CrimeSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape9f032a52-da59-475a-bb71-a256587806ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape9f032a52-da59-475a-bb71-a256587806ce-415x250-IndiaHerald.jpg ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌హిళ‌లపై దారుణాలు జ‌రుగుతూనే ఉన్నాయి. పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాం.. శిక్ష‌లు ప‌డేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెబుతున్నా అత్యాచారాలు మాత్రం ఆగ‌డం లేదు. దేశంలో ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై కీచక పర్వం కొనసాగుతూనే ఉంది. ఒంటరి మహిళ కనిపిస్తే చాలు మృగాళ్ల కోరికలు విజృంభిస్తున్నాయి. వయస్సు తేడా లేకుండా చిన్న పెద్దా వ్యత్యాసం చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దేశంలో వరుస నిర్భయ ఉదంతాలు మహిళ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెgnag rape in uttarpradesh state;women;prema;police;january;marriage;love;uttar pradesh;air;woman;bareli;nirbayaఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దారుణం.. బాయ్‌ఫ్రెండ్‌తో క‌ల‌సి బాలిక‌పై అత్య‌చారం చేసిన న‌లుగురుఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దారుణం.. బాయ్‌ఫ్రెండ్‌తో క‌ల‌సి బాలిక‌పై అత్య‌చారం చేసిన న‌లుగురుgnag rape in uttarpradesh state;women;prema;police;january;marriage;love;uttar pradesh;air;woman;bareli;nirbayaWed, 13 Jan 2021 12:28:06 GMT మహిళ కనిపిస్తే చాలు మృగాళ్ల కోరికలు విజృంభిస్తున్నాయి. వయస్సు తేడా లేకుండా చిన్న పెద్దా వ్యత్యాసం చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దేశంలో వరుస నిర్భయ ఉదంతాలు మహిళ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ మైనర్ బాలికపై బాయ్ ఫ్రెండ్, అతని నలుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం జరిపి, అశ్లీల వీడియో తీసిన దారుణ ఘటన యూపీలోని బరేలీ నగరంలో జరిగింది.


తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి బాయ్ ఫ్రెండ్ ఏడాది కాలంగా తనపై అత్యాచారం చేస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేప‌ట్టారు.  జనవరి 1వతేదీన తన బాయ్ ఫ్రెండుతో పాటు అతని నలుగురు స్నేహితులు తమ కుమార్తెపై అత్యాచారం చేసి, అశ్లీల ఫొటోలు, వీడియోను చిత్రీకరించి దాన్ని ఆన్ లైనులో ఉంచారని బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, బాయ్  ఫ్రెండ్, అతని నలుగురు స్నేహితులను పట్టకునేందుకు యత్నిస్తున్నామని బరేలీ ఏఎస్పీ సత్యానారాయణప్రజాపత్ చెప్పారు.


బ‌రేలీ ఏఎస్పీ స‌త్యనారాయ‌ణ్ తెలిపిన వివరాల ప్ర‌కారం.. బ‌రేలి జిల్లాకు చెందిన‌  యువ‌కుడు ప్రేమ పేరుతో  బాలిక‌ను శారీర‌కంగా లోబ‌ర్చుకున్నాడు. పెండ్లి చేసుకుంటాన‌ని చెప్పి ఏడాది కాలంగా ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డుతున్నాడు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రూ ఏకాంతంగా గ‌డిపిన సంద‌ర్భాల్లో  వీడియోలు, ఫొటోలు తీసుకున్నాడు. కొద్దిరోజుల క్రితం త‌న న‌లుగురు స్నేహితుల‌ను తీసుకొచ్చి వాళ్ల‌తో శృంగారంలో పాల్గొనాల‌ని ఒత్తిడి చేశాడు. అందుకు బాలిక ఒప్పుకోక‌పోవ‌డంతో త‌న‌తో ఏకాంతంగా గ‌డిపిన వీడియోల‌ను సోష‌ల్ మీడ‌యాలో వైర‌ల్ చేస్తాన‌ని బెదిరించాడు. దాంతో భ‌య‌ప‌డిపోయిన బాలిక‌పై ఐదుగురూ క‌లిసి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. 


ఆ సీరియల్ హీరో రూమర్స్ చేసే వాళ్లకు భలే బుద్ది చెప్పాడుగా..!!

చిరు ఆచార్య‌కు అదే మైన‌స్సా... !

రజినీకాంత్ పై ఆమె ఒత్తిడి పనిచేస్తుందా..?

రేవంత్ చీఫ్ అయితే... మేము ఉండేది లేదు: కాంగ్రెస్ కీలక నేతలు

మీర‌లా చేస్తే రూ.కోటి ముప్పై ల‌క్ష‌లు చేతికి...

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ షాక్‌.. వీడియోతో స‌హా...

క‌రోనా వ్యాక్సిన్ రేటు ఫిక్స్‌...ఎంతంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>