MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja4804fd55-a9d8-433c-b321-9a23ec733fb2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja4804fd55-a9d8-433c-b321-9a23ec733fb2-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన రవితేజ.. తన టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు.. ఇక రవితేజ యాక్టింగ్ కామెడీ టైమింగ్ చూడటానికే అభిమానులు ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఈ మధ్య వరుస ఫ్లాపులలో ఉన్న మాస్ రాజా.. తాజాగా క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. గతేడాది రవితేజ చేసిన డిస్కోరాజా సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కినా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో సీరియస్ కథలraviteja;ravi;nagarjuna akkineni;ram gopal varma;raja;ramesh varma;ravi teja;rbi;cinema;interview;director;comedy;cheque;hero;traffic police;success;discoraja;mass;krackతన మొదటి సినిమాకి రవితేజ తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ఆ డబ్బులు ఇచ్చింది ఎవరంటే..??తన మొదటి సినిమాకి రవితేజ తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ఆ డబ్బులు ఇచ్చింది ఎవరంటే..??raviteja;ravi;nagarjuna akkineni;ram gopal varma;raja;ramesh varma;ravi teja;rbi;cinema;interview;director;comedy;cheque;hero;traffic police;success;discoraja;mass;krackThu, 14 Jan 2021 17:00:00 GMTడైరెక్టర్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన రవితేజ.. తన టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు.. ఇక రవితేజ యాక్టింగ్ కామెడీ టైమింగ్ చూడటానికే అభిమానులు ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఈ మధ్య వరుస ఫ్లాపులలో ఉన్న మాస్ రాజా.. తాజాగా క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. గతేడాది రవితేజ చేసిన డిస్కోరాజా సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కినా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో సీరియస్ కథలు ప్రయోగాత్మక చిత్రాల జోలికి వెళ్లకూడదని రవితేజ నిర్ణయించుకున్నాడట.

తాజాగా రవితేజ చేసిన క్రాక్ ఒక కాప్ డ్రామా సినిమా.ఈ సినిమాలో రవితేజ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరుగా థియేటర్లలో ఆకట్టుకుంటున్నాడు.ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తుంది.క్రాక్ తర్వాత మాస్ రాజా మరో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఆయనతో వీర సినిమా తీసిన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉండగా.. క్రాక్ సక్సెస్ సందర్బంగా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ.. తన కెరీర్ లో తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి కొన్ని విషయాలు బయటపెట్టాడు.

'మీ లైఫ్ లో తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎప్పుడు తీసుకున్నారు..? ఎంత?' అనే ప్రశ్నకి రవితేజ స్పందించి.. ఫస్ట్ టైం 'నిన్నేపెళ్లాడతా' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాక నాగార్జున సంతకం చేసిన చెక్ చేతికిచ్చారు. ఇక అందులో అమౌంట్ వచ్చేసి మూడువేల ఐదు వందలు. ఆ చెక్కును చాలారోజులు భద్రంగా దాచుకున్నాను. తర్వాత మనీ బాగా అవసరమై చెక్ బ్యాంకులో ఇచ్చేసా..' అంటూ తనదైన స్టైల్ లో ఫన్ టచ్ ఇచ్చాడు..ప్రస్తుతం ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి...!! 


'బాలికలు 15 వైర్లకే సిద్ధమైపోతారు' కాంగ్రెస్ నేత వివాదస్ప వ్యాఖ్యలు

టీడీపీలో రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది... చేతులు కాలాకా..!

లోకేష్ మార‌డ్రా బాబు.... ఇంత‌కు మించి స‌రుకు లేదా...టీడీపీలో గ‌గ్గోలు...!

బీజేపీ, టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన జ‌గ‌న్ దూకుడు.. ఆ ఒక్క డెసిష‌న్ దెబ్బ‌కే...!

సిబిఐని పంపండి అంటూ బండి సంజయ్ కేంద్రానికి లేఖ...?

ఢిల్లీ ప్రజలకు మీరు ఇవ్వకపోతే మేమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం - సీఎం కేజ్రీవాల్

జ‌మిలీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పొత్తులా ? ఆ రెండు పార్టీల‌తోనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>