Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/vakeel-saab-update-impact-on-pawan-tour16319054-22f9-4263-98ef-7d63a0342e5d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/vakeel-saab-update-impact-on-pawan-tour16319054-22f9-4263-98ef-7d63a0342e5d-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతుండగా రీసెంట్pawan-kalyan;business;women;pawan;rana;boney kapoor;shruti;shruti haasan;anjali;kalyan;krish;pawan kalyan;sruthi;thaman s;bollywood;cinema;remake;heroine;nivetha thomas;pink;dilశాటిలైట్ రైట్స్ లో దుమ్మురేపిన వకీల్ సాబ్..!శాటిలైట్ రైట్స్ లో దుమ్మురేపిన వకీల్ సాబ్..!pawan-kalyan;business;women;pawan;rana;boney kapoor;shruti;shruti haasan;anjali;kalyan;krish;pawan kalyan;sruthi;thaman s;bollywood;cinema;remake;heroine;nivetha thomas;pink;dilThu, 14 Jan 2021 17:12:32 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతుండగా రీసెంట్ గా శాటిలైట్ రైట్స్ బిజినెస్ కూడా క్లోజ్ అయినట్టు తెలుస్తుంది.

సినిమా శాటిలైట్ రైట్స్ జీ తెలుగు కొనేసిందని తెలుస్తుంది. 15 కోట్లకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడైనట్టు తెలుస్తుంది. పవర్ స్టార్ సినిమా రేంజ్ ఏంటన్నది మరోసారి ఈ సినిమాతో తెలుస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మగువ సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది. ఇక శాటిలైట్ రైట్స్ లో దుమ్ముప్రేపిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ లో కూడా అదరగొడుతుందని చెప్పొచ్చు. డిజిటల్ రైట్స్ డీల్ కూడా చర్చల దశల్లో ఉందని తెలుస్తుంది.

వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. పి.ఎస్.పి.కె 27వ సినిమాగా పిరియాడికల్ స్టోరీతో ఈ సినిమా వస్తుందని అంటున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. ఇక దీనితో పాటు సాగర్ చంద్ర డైరక్షన్ లో మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ లో కూడా పవన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. 2021 లో వకీల్ సాబ్ తో పాటు ఏకే రీమేక్ కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.




టీడీపీలో రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది... చేతులు కాలాకా..!

లోకేష్ మార‌డ్రా బాబు.... ఇంత‌కు మించి స‌రుకు లేదా...టీడీపీలో గ‌గ్గోలు...!

బీజేపీ, టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన జ‌గ‌న్ దూకుడు.. ఆ ఒక్క డెసిష‌న్ దెబ్బ‌కే...!

సిబిఐని పంపండి అంటూ బండి సంజయ్ కేంద్రానికి లేఖ...?

ఢిల్లీ ప్రజలకు మీరు ఇవ్వకపోతే మేమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం - సీఎం కేజ్రీవాల్

జ‌మిలీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పొత్తులా ? ఆ రెండు పార్టీల‌తోనా ?

పోర్న్ స్టార్ పాత్రలో నటించనున్న నటి ఎస్తేర్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>