MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_gossips/tollywood-gossipsc2dc3417-631d-4500-a435-314853655064-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_gossips/tollywood-gossipsc2dc3417-631d-4500-a435-314853655064-415x250-IndiaHerald.jpgనేషనల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. బాహుబలి తరువాత ప్రభాస్ క్రేజ్ శీకరాగ్రానికి చేరడంతో ఇండియా వైడ్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. బాహుబలి సిరీస్ తరువాత చేసిన సాహో తెలుగులో ఫ్లాప్ అయినప్పటికి హిందీలో భారీ విజయం సొంతం చేసుకోవడానికి కారణం కేవలం ప్రభాస్ మ్యానియా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రస్తుతం చివరి దశలో ఉంది. అయితే ఈ సినిమా తరువాత వరుసగా మూడు భారీ ప్రాజెక్ట్ లు లైన్tollywood gossips;prabhas;aly khan;ali;kushi;prasanth;prashanth neel;india;bollywood;cinema;telugu;bahubali;saaho;hero;letter;prasanth neel;prashant kishorఆ సినిమా ప్రభాస్ లేకుండానే ప్రారంభం !!ఆ సినిమా ప్రభాస్ లేకుండానే ప్రారంభం !!tollywood gossips;prabhas;aly khan;ali;kushi;prasanth;prashanth neel;india;bollywood;cinema;telugu;bahubali;saaho;hero;letter;prasanth neel;prashant kishorThu, 14 Jan 2021 07:00:00 GMTనేషనల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. బాహుబలి తరువాత ప్రభాస్ క్రేజ్ శీకరాగ్రానికి చేరడంతో ఇండియా వైడ్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. బాహుబలి సిరీస్ తరువాత చేసిన సాహో తెలుగులో ఫ్లాప్ అయినప్పటికి హిందీలో భారీ విజయం సొంతం చేసుకోవడానికి కారణం కేవలం ప్రభాస్ మ్యానియా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రస్తుతం చివరి దశలో ఉంది. అయితే ఈ సినిమా తరువాత వరుసగా మూడు భారీ ప్రాజెక్ట్ లు లైన్లో ఉండడంతో ముందుగా ఏ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. 

అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభాస్ రెండు సినిమాలను ఒకేసారి పట్టలేక్కించే దిశగా ఆలోచన చేస్తున్నాడని సమాచారం. బాలీవుడ్ దర్శకుడు తెరకెక్కించే "ఆదిపురూష్ " సినిమాను  అలాగే కే‌జి‌ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే "సలార్ " సినిమాను ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు సమాచారం. అయితే "ఆదిపురూష్ " సినిమాకు సంబందించి అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని షూటింగ్ కు సిద్దం గా ఉన్నట్టు తెలుస్తుంది. 

ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రభాస్ లేకుండానే షూటింగ్ ప్రారంభం కానుందట. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రీకరణలో బిజీగా ఉండటంతో ఆదిపురుష్ దర్శకుడు ఓం రవుత్ ఈ నిర్ణయం తీసుకున్నారట. అనుకోని విధంగా రాధేశ్యామ్ షూటింగ్ ఆలస్యం కావడంతో ప్రభాస్ ఇంకా రాధేశ్యామ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దాంతో ఆదిపురుష్ దర్శకుడు ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరించాలని నిశ్చయించుకున్నాడు. ఈ సినిమాలో రావణ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ చేయనున్నాడు. దాంతో ఆదిపురుష్ సినిమా మొదటి షెడ్యూల్‌లో పాల్గొనేందుకు సైఫ్ సిద్దమవుతున్నాడు. .


విశాఖ‌లో రాజ‌ధాని ఎప్పుడంటే... జ‌గ‌న్ పెట్టిన ముహూర్తం ఇదే..

వైసీపీలో మ‌రో వార‌సుడు... ఎంపీ సీటు టార్గెట్టా ?

కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?

నిండిపోయిన హైదరాబాద్ స్టూడియోస్ ఖంగారు పడుతున్న నిర్మాతలు !

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో ఇది కరెక్టే అన్నమాట

షాకింగ్: అమెరికాను దెబ్బ కొట్టేందుకు చైనా మాస్టర్ ప్లాన్‌.. ఏంటో తెలుసా..?

షాకింగ్‌: అఖిలప్రియ భర్త భార్గవ్‌ మాస్టర్‌ బ్రెయిన్‌ చూశారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>