Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nannu-chusi-nene-bayapaddanu1eadd200-f575-4b0c-bfed-f745d2609d9e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nannu-chusi-nene-bayapaddanu1eadd200-f575-4b0c-bfed-f745d2609d9e-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు తమిళనటుడు సముద్రఖని. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గరయ్యాడు. ఇక సముద్రఖని చేసే విలన్ పాత్రలు సాధారణం కంటే ఎంతో వైవిధ్యమైన నటనతో కూడుకున్నవే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠ పురములో అనే సినిమాలో విలన్ పాత్రలో నటించిన సముద్రఖని తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక సముద్రఖని విలన్ పాత్రకు వందశాతం న్యాయం చేశాడు అని అటtollywood;ravi;allu arjun;krishna;ravi teja;rajamouli;cinema;blockbuster hit;arjun 1;samuthirakani;krack;anandamనన్ను చూసి నేనే భయపడ్డా.. రవితేజ విలన్ షాకింగ్ కామెంట్స్..?నన్ను చూసి నేనే భయపడ్డా.. రవితేజ విలన్ షాకింగ్ కామెంట్స్..?tollywood;ravi;allu arjun;krishna;ravi teja;rajamouli;cinema;blockbuster hit;arjun 1;samuthirakani;krack;anandamWed, 13 Jan 2021 11:00:00 GMTసముద్రఖని చేసే విలన్ పాత్రలు సాధారణం కంటే ఎంతో వైవిధ్యమైన నటనతో కూడుకున్నవే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠ పురములో అనే సినిమాలో విలన్ పాత్రలో నటించిన సముద్రఖని తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.



 ఇక సముద్రఖని  విలన్ పాత్రకు వందశాతం న్యాయం చేశాడు అని అటు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇటీవలే రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో కూడా మరోసారి విలన్ పాత్రలో ప్రేక్షకులకు ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు సముద్రఖని. ఇటీవలే సినిమాలో విలన్ పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు సముద్రఖని.  క్రాక్  సినిమాలో విలన్ పాత్ర అయినా కటారి కృష్ణ పాత్ర గురించి వినగానే ఎంతోఎగ్జైటింగ్గా అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు సముద్రఖని.



 తాను ఒక దర్శకుడి అయినప్పటికీ ఈ పాత్రలో నటించేటప్పుడు దర్శకుడు గోపీచంద్ చెప్పినట్లుగానే చేశానని యాక్టింగ్ చేసేటప్పుడు తనలోని దర్శకుడు ఇంట్లోనే ఉండిపోతాడు అంటూ చెప్పుకొచ్చాడు.  ఇక ఈ సినిమాలోని కటారి కృష్ణ పాత్ర చేస్తున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు తన మ్యానరిజం  ఉపయోగించాను  అంటూ తెలిపాడు. ఇక ఈ సినిమాలో తన పాత్ర చూసి తానే భయపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు.  ఇక ప్రస్తుతం క్రాక్ సినిమాలో కటారి కృష్ణ పాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది అంటూ తెలిపాడు సముద్రఖని. నానోడిగల్‌’ సినిమా చూసి రాజమౌళి నాకు మెసేజ్‌ చేశారు. 11 ఏళ్ల క్రితం ఉన్న ఆ పరిచయమే నన్ను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఓ పాత్ర వచ్చేలా చేసింది. ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’లో ఓ పాత్ర చేస్తున్నా. ‘ఆకాశవాణి’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. నేను రాసే కథలు రియలిస్టిక్‌గా ఉంటాయి. సామాజిక అంశాలే నా సినిమాకు ముడి సరుకు. యాక్టింగ్‌ గ్యాప్‌లో కథలు రాస్తుంటా. ప్రస్తుతం ఓ కథ సిద్ధంగా ఉంది. ఈ ఏడాది చివర్లో మొదలుపెడతా అంటూ చెప్పుకొచ్చాడు సముద్రఖని.


తెలంగాణ రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..... మరో ముగ్గురు మృతి

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ షాక్‌.. వీడియోతో స‌హా...

క‌రోనా వ్యాక్సిన్ రేటు ఫిక్స్‌...ఎంతంటే..?

2021 కేంద్ర బడ్జెట్ లో షాకింగ్ అదే..

చూస్తూ చూస్తూ కొంపముంచిన బాబు...?

జ‌మిలీకి జ‌గ‌న్ రెడీ... సిగ్న‌ల్స్ ఇచ్చేశారుగా...!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌... ఇద్ద‌రు కీల‌క నేత‌లు టీడీపీలోకి జంప్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>