MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh380cfb40-dfc7-444b-80af-fbfc62284df1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh380cfb40-dfc7-444b-80af-fbfc62284df1-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో RRR సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నాడని వార్తలు రోజు రోజు కి ఎక్కువయిపోతున్నాయి. మహేష్ కూడా ప్రస్తుతం చేస్తున్న సర్కార్ వారి పాట సినిమా తర్వాత ఏ సినిమా ని ఒప్పుకోలేదు. దాంతో రాజమౌళి తోనే సినిమా పక్కా అని అభిమానులు సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు.. రాజమౌళి తో సినిమా అంటే కనీసం రెండేళ్లు పడుతుంది.. mahesh;mahesh;venkatesh;koratala siva;prince;rajamouli;kudumu;tollywood;rrr movie;cinema;rajani kanth;media;chalo;vegetable market;venky kudumula;chitramరాజమౌళి కి ముందు మహేష్ చిన్న దర్శకుడితో సినిమా..?రాజమౌళి కి ముందు మహేష్ చిన్న దర్శకుడితో సినిమా..?mahesh;mahesh;venkatesh;koratala siva;prince;rajamouli;kudumu;tollywood;rrr movie;cinema;rajani kanth;media;chalo;vegetable market;venky kudumula;chitramThu, 14 Jan 2021 08:28:35 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో rrr సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నాడని వార్తలు రోజు రోజు కి ఎక్కువయిపోతున్నాయి. మహేష్ కూడా ప్రస్తుతం చేస్తున్న సర్కార్ వారి పాట సినిమా తర్వాత ఏ సినిమా ని ఒప్పుకోలేదు. దాంతో రాజమౌళి తోనే సినిమా పక్కా అని అభిమానులు సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు.. రాజమౌళి తో సినిమా అంటే కనీసం రెండేళ్లు పడుతుంది..

స్క్రిప్ట్ దశలో పూర్తిగా ఫైనలైజ్ చేసుకుని వెళ్లే రాజమౌళి కేవలం స్క్రిప్ట్ చేయడానికి ఆరునెలలకు పైగా టైం తీసుకుంటాడు. ఇక షూటింగ్ అంటారా.. భారీ క్యాస్టింగ్ ఉంటారు కాబట్టి అందరి డేట్స్ వగైరా చూసుకుని సినిమా పూర్తి చేసే సరికి కనీసం రెండున్నరేళ్ల సమయం పడుతుంది..  అందుకు తగ్గట్లే ఫలితం కూడా ఉంటుంది.. రాజమౌళి కి నేషనల్ స్థాయి మార్కెట్ ఉంది కనుక సినిమా కూడా ఆ రేంజ్ లో తెరకెక్కించాలని చూస్తాడు..  ఇప్పుడు చేస్తున్న rrr కూడా అలానే తెరకెక్కుతుంది.. ఈ సినిమా లో ఇద్దరు టాలీవుడ్ హీరోలు నటిస్తుండడంతో భారీ అంచనాలు ఉన్నాయి..

అయితే రాజమౌళి తో ఇంత సమయం తీసుకోనుండడంతో మహేష్ సర్కార్ వారి పాట తర్వాత ఓ చిన్న దర్శకుడితో మహేష్ సినిమాలని భావిస్తున్నాడట.. అందుకే ఇప్పుడు మరో దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. ఛలో, భీష్మ రూపంలో తన బ్రాండ్ ఎంటర్ టైన్మెంట్ తో రెండు సూపర్ హిట్లు కొట్టిన వెంకీ కుడుములతో చేసే అవకాశాలు ఉన్నట్టు లేటెస్ట్ అప్ డేట్. దీనికి అనుసంధానకర్తగా వ్యవహరించింది మహేష్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన కొరటాల శివనట. తన రికమండేషన్ వల్లే వెంకీ కుడుముల కథ వినేందుకు ప్రిన్స్ ఒప్పుకున్నట్టు సమాచారం. ఇది నిజమైతే మరోసారి మహేష్ ని మంచి వినోదాత్మక చిత్రంలో చూడొచ్చు. 


ఎప్పుడూ అదేనా ? రాజకీయం బోర్ కొడుతుంది బాబు !

వైసీపీలో మ‌రో వార‌సుడు... ఎంపీ సీటు టార్గెట్టా ?

కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?

నిండిపోయిన హైదరాబాద్ స్టూడియోస్ ఖంగారు పడుతున్న నిర్మాతలు !

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో ఇది కరెక్టే అన్నమాట

షాకింగ్: అమెరికాను దెబ్బ కొట్టేందుకు చైనా మాస్టర్ ప్లాన్‌.. ఏంటో తెలుసా..?

షాకింగ్‌: అఖిలప్రియ భర్త భార్గవ్‌ మాస్టర్‌ బ్రెయిన్‌ చూశారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>