PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu25d348e0-5489-4b46-aa25-3bf4da049df6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu25d348e0-5489-4b46-aa25-3bf4da049df6-415x250-IndiaHerald.jpgతెలుగు లోగిళ్ళలో బోగీ పండుగ వచ్చింది. ఆ వెంటనే వరసగా సంక్రాంతి, కనుమ. ఇలా పెద్ద పండుగలు ఇవి. అంతే కాదు. తెలుగు జనమంతా ఆనందాలను తమ లోగిళ్ళలోకి తెచ్చుకుని వేడుక చేసుకుంటున్నారు. గత ఏడాది అంతా కరోనా మహమ్మారి వీర విహారం చేసింది. ఈ ఏడాది కొంత తగ్గుముఖం పట్టింది. దాంతో మంచి జరగాలని అంతా బాగుండాలని అంతా దేవుడిని ప్రార్ధిసూ సంబరాలను చేసుకుంటున్నారు. babu;cbn;deva;kranthi;kranti;makar sakranti;jagan;sankranthi;festival;chief minister;partyపండుగ పూట కూడా చంద్రబాబుని అది వదలడంలేదు...?పండుగ పూట కూడా చంద్రబాబుని అది వదలడంలేదు...?babu;cbn;deva;kranthi;kranti;makar sakranti;jagan;sankranthi;festival;chief minister;partyWed, 13 Jan 2021 19:00:00 GMTపండుగ వచ్చింది. ఆ వెంటనే వరసగా సంక్రాంతి, కనుమ. ఇలా పెద్ద పండుగలు ఇవి. అంతే కాదు. తెలుగు జనమంతా ఆనందాలను తమ లోగిళ్ళలోకి తెచ్చుకుని వేడుక చేసుకుంటున్నారు. గత ఏడాది అంతా కరోనా మహమ్మారి వీర విహారం చేసింది. ఈ ఏడాది కొంత తగ్గుముఖం పట్టింది. దాంతో  మంచి జరగాలని అంతా బాగుండాలని అంతా దేవుడిని ప్రార్ధిసూ సంబరాలను చేసుకుంటున్నారు.

కానీ చంద్రబాబు మాత్రం భోగీ వేడుక వేళ కూడా మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. ఆయన రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికలలో తనకు తన పార్టీకి జరిగిన ఘోర పరాభావాన్ని మరచిపోలేకపోతున్నారు. క్రిష్ణా జిల్లాలో పరిటాలలో తన పార్టీ నాయకులతో పాటు తాను కూడా పాలుపంచుకున్న భోగీ వేడుకలలో  చంద్రబాబు జగన్ మీద దారుణమైన్ కామెంట్స్ చేయడం విశేషం.

జగన్ కి జనం పూనకం వచ్చినట్లుగా ఓట్లేశారు అంటూ ప్రజల మీద కూడా బాబు తన అక్కసు వెళ్ళగక్కుతున్నారు. తనను ప్రజలు ఎందుకు ఓడించారో ఇప్పటికీ అర్ధం కావడంలేదని బాబు మధనపడుతున్నారు. పైగా తాను ఏ తప్పూ చేయలేదని కూడా ఆయన అంటున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా తప్పు చేయకపోతే శాశ్వతంగా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా. అది చంద్రబాబు లాంటి సీనియర్ కి వేరే గా చెప్పాలా.

తనను ఓడించి జగన్ని ఎందుకు అధికారంలోకి తెచ్చారని బాబు ఇప్పటికి కొన్ని వందల సార్లు అడిగారు. జనాలకు ఎంత మంచి చేసినా మరో ఆల్టర్నేషన్ ఉంటే కచ్చితంగా అటు వైపు చూస్తే హక్కు ఉంది. మార్పు అన్నదే ప్రజాస్వామ్యానికి మూలం అన్నది బాబు లాంటి వారు ఇప్పటికీ గ్రహించలేకపోతున్నారు. గతాన్ని తలంచుకుంటూ భవిష్యత్తును పట్టించుకోవడంలేదు. ప్రజలను నిందిస్తే ఓటేస్తారా. ఏది ఏమైనా పండుగ పూట కూడా బాబు కుదురుగా ఉండలేకపోతున్నారులా ఉంది. అంతే మరి ఒక్క ఓటమి బాబుని అలా మార్చేసింది.




ఉప్పెన రిలీజ్ డేట్ ఫిక్స్...రేపే టీజర్...!

తెలంగాణా నుంచి కేబినేట్ లోకి ఎవరంటే...?

ప్రజలకు జగన్ షాక్ ఇస్తారా...?

ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. చికెన్, గుడ్లపై నిషేధం

ఫ్యామిలీ మ్యాన్-2లో సమంత ఎలా ఉందో చూశారా?

పవర్ స్టార్ రేంజికి ఏమాత్రం తగ్గకుండా ఫ్యాన్సీ ధరకు అమ్ముడైన వకీల్ సాబ్....

ఏపీ రామతీర్థం ఘటనపై స్పందించిన డీజీపీ....!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>