MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-beauty-has-once-again-raised-the-bar-of-glamord0cff3ca-9da5-40f8-bbb0-ab5ba824b6cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-beauty-has-once-again-raised-the-bar-of-glamord0cff3ca-9da5-40f8-bbb0-ab5ba824b6cd-415x250-IndiaHerald.jpgఅదేంటి సమంత స్లీపింగ్ పార్టనర్ గా ఉండటం ఏమిటి అనుకుంటున్నారా? కాస్త అనుమానాస్పదంగా ఉన్నాఇది నిజమేనని అంటున్నారు. ఇండస్ట్రీ లో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి సమంత ప్రొడ్యూసర్ గా మారిందట. సమంత అక్కినేని ఇంటి కోడలు అడుగు పెట్టింది కాబట్టి ఆమె స్వయంగా అక్కినేని బ్యానర్ ద్వారా సినిమాల నిర్మించుకోవచ్చు. కానీ అందుకు ఆసక్తి చూపించని ఈ భామ తనంతట తానే సినిమాలు తీసే పనిలో పడిందని అంటున్నారు. ఈ క్రమంలోనే సమంత సుధీర్ బాబు, మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి తాజాగా లాంచ్ చేసిన సినిమా మీద దాదాపు ఐదు కోట్ల దాకా పెట్టుబడి పెdil raju;balakrishna;bhama;editor mohan;nageshwara rao akkineni;nara rohit;rohit;samantha;sudigali sudheer;cinema;producer;industry;producer1;nijamసమంత స్లీపింగ్ పార్టనర్.. సుధీర్ బాబు మీద అంత పెట్టిందా ?సమంత స్లీపింగ్ పార్టనర్.. సుధీర్ బాబు మీద అంత పెట్టిందా ?dil raju;balakrishna;bhama;editor mohan;nageshwara rao akkineni;nara rohit;rohit;samantha;sudigali sudheer;cinema;producer;industry;producer1;nijamThu, 14 Jan 2021 16:00:00 GMTఅదేంటి సమంత స్లీపింగ్ పార్టనర్ గా ఉండటం ఏమిటి అనుకుంటున్నారా? కాస్త అనుమానాస్పదంగా ఉన్నాఇది నిజమేనని అంటున్నారు. ఇండస్ట్రీ లో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి సమంత ప్రొడ్యూసర్ గా మారిందట. సమంత అక్కినేని ఇంటి కోడలు అడుగు పెట్టింది కాబట్టి ఆమె స్వయంగా అక్కినేని బ్యానర్ ద్వారా సినిమాల నిర్మించుకోవచ్చు. కానీ అందుకు ఆసక్తి చూపించని ఈ భామ తనంతట తానే సినిమాలు తీసే పనిలో పడిందని అంటున్నారు. ఈ క్రమంలోనే సమంత సుధీర్ బాబు, మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి తాజాగా లాంచ్ చేసిన సినిమా మీద దాదాపు ఐదు కోట్ల దాకా పెట్టుబడి పెట్టింది అనే వాదన వినిపిస్తోంది. 


నిజానికి ఈ సినిమాకి  సమంత మేనేజర్ మహేంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఎంత సెలబ్రిటీ మేనేజర్ అయినా సినిమా తీసే అంత పెట్టుబడి కావాలంటే అది కష్టమనే చెప్పాలి. అయితే ఈయన వెనక సమంత ఉండి డబ్బు పెట్టిస్తోంది అనే ప్రచారం సినిమా వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిజానికి మహేంద్ర సమంత వద్ద దాదాపు 5 ఏళ్ల ముందు నుంచే పని చేస్తున్నాడు. ఆయన మీద నమ్మకం ఉండటంతో ఆయన నిర్మాతగా పెట్టి సమంతసినిమా ప్లాన్ చేసిందని ప్రచారం జోరుగా సాగుతోంది.


నిజానికి మహేంద్ర గతంలో కూడా ఒక సినిమా నిర్మించాడు. నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన బాలకృష్ణుడు అనే సినిమాని ఈయన నిర్మించాడు. ఆ సినిమా పెద్దగా పేరు తెచ్చుకోకు పోయినా ఆయనను నిర్మాతను చేసింది. ఇప్పుడు ఆయనే ఈ సినిమా నిర్మిస్తూ ఉండడంతో ఈ సినిమా వెనుక ఖచ్చితంగా సమంత హ్యాండ్ ఉందనే వాదన జోరుగా వినిపిస్తోంది. అయితే ఒకవేళ నిజంగా సమంత పెట్టుబడి పెట్టినా ఆ విషయాన్ని బహిర్గతం అయితే చేయదు కదా ! సో ఈ వివరాలు అధికారికంగా బయటకు వచ్చే అవకాశాలు అయితే లేవు.


ఈ సంక్రాంతి 'అల్లుడు అదుర్సే' కానీ....?

టీడీపీలో రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది... చేతులు కాలాకా..!

లోకేష్ మార‌డ్రా బాబు.... ఇంత‌కు మించి స‌రుకు లేదా...టీడీపీలో గ‌గ్గోలు...!

బీజేపీ, టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన జ‌గ‌న్ దూకుడు.. ఆ ఒక్క డెసిష‌న్ దెబ్బ‌కే...!

సిబిఐని పంపండి అంటూ బండి సంజయ్ కేంద్రానికి లేఖ...?

ఢిల్లీ ప్రజలకు మీరు ఇవ్వకపోతే మేమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం - సీఎం కేజ్రీవాల్

జ‌మిలీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పొత్తులా ? ఆ రెండు పార్టీల‌తోనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>