WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnantfbaaea74-fa9c-4d9e-b792-ab706a9d5adb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnantfbaaea74-fa9c-4d9e-b792-ab706a9d5adb-415x250-IndiaHerald.jpgగర్భధారణ సమయంలో మహిళలలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే గర్భధారణ సమయంలో తల్లుల ఆరోగ్యం, శ్రేయస్సు దీనికి సంబంధించినదా అనే ప్రశ్న మనలో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక గర్భధారణ సమయంలో మహిళలకు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. అయితే మహిళలకు గర్భధారణ సమయంలో ఏవైపుకు తిరిగిపడుకోవాలని సందేహం అందరికి ఉండవచ్చు. pregnant;women;stree;oxygen;pregnantఅమ్మ: గర్భిణీ స్త్రీలు ఎలా పడుకుంటే మంచిది..!?అమ్మ: గర్భిణీ స్త్రీలు ఎలా పడుకుంటే మంచిది..!?pregnant;women;stree;oxygen;pregnantThu, 14 Jan 2021 15:00:00 GMT స్త్రీ కరెక్ట్ స్లీపింగ్ పొజిషన్ ఏదో తెలుసుకుందామా. ఇక గర్భిణి ఆరోగ్యం ప్రభావం గర్భస్థ శిశువు మీద కూడా ఉంటుంది. గర్భవతికి తన ఆరోగ్యం, అలవాట్లు, ఆహారం పట్ల సరైన అవగాహన ఉండాలి మరి. గర్భం ధరించిన సమయంలో ఆరోగ్యం గురించి తానే పద్ధతులు పాటించాలన్నదీ కాబోయే మాతృమూర్తి తెలుసుకోవడం అవసరం

ఇక గర్భంతో ఉన్న సమయంలో స్త్రీల శరీరపు బరువు పెరగడం, వయసు మీరిన తర్వాత తల్లి కావడం, తల్లి పేగు పరిస్థితి, గర్భస్థ శిశువుకి కావసినంత నీరు లేకపోవడం, చివరి సమయంలో బిడ్డకు అవసరమైన ఆక్సిజన్ అందకపోవడం వంటివి బిడ్డ పుట్టక ముందే చనిపోవడానికి కారణాలుగా మారుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక గర్భిణులు పడుకునే విధానం కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఇంగ్లండ్ దేశపు అక్లాండ్ యూనివర్శిటీ పరిశోధనలో వెల్లడించారు.

అయితే గర్భిణులు నిద్రపోయే సమయంలో తిన్నగా పడుకోకూడదు, ఒక ప్రక్కకు తిరిగే పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎడమ వైపుకి తిరిగి పడుకోవడం వల్ల తల్లి రక్త నాళాలు చక్కగా పనిచేయడమే కాకుండా బిడ్డకీ, తల్లికీ మధ్య రక్త ప్రసరణ చక్కగా ఉంటుందని వెల్లడించారు. పడుకునేటప్పుడు గర్భిణుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్లు వాడుకోవాలి. అవి అందుబాటులో లేకపోతే మరో దిండును మోకాళ్ల మధ్య పెట్టుకొని పడుకోవచ్చు. పగటిపూట వీలు చేసుకొని కాసేపు కునుకు తీయాలి. నిద్ర బాగా పట్టేందుకు మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు పాటించాలి. నిద్రలేమితో బాధపడుతుంటే తప్పకుండా డాక్టరుకు చూపించుకోవటం మరవరాదు.


శబరిమల వెళ్తున్నారా..? అయితే అవి తీసుకెళ్లడం మరిచిపోకండి..!

టీడీపీలో రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది... చేతులు కాలాకా..!

లోకేష్ మార‌డ్రా బాబు.... ఇంత‌కు మించి స‌రుకు లేదా...టీడీపీలో గ‌గ్గోలు...!

బీజేపీ, టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన జ‌గ‌న్ దూకుడు.. ఆ ఒక్క డెసిష‌న్ దెబ్బ‌కే...!

సిబిఐని పంపండి అంటూ బండి సంజయ్ కేంద్రానికి లేఖ...?

ఢిల్లీ ప్రజలకు మీరు ఇవ్వకపోతే మేమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం - సీఎం కేజ్రీవాల్

జ‌మిలీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పొత్తులా ? ఆ రెండు పార్టీల‌తోనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>