MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/master-movie4001469d-49b2-4f62-b663-9769e1f06bce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/master-movie4001469d-49b2-4f62-b663-9769e1f06bce-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సౌత్ ఇండియా స్టార్ హీరో విజయ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్థామినా ఏంటో నిరూపించుకున్నాడు. మెర్సల్, బిగిల్, సర్కార్ వంటి సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న విజయ్ రాబోయే రోజుల్లో తన స్థాయిని మరింత పెంచికునేలా కనిపిస్తున్నాడు. ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టిగానే లాగింది. మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించడం జరిగింది. ​బిగిల్ సినిమాతోనే తెలుగు రాjoseph-vijay;lokesh;vijay;india;cinema;telugu;bigil;mersal;hero;vegetable market;letter;joseph vijay;lokesh kanagaraj;master;krackమాస్టర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?మాస్టర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?joseph-vijay;lokesh;vijay;india;cinema;telugu;bigil;mersal;hero;vegetable market;letter;joseph vijay;lokesh kanagaraj;master;krackThu, 14 Jan 2021 16:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సౌత్ ఇండియా స్టార్ హీరో విజయ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్థామినా ఏంటో నిరూపించుకున్నాడు. మెర్సల్, బిగిల్, సర్కార్ వంటి సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న విజయ్ రాబోయే రోజుల్లో తన స్థాయిని మరింత పెంచికునేలా కనిపిస్తున్నాడు. ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టిగానే లాగింది. మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించడం జరిగింది.

బిగిల్ సినిమాతోనే తెలుగు రాష్ట్రల్లో విజయ్ మార్కెట్ అమాంతం పెరిగినట్లుగా చాలా క్లియర్ గా  అర్ధమయ్యింది. ఇక మాస్టర్ దెబ్బకు మరో లెవెల్ కు వెళ్లింది. మొత్తంగా మొదట రోజు మాస్టర్ రూ.5.74కోట్ల షేర్స్ ను అందుకున్నట్లు  సమాచారం అందింది. అంటే మొదటి రోజే సినిమా పెట్టిన పెట్టుబడికి దాదాపు 80% రికవరీ చేసినట్లు క్లారిటీ వచ్చేసింది. దాదాపుగా ఈ సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమా రేంజ్ లోనే మాస్టర్ కు మంచి కలెక్షన్స్ వచ్చాయట.మొత్తానికి సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చిన కాని విజయ్ క్రేజ్ వల్ల సాలిడ్ కలెక్షన్లని రాబాట్టిందట. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


సంక్రాంతికి షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. ధర ఎంతంటే...??

టీడీపీలో రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది... చేతులు కాలాకా..!

లోకేష్ మార‌డ్రా బాబు.... ఇంత‌కు మించి స‌రుకు లేదా...టీడీపీలో గ‌గ్గోలు...!

బీజేపీ, టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన జ‌గ‌న్ దూకుడు.. ఆ ఒక్క డెసిష‌న్ దెబ్బ‌కే...!

సిబిఐని పంపండి అంటూ బండి సంజయ్ కేంద్రానికి లేఖ...?

ఢిల్లీ ప్రజలకు మీరు ఇవ్వకపోతే మేమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం - సీఎం కేజ్రీవాల్

జ‌మిలీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పొత్తులా ? ఆ రెండు పార్టీల‌తోనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>