్ కేంద్రానికి లేఖ...?

ఢిల్లీ ప్రజలకు మీరు ఇవ్వకపోతే మేమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం - సీఎం కేజ్రీవాల్

జ‌మిలీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పొత్తులా ? ఆ రెండు పార్టీల‌తోనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>