Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-movie-release-in-februvary-5th-this-winter-fd23ee8c-77ed-48ac-83fc-1b2f026bfe14-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-movie-release-in-februvary-5th-this-winter-fd23ee8c-77ed-48ac-83fc-1b2f026bfe14-415x250-IndiaHerald.jpgసుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చి బాబు డైరక్షన్ లో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కన్నడ భామ కృతి శెట్టి నిర్మిస్తున్న సినిమా ఉప్పెన. ఇప్పటివరకు సినిమాలోని సాంగ్స్ తోనే అంచనాలు పెంచగా ఈ సినిమా టీజర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశారు. ఉప్పెన టీజర్ చూస్తే మనసుని కదిలించే ప్రేమ కథగా వస్తుందని తెలుస్తుంది. హీరో, హీరోయిన్ కొన్నాళ్లు ఒకరిని ఒకరు చూపులతోనే ప్రేమించుకుని ఆ తర్వాత ఎక్స్ ప్రెస్uppena-teaser;kumaar;bhama;kranthi;kranti;prasad;prema;sethu;sukumar;vijay;vijay sethupathi;makar sakranti;cinema;sankranthi;kannada;love;press;husband;prize;hero;heroine;joseph vijay;vaishnav tej;prema kathaమనసుని కదిలించే ప్రేమకథగా 'ఉప్పెన'..!మనసుని కదిలించే ప్రేమకథగా 'ఉప్పెన'..!uppena-teaser;kumaar;bhama;kranthi;kranti;prasad;prema;sethu;sukumar;vijay;vijay sethupathi;makar sakranti;cinema;sankranthi;kannada;love;press;husband;prize;hero;heroine;joseph vijay;vaishnav tej;prema kathaThu, 14 Jan 2021 18:00:00 GMTసుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చి బాబు డైరక్షన్ లో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కన్నడ భామ కృతి శెట్టి నిర్మిస్తున్న సినిమా ఉప్పెన. ఇప్పటివరకు సినిమాలోని సాంగ్స్ తోనే అంచనాలు పెంచగా ఈ సినిమా టీజర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశారు. ఉప్పెన టీజర్ చూస్తే మనసుని కదిలించే ప్రేమ కథగా వస్తుందని తెలుస్తుంది. హీరో, హీరోయిన్ కొన్నాళ్లు ఒకరిని ఒకరు చూపులతోనే ప్రేమించుకుని ఆ తర్వాత ఎక్స్ ప్రెస్ చేసుకుంటారు. ఫైనల్ వీరి ప్రేమ కథకు ఎలాంటి ముగింపు పలికింది అన్నది సినిమా కథ.

సినిమాలో హీరోయిన్ తండ్రిగా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. టీజర్ ను చూస్తే సినిమా తప్పకుండా ప్రేక్షకులని కదిలించడం ఖాయమనేలా ఉంది. వైష్ణవ్ తేజ్ తొలి సినిమాగా ఉప్పెన ఇప్పటికే సూపర్ బజ్ ఏర్పరచుకుంది. సినిమాలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ సాడ్ ఎండింగ్ ఉంటుందని అంటున్నారు. సినిమా చూసి బయటకు వచ్చే ఆడియెన్స్ సినిమాను కూడా తమ వెంట తీసుకెళ్తారని తెలుస్తుంది.

బుచ్చి బాబు ఈ సినిమాను బాగా డీల్ చేశారట. ఇక ఈ సినిమాలో మరో స్పెషల్ థింగ్ ఏంటంటే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్. డిఎస్పి మ్యూజిక్ అంటేనే సినిమా సగం హిట్ అన్నట్టే లెక్క. ఉప్పెనకు ఆల్రెడీ సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చాడు దేవి శ్రీ ప్రసాద్. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల ప్రేమ కథ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా టీజర్ మాత్రం ఇంప్రెస్ చేసింది.          

" style="height: 370px;">



ముంబైలో అడుగుపెట్టాలంటేనే వణుకు వచ్చేది - సన్నీ లియోన్

టీడీపీలో రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది... చేతులు కాలాకా..!

లోకేష్ మార‌డ్రా బాబు.... ఇంత‌కు మించి స‌రుకు లేదా...టీడీపీలో గ‌గ్గోలు...!

బీజేపీ, టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన జ‌గ‌న్ దూకుడు.. ఆ ఒక్క డెసిష‌న్ దెబ్బ‌కే...!

సిబిఐని పంపండి అంటూ బండి సంజయ్ కేంద్రానికి లేఖ...?

ఢిల్లీ ప్రజలకు మీరు ఇవ్వకపోతే మేమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం - సీఎం కేజ్రీవాల్

జ‌మిలీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పొత్తులా ? ఆ రెండు పార్టీల‌తోనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>