Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_events/red-movie-with-krack-movie-ticket-exciting-offer1381892d-94fa-4048-b562-6526e3ca638a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_events/red-movie-with-krack-movie-ticket-exciting-offer1381892d-94fa-4048-b562-6526e3ca638a-415x250-IndiaHerald.jpgసంక్రాంతి బరిలో ఉన్న హీరో రామ్ మూవీ "రెడ్" మనందరికీ తెలిసిన విషయమే జనవరి 14న సినిమాను విడుదల కానుంది. ."రెడ్ " సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన "తడం "సినిమాకి రీమేక్. ఈ క్రమంలో మంగళవారం ప్రి రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర నటీనటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్‌తో పాటు ముఖ్య అతిథిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరయ్యారు. అనుకున్న సమయానికి ఈవెంట్ స్టార్ట్ అయింది అంతా బాగానే ఉంది అయితే ఈ ఈవెంట్ లో చిన్న పొరపాటు వలన రెడ్ మూవీ ఈవెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ,అదేమిటంటred movie , pre release event,blunder;ravi;kranthi;kranti;ram pothineni;ravi teja;srinivas;trivikram srinivas;makar sakranti;cinema;sankranthi;january;tamil;event;remake;hero;manam;krack;red"క్రాక్ " మూవీ టికెట్ తో "రెడ్ "మూవీ . అదిరిపోయే ఆఫర్!!"క్రాక్ " మూవీ టికెట్ తో "రెడ్ "మూవీ . అదిరిపోయే ఆఫర్!!red movie , pre release event,blunder;ravi;kranthi;kranti;ram pothineni;ravi teja;srinivas;trivikram srinivas;makar sakranti;cinema;sankranthi;january;tamil;event;remake;hero;manam;krack;redThu, 14 Jan 2021 06:00:00 GMTసంక్రాంతి బరిలో ఉన్న  హీరో రామ్ మూవీ "రెడ్" మనందరికీ తెలిసిన విషయమే జనవరి 14న సినిమాను విడుదల కానుంది. ."రెడ్ " సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన "తడం "సినిమాకి రీమేక్.ఈ క్రమంలో మంగళవారం ప్రి రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర నటీనటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్‌తో పాటు ముఖ్య అతిథిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరయ్యారు. అనుకున్న సమయానికి ఈవెంట్ స్టార్ట్ అయింది అంతా బాగానే ఉంది అయితే ఈ ఈవెంట్ లో చిన్న పొరపాటు వలన రెడ్ మూవీ ఈవెంట్  సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ,అదేమిటంటే.

ఎంతో ఆర్భాటంగా ఎన్నో హంగులతో ఏర్పాటుచేసిన రెడ్ మూవీ ఈవెంట్లులో స్టేజిపై రెడ్ మూవీ టికెట్‌కు బదులు పొరపాటున రవితేజ క్రాక్ టికెట్‌ను ప్రదర్శించారు. ఈ టికెట్‌ను రామ్‌తో పాటు చిత్ర బృందం, త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పట్టుకొని చూపించారు. కానీ దానిపై రెడ్‌కు బదులు క్రాక్ మూవీ పేరు ఉంది. అది కూడా జనవరి 9న మూవీ రిలీజ్ అని రాసి ఉంది. ఎందుకంటే క్రాక్ మూవీ అదే రోజు రిలీజ్ అయింది.


ప్రస్తుతం ఆ టికెట్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి . వాటిని వైరల్ చేస్తూ హీరో రామ్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఏందయ్యా ఇది.. రెడ్ మూవీ కోసం ప్రిరిలీజ్ ఈవెంట్ పెట్టి.. క్రాక్ సినిమా చూడాలని చెబుతారా? ఇదేందిది.. అంటూ జోకులు పేల్చుతున్నారు. సగటు ప్రేక్షకులు.

ఇది ఇలా ఉండగా "రెడ్ 'మూవీ ఈవెంట్ ను నిర్వహించిన వారే  "క్రాక్ "మూవీ ఈవెంట్ ను కూడా నిర్వహించారట. క్రాక్ మూవీ ఈవెంట్ లో వాడిన టికెట్ ని పొరపాటున రెడ్ మూవీ ఈవెంట్ లో పాడారు అని తెలుస్తోంది.
                                                                                                                                                                                                                                                                                                                                     


అనేక విశేషాల సమాహారం జ‌న‌వ‌రి 14... ఈరోజుకు చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం...

సింగర్ సునీత రెండో వివాహం చేసుకోవడం పట్ల నాగబాబు ఏమన్నారో చూడండి

జల్లికట్టులో మెరిసిన ఎన్టీఆర్.. హుషారు చూపించిన ఫ్యాన్స్

చైనాకు మంట పుట్టించిన భారత్...?

జమిలి నాటికి జత కట్టడం ఖాయం...?

పోలీసులు బ్యాన్ చేసినా.. ఆగని కోడి పందేలు.. ఆ జిల్లాలో ఏకంగా..

ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>