MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/esther67003e4a-15b7-4785-bde4-da63e26cf12b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/esther67003e4a-15b7-4785-bde4-da63e26cf12b-415x250-IndiaHerald.jpgర్యాప్‌ సింగర్‌ నోయల్‌, హీరోయిన్‌ ఎస్తర్‌ కొన్నాళ్లు క్రితం పెళ్లి చేసుకున్నారు. ఏడాది కాపురం తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్న సంగతి కూడా అందరికి తెలిసిందే. ఇక ఎస్తర్‌ విడాకుల విషయం బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉండిపోయింది. ఇక తాజాగా మళ్లీ వెండితెరపై రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటోంది ఈ భామ. esther;bhama;noel;tiru;cinema;telugu;tirupati;tamil;marriage;kannada;heart;thriller;husband;heroine;chitramపోర్న్ స్టార్ పాత్రలో నటించనున్న నటి ఎస్తేర్..!?పోర్న్ స్టార్ పాత్రలో నటించనున్న నటి ఎస్తేర్..!?esther;bhama;noel;tiru;cinema;telugu;tirupati;tamil;marriage;kannada;heart;thriller;husband;heroine;chitramThu, 14 Jan 2021 11:00:00 GMTనోయల్‌, హీరోయిన్‌ ఎస్తర్‌ కొన్నాళ్లు క్రితం పెళ్లి చేసుకున్నారు. ఏడాది కాపురం తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్న సంగతి కూడా అందరికి తెలిసిందే. ఇక ఎస్తర్‌ విడాకుల విషయం బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉండిపోయింది. ఇక తాజాగా మళ్లీ వెండితెరపై రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటోంది ఈ భామ. హీరోయిన్‌ అనే సినిమాలో ఎస్తర్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తుంది.

ఇక సొసైటీ కళ్ళప్పగించి చూసే కళా రంగం వెనక గుండె పగిలే గాయం ఉంది. మనం చూసే ప్రతి అద్బుతం వెనుక మరో నిజం ఒకటి దాగి ఉంది.” అంటున్నారు దర్శకుడు తిరుపతి ఎస్ఆర్. ‘ఉత్తర’  సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ దర్శకుడు. తన రెండో ప్రయత్నంగా ”హీరోయిన్” అనే సినిమాను రూపొందించబోతున్నారు. సినిమా రంగంలోని మంచి చెడులను ఆవిష్కరించేలా హీరోయిన్‌ అనే సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ఎస్తర్‌ పోర్న్‌ స్టార్‌గా నటించనుందట. కథాంశానికి అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో ఎస్తర్‌ బోల్డ్‌గా కూడా నటిస్తుందని దర్శకుడు తిరుపతి తెలిపారు.

తెలుగులో పలు సినిమాల్లో నటించిన ఎస్తేర్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో పోర్న్ స్టార్ పాత్రలో నటిస్తోంది. కథానుసారం ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో ఎస్తేర్ బోల్డ్ గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని లివ్ ఇన్ సి క్రియేషన్స్ సంస్థ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నిర్మిస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనుంది ”హీరోయిన్” మూవీ. ఈ సినిమా వివరాలను దర్శకుడు తిరుపతి ఎస్ఆర్ తెలియజేశారు. దర్శకుడు తిరుపతి ఎస్ఆర్ మాట్లాడుతూ…”ఎరోటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా హీరోయిన్ ను తెరకెక్కిస్తున్నాం. టైటిల్ రోల్ లో ఎస్తేర్ క్యారెక్టర్ సాగుతుంది. ఆమె కొన్ని సీన్స్ లో బోల్డ్ గా కనిపిస్తుంది. షూటింగ్ సన్నాహాల్లో ఉన్నాం, త్వరలో సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు వెల్లడిస్తాం” అన్నారు.


ఈ సంక్రాంతి 'అల్లుడు అదుర్సే' కానీ....?

టీడీపీలో రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది... చేతులు కాలాకా..!

లోకేష్ మార‌డ్రా బాబు.... ఇంత‌కు మించి స‌రుకు లేదా...టీడీపీలో గ‌గ్గోలు...!

బీజేపీ, టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన జ‌గ‌న్ దూకుడు.. ఆ ఒక్క డెసిష‌న్ దెబ్బ‌కే...!

సిబిఐని పంపండి అంటూ బండి సంజయ్ కేంద్రానికి లేఖ...?

ఢిల్లీ ప్రజలకు మీరు ఇవ్వకపోతే మేమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం - సీఎం కేజ్రీవాల్

జ‌మిలీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పొత్తులా ? ఆ రెండు పార్టీల‌తోనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>