PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sankranthi6eac3a34-a4d7-491f-9320-af3ac9cffc1e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sankranthi6eac3a34-a4d7-491f-9320-af3ac9cffc1e-415x250-IndiaHerald.jpgసంక్రాంతి వచ్చేసింది.. సంక్రాంతి అంటే తెలుగు వారికి చాలా ఇష్టమైన పండుగ. సంక్రాంతి సరదాలు అన్నీ ఇన్నీ కావు.. భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ.. ఇలా నాలుగు రోజుల పండుగ. ఇక సంక్రాంతి సరదాలు అన్నీ ఇన్నీ కావు.. పిండివంటలు, కొత్త బట్టలు, కొత్త అల్లుళ్లు, కోడిపందేలు.. సినిమా విడుదలలు ఇలా ఎన్నో.. కానీ.. ఇన్నింటి నడుమ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అసలు సంక్రాంతి విశిష్టత ఏంటి. సంక్రాంతి అంటే ఏంటి.. అదే తెలుసుకుందాం... సంక్రమణం అనే పదం నుంచి సంక్రాంతి వచ్చింది. సంక్రమణం అంటే మార్పు చెందడం.. మనsankranthi;kranthi;kranti;makar sakranti;cinema;sankranthi;festival;hindus;bhogi;mukkanuma festivalఇది తెలుసుకోకుండా సంక్రాంతి జరుపుకోవడం దండుగ.. మీకు తెలుసా..?ఇది తెలుసుకోకుండా సంక్రాంతి జరుపుకోవడం దండుగ.. మీకు తెలుసా..?sankranthi;kranthi;kranti;makar sakranti;cinema;sankranthi;festival;hindus;bhogi;mukkanuma festivalWed, 13 Jan 2021 09:00:00 GMTసంక్రాంతి వచ్చేసింది.. సంక్రాంతి అంటే తెలుగు వారికి చాలా ఇష్టమైన పండుగ. సంక్రాంతి సరదాలు అన్నీ ఇన్నీ కావు.. భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ.. ఇలా నాలుగు రోజుల పండుగ. ఇక సంక్రాంతి సరదాలు అన్నీ ఇన్నీ కావు.. పిండివంటలు, కొత్త బట్టలు, కొత్త అల్లుళ్లు, కోడిపందేలు.. సినిమా విడుదలలు ఇలా ఎన్నో.. కానీ.. ఇన్నింటి నడుమ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.

అసలు సంక్రాంతి విశిష్టత ఏంటి. సంక్రాంతి అంటే ఏంటి.. అదే తెలుసుకుందాం... సంక్రమణం అనే పదం నుంచి సంక్రాంతి వచ్చింది. సంక్రమణం అంటే మార్పు చెందడం.. మనలోని పాత అలవాట్లను, ఎప్పటికప్పుడు కొత్త అలవాట్లతో ప్రక్షాళన చేసుకోవడం ద్వారా ఈ మార్పు మన అభివృద్ధికి తోడ్పడుతుంది. విజయానికి అడ్డుపడే చెడు అలవాట్లను త్యజించాలంటే, ముందు కొత్త అలవాట్లను స్వీకరించడానికి భయపెట్టే అంశాలను అడ్డు తొలగించుకోవాలి.

మనకు ఉన్న కొన్ని అలవాట్లు మంచివే అయినా వాటిపై నియంత్రణ లేకపోతే అధోగతి పాలు చేస్తాయి. ఏదైనా సరే..  అలవాటుగా ఉండాలే కానీ, వ్యసనంగా మారకూడదు. హిందువుల పండుగల్లో ముఖ్యమైనది, మూడు రోజులు జరుపుకొనే పెద్ద పండుగలో తొలి రోజు భోగి. ఈ రోజు లౌకికంగా ఉండే వ్యర్థ పదార్థాలను మంటల్లో వేస్తాం. అంటే చెడును త్యజించి విజయాన్ని ఇచ్చే మంచిని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతంగా దీన్ని భావిస్తాం. సంక్రమణం అంటే మారడానికి సిద్ధపడటమే!

మనలో ఎన్నో మంచి గుణాలు ఉంటాయి. అలాగే కొన్ని చెడు లక్షణాలూ ఉంటాయి. ఎన్ని సుగుణాలున్నా ఒక్క చెడ్డ గుణం ఉంటే చాలు, అది మన పతనానికి నాంది పలుకుతుంది. పురాణాల్లోకి తొంగి చూస్తే.. రావణుడిలోని పరస్త్రీ వ్యామోహం, కౌరవుల  అసూయ, జూదవ్యసనాలు యుద్ధాల వరకు తీసుకెళ్ళాయి. అందుకే ఈ సంక్రాంతి వేళ.. మీ లో దుర్గుణాలను గుర్తించండి. వాటిని వదిలించుకునేందుకు ప్రయత్నించండి. అదే అసలైన సంక్రాంతి.


ఆర్ ఆర్ ఆర్ వద్దు... ఆచార్య ముద్దు అంటున్న చరణ్.

త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ ను అందుకే పక్కన పెట్టాడా ?

అన‌సూయ‌ను టార్గెట్ చేసిన వ‌ర్షిణి... ఏం చేస్తోందంటే....!

వైసీపీలో ఆ ముగ్గురు మంత్రులు అలా.. ఈ ముగ్గురు మంత్రులు ఇలా... ఒక్క‌టే విమ‌ర్శ‌లు...!

హెరాల్డ్ సెటైర్ : కోర్టు తీర్పు దెబ్బకు చివరకు ఇలా అయిపోయాడా ?

దూసుకుపోతున్న కేసీఆర్ బంధువు.. అసలు ప్లాన్ ఏంటో..?

చంద్రబాబుకు క్రిస్టియన్లు షాక్ ఇచ్చారా.. అసలు వాస్తవం ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>