PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/akhila-priyaf2f8cd34-9c04-4ab8-a61c-98d4bb5dec89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/akhila-priyaf2f8cd34-9c04-4ab8-a61c-98d4bb5dec89-415x250-IndiaHerald.jpgబోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆమెను పోలీసులు 3 రోజుల పాటు కష్టడీకి తీసుకున్నారు కూడా. అయితే ఈ విచారణలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ ను సినిమా ఫక్కీలో నకిలీ ఐటీ, పోలీసు అధికారుల వేషాల్లో కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఐడియా అంతా ఎక్కడితో తెలుసా.. ఆ మధ్య తమిళంలో వచ్చిన గ్యాంగ్ సినిమాయేనట. ఈ సినిమాలో హీరో సూర్య.. నకిలీ ఐపీఎస్ అధికారుల తరహాలో వెళ్లి మోసాలు చేస్తుంటారు. ఇందుకోసం ఆ గ్యాంakhila-priya;praveen;surya sivakumar;cinema;huzur nagar;police;school;bhuma akhila priya;tamil;minister;hero;ideaషాకింగ్: అఖిల ప్రియ కిడ్నాప్‌ ఎపిసోడ్‌కూ.. ఆ హీరోకూ సంబంధం ..?షాకింగ్: అఖిల ప్రియ కిడ్నాప్‌ ఎపిసోడ్‌కూ.. ఆ హీరోకూ సంబంధం ..?akhila-priya;praveen;surya sivakumar;cinema;huzur nagar;police;school;bhuma akhila priya;tamil;minister;hero;ideaWed, 13 Jan 2021 06:00:00 GMTమంత్రి అఖిలప్రియ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆమెను పోలీసులు 3 రోజుల పాటు కష్టడీకి తీసుకున్నారు కూడా. అయితే ఈ విచారణలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ ను సినిమా ఫక్కీలో నకిలీ ఐటీ, పోలీసు అధికారుల వేషాల్లో కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ఐడియా అంతా ఎక్కడితో తెలుసా.. ఆ మధ్య తమిళంలో వచ్చిన గ్యాంగ్ సినిమాయేనట. ఈ సినిమాలో హీరో సూర్య.. నకిలీ ఐపీఎస్ అధికారుల తరహాలో వెళ్లి మోసాలు చేస్తుంటారు. ఇందుకోసం ఆ గ్యాంగ్ కు ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇక్కడ అఖిలప్రియ కూడా అదే పని చేశారట. అఖిల ప్రియ కేసులో వెలుగులోకి వస్తున్న ఈ కొత్త విషయాలు షాక్ ఇస్తున్నాయి.  సినిమా తరహాలో కిడ్నాప్ కు అఖిల ప్రియ ప్లాన్ చేసినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

అంతే కాదు.. కిడ్నాప్‌ గ్యాంగుకు ఈ గ్యాంగ్ సినిమా కూడా చూపించారట. ఐటి అధికారులు గా ఎలా నటించాలి అనే దానిపై వారం రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చారట. ఇందుకు యూసుఫ్ గూడా లోని ఎంజీఎం స్కూల్ ను వాడుకున్నారట. ఇందులోనే కిడ్నాప్ గురించి శిక్షణ ఇచ్చారట. ఈ కిడ్నాప్ యాక్షన్ గురించి అఖిలప్రియ పోలీసుల ముందు వెల్లడించినట్టు తెలుస్తోంది. గ్యాంగ్ సినిమా తమ కిడ్నాప్ ఎపిసోడ్‌కు ఐడియా ఇచ్చినట్టు ఆమె తెలిపిందట.

అఖిల ప్రియ ఆదేశాలకు అనుగుణంగానే భార్గవ్‌ రామ్‌ కిడ్నాపర్లకు గ్యాంగ్ సినిమా చూపించాడట. ఐటి అధికారుల డ్రెస్సులు,  వారు వాడే తరహాలో వాడే కార్లు సిద్దం చేశారట. ఎక్కడా అనుమానం రాకుండా అన్నీ పకడ్బందీగా ప్రిపేర్ చేశారట. ఇందుకోసం శ్రీ నగర్ కాలనీలోని ఒక సినిమా కంపెనీ నుంచి ఐటి అధికారులు, పోలీసు అధికారుల డ్రస్సులు అద్దెకు తీసుకున్నారట.




అనేక విశేషాల స‌మ‌హారం జ‌న‌వ‌రి 13... ఈరోజుకు చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం...

బాత్రూంలో జారిపడిన హీరోయిన్.. ఆ వెంటనే సాంగ్ షూట్‌ ఉండటంతో..

హనీమూన్ ఎప్పుడో చెప్పేసిన సింగర్ సునీత.. ప్లాన్ ఏంటంటే..

బుట్టబొమ్మ పూజా హెగ్డే అతనితో ప్రేమలో ఉందా?

వాట్సాప్ వీడుతున్నారా? అయితే ఈ పని చేయండి.. లేదంటే డేంజరే

చీకట్లో దారి తప్పిన డ్రైవర్.. గూగుల్ మ్యాప్స్ నమ్మి చనిపోయాడు!

ప్రపంచంలోనే తొలిసారి వాటికీ కరోనా.. ఆందోళనలో అధికారులు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>