PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddyde12981d-bee4-4d08-8e02-66fa7648e369-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddyde12981d-bee4-4d08-8e02-66fa7648e369-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా దాదాపుగా జీవన్ రెడ్డి పేరునే పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతమున్న పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయనకు ప్రజల మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. ఇక పార్టీలో అందరు నేతలతో కూడా ఆయనకు మంచి సఖ్యత ఉంది. ప్రత్యర్థులలో కూడrevanth reddy;jeevan;revanth;jeevan reddy;telangana;revanth reddy;congress;khammam;reddy;josh;partyషాకింగ్: రేవంత్ రెడ్డి దీక్షషాకింగ్: రేవంత్ రెడ్డి దీక్షrevanth reddy;jeevan;revanth;jeevan reddy;telangana;revanth reddy;congress;khammam;reddy;josh;partyWed, 13 Jan 2021 10:00:00 GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా దాదాపుగా జీవన్ రెడ్డి పేరునే పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతమున్న పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయనకు ప్రజల మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. ఇక పార్టీలో అందరు నేతలతో కూడా ఆయనకు మంచి సఖ్యత ఉంది.

ప్రత్యర్థులలో కూడా ఆయనకు మంచి పేరు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే పార్టీ జాగ్రత్తగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రచార కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరిగింది. ఇది ఎంతవరకు నిజం ఏంటి అనే దానిపై స్పష్టత లేదని... త్వరలోనే పార్టీలో కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగిస్తే పార్టీని ఎలా ముందుకు వెళ్తుంది ఏంటనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి.

అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు దీక్ష చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఖమ్మం జిల్లాలో ఆయన దీక్ష చేయడానికి రెడీ అయ్యారని సమాచారం. ఖమ్మంలో యువతను ఆకట్టుకునే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు. ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి దీక్ష చేసి తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెట్టే విధంగా పావులు కదుపుతున్నారు అంటున్నారు. ప్రధానంగా రైతు చట్టాల విషయంలో రేవంత్ రెడ్డి దీక్ష చేయడానికి సిద్ధమయ్యారు అని ప్రచారం ఉంది. దీని కారణంగా కాంగ్రెస్ పార్టీలో జోష్ తీసుకురావాలని ఆయన భావిస్తున్నారట.


కర్బూజా తో చర్మ సమస్యలు మాయం.. ఎలా అంటే.?

ప్రభాస్ వ్యూహాల పై కన్నేసిన నాని !

షాకింగ్‌: పోలీసుల చేతికి చిక్కిన అఖిలప్రియ భర్త.. అన్నీ చెప్పేశాడా..?

టీడీపీలో మ‌రో ఇద్ద‌రు లోకేశాలు... ఆ ఇద్ద‌రు వీళ్లే...!

వంశీ దెబ్బకు బచ్చుల సైలెంట్...టీడీపీకి దిక్కు ఎవరు ?

ఇది తెలుసుకోకుండా సంక్రాంతి జరుపుకోవడం దండుగ.. మీకు తెలుసా..?

అయోధ్య రామ మందిరానికి భారీ విరాళం ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>