MoviesShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-namitha-says-that-she-like-that-type-in-olden-days-but-now-she-changed62ff9fd3-957b-4ecd-9e89-45b77efd4b58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-namitha-says-that-she-like-that-type-in-olden-days-but-now-she-changed62ff9fd3-957b-4ecd-9e89-45b77efd4b58-415x250-IndiaHerald.jpgభారీ అందాల తార నమిత తెరపై కనిపిస్తే యూత్ కు పండగే...తెలుగులో తెరంగేట్రం చేసినప్పటికీ...తమిళంలో ఈ భామ అభిమానుల గుండెల్లో కొలువై ఏకంగా గుడికట్టించుకుంది. పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిలైన నమిత..మరోసారి వెండితెరపై ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.గ్లామర్ హీరోయిన్ నమిత ప్రమాదవశాత్తు పాడుబడిన బావిలో పడిపోయారు. ఆమె సెల్ ఫోన్ చేతి నుండి జారీ పడిబోతుండగా, దాన్ని పట్టుకోబోయి పక్కనే ఉన్న బావిలో పడిపోయారు.అది చూసిన గ్రామస్థులు ఆమెను కాపాడడానికి పరుగున వచ్చారట.namitha;bhama;namitha;ravi anchor;tara;tiru;cinema;telugu;smart phone;tamil;marriage;director;heroine;thiruvananthapuram;kali;paruguపాపం... బావిలో పడిపోయిన నమిత...!?పాపం... బావిలో పడిపోయిన నమిత...!?namitha;bhama;namitha;ravi anchor;tara;tiru;cinema;telugu;smart phone;tamil;marriage;director;heroine;thiruvananthapuram;kali;paruguWed, 13 Jan 2021 14:57:34 GMTతార నమిత తెరపై కనిపిస్తే యూత్ కు పండగే...తెలుగులో తెరంగేట్రం చేసినప్పటికీ...తమిళంలో ఈ భామ అభిమానుల గుండెల్లో కొలువై ఏకంగా గుడికట్టించుకుంది. పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిలైన నమిత..మరోసారి వెండితెరపై ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.గ్లామర్ హీరోయిన్ నమిత ప్రమాదవశాత్తు పాడుబడిన బావిలో పడిపోయారు. ఆమె సెల్ ఫోన్ చేతి నుండి జారీ పడిబోతుండగా, దాన్ని పట్టుకోబోయి పక్కనే ఉన్న బావిలో పడిపోయారు.అది చూసిన గ్రామస్థులు ఆమెను కాపాడడానికి పరుగున వచ్చారట.


అయితే నమిత బావిలో పడిపోయారన్న వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా చక్కర్లు  కొడుతోంది. గాయాలతో  బావిలో ఉన్న  నమిత ఫొటోలు వైరల్‌గా మారాయి.కాగా నమిత స్వయంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తూ నటిస్తున్నారు. బెలావ్ వెలావ్ పేరుతో తెరకెక్కుతుంది .ఈ  మూవీ కి ఆర్ ఎల్ రవి, స్కేరియా దర్శకత్వం వహిస్తున్నరూ . ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.సినిమా షూటింగ్ సమయంలో నమిత బావిలో పడింది. తిరువనంతపురంలో మూవీ షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. నమిత బావిలో పడిందన్న వార్తలు విని అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

అయితే   బెలావ్ వెలావ్ సినిమా చిత్రీకరణలో ఓ సీన్‌లో భాగంగా బావిలో దూకింది నమిత.ఈ మూవీ షూటింగ్ కోసం ఓ ఫారెస్ట్ ఏరియాకు చిత్ర యూనిట్ వెళ్లడం జరిగింది.అక్కడ బావి అంచున నడుస్తూ వెళ్తున్న సమయంలో నమిత చేతిలోని మొబైల్ ఫోన్ జారిపోయి.. బావిలో పడుతుంది. ఆ ఫోన్ కోసం ఆమె బావిలోకి దూకాలి. ఇదీ సీన్. డైరెక్టర్ చెప్పినట్లుగానే అలానే చేసింది నమిత.ఆ ఫొటోలు బయటకు రావడంతో.. నమిత ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిందని కొందరు పొరపాటు పడ్డారు. కానీ అది నిజం కాదు. సినిమా స్క్రిప్ట్‌లో భాగంగానే ఆమె బావిలో దూకిందని ఆ గ్రామస్థులకు నచ్చజెప్పి పంపించేసారట టీం .


క్రాక్ సినిమాలో ఐదుగురు డైరెక్టర్స్.. మీరు గమనించారా ?

ఒక గంటలో ప్రేమించిన హీరోతో పెళ్లి...కానీ కొన ప్రాణాలతో ఆసుపత్రిలో హీరోయిన్ మాలాశ్రీ..ఆ రోజు ఏం జరిగింది

మేనల్లుడితో పవర్ స్టార్ సినిమా నిజమేనా?

నాలుగు నెలలు ఏపీలోనే పవన్...?

నటి శుభశ్రీ ఇప్పుడు ఎక్కడ ఉంది..ఈమె అక్క ఒక స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..?

పోలీసులను టార్గెట్ చేసిన బండి... హోం మంత్రికి ఫిర్యాదు...?

ఉగాది నుంచి జగన్ రచ్చబండ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>