MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-varshini066cc6de-4534-41e1-a5ff-1a49ac68fff3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-varshini066cc6de-4534-41e1-a5ff-1a49ac68fff3-415x250-IndiaHerald.jpgహాట్ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ నుంచి వ‌చ్చే గ‌ట్టి పోటీ త‌ట్టుకోవాలంటే ఆ మాత్రం గ్లామ‌రసం చూపించ‌క‌పోతే క‌ష్టం. అయితే ఇప్పుడు అన‌సూయ‌కే అసూయ పుట్టించే సెగ‌లు పొగ‌లు రేపుతోంది మ‌రో హాట్ యాంక‌ర్‌. అస‌లు ఆ హాట్ యాంక‌ర్ జ‌బ‌రర్ద‌స్త్ షోలో స్టేజ్ మీద‌కు వ‌స్తుందంటేనే అనసూయ‌కు చెమ‌ట‌లు ప‌డుతున్నాయంట‌. ఆ హాట్ యాంక‌ర్ ఎవ‌రో కాదు వ‌ర్షిణి. జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్ మీదే కెవ్వు కార్తీక్ స్కిట్‌లో బాగా సంద‌డి చేసిన వ‌ర్షిణి, ఇమ్మాన్యుయేల్ ల‌వ్ ట్రాక్ విష‌యంలో బాగా ఫేమ‌స్ అయ్యింది. ఇమ్మాన్యుయేల్ - వ‌ర్షిణిని ట్రాక్‌anasuya varshini;karthik;anasuya bharadwaj;jabardasth;letter;kick;anasuya 1;youthఅన‌సూయ‌ను టార్గెట్ చేసిన వ‌ర్షిణి... ఏం చేస్తోందంటే....!అన‌సూయ‌ను టార్గెట్ చేసిన వ‌ర్షిణి... ఏం చేస్తోందంటే....!anasuya varshini;karthik;anasuya bharadwaj;jabardasth;letter;kick;anasuya 1;youthWed, 13 Jan 2021 07:54:00 GMTజబర్దస్త్ స్టేజ్ మీద అనసూయ అందాలకు యూత్ లో భారీ క్రేజ్ ఉంది. అన‌సూయ అందాలు చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల యువ‌త క‌ల్ల‌ప్ప‌గిస్తూ ఆమె ప్రోగ్రామ్స్ చూస్తారు. అందుకే అన‌సూయ షోల‌కు రేటింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. ఇక అన‌సూయ చిట్టి పొట్టి దుస్తుల‌తో కుర్ర‌కారుకు హీటెక్కిస్తూ మ‌తులు పోగొడుతూ ఉంటుంది. అస‌లు అందాల ఆర‌బోత విష‌యంలో అన‌సూయ  ఏ మాత్రం పొదుపు పాటించ‌దు అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఆమె ఎన్ని షోలు చేసినా అందులో గ్లామ‌ర‌సం పండిస్తేనే షోకు, ఆ షోలు చూసే యూత్‌కు మాంచి కిక్ వ‌స్తుంది. మ‌రో వైపు మ‌రో హాట్ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ నుంచి వ‌చ్చే గ‌ట్టి పోటీ త‌ట్టుకోవాలంటే ఆ మాత్రం గ్లామ‌రసం చూపించ‌క‌పోతే క‌ష్టం. అయితే ఇప్పుడు అన‌సూయ‌కే అసూయ పుట్టించే సెగ‌లు పొగ‌లు రేపుతోంది మ‌రో హాట్ యాంక‌ర్‌. అస‌లు ఆ హాట్ యాంక‌ర్ జ‌బ‌రర్ద‌స్త్ షోలో స్టేజ్ మీద‌కు వ‌స్తుందంటేనే అనసూయ‌కు చెమ‌ట‌లు ప‌డుతున్నాయంట‌. ఆ హాట్ యాంక‌ర్ ఎవ‌రో కాదు వ‌ర్షిణి.

జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్ మీదే కెవ్వు కార్తీక్ స్కిట్‌లో బాగా సంద‌డి చేసిన వ‌ర్షిణి, ఇమ్మాన్యుయేల్ ల‌వ్ ట్రాక్ విష‌యంలో బాగా ఫేమ‌స్ అయ్యింది. ఇమ్మాన్యుయేల్ - వ‌ర్షిణిని ట్రాక్‌ను ఈటీవీ బాగా హైలెట్ చేసింది. అప్ప‌టి నుంచి వీరిద్ద రి మ‌ధ్య ఏదో సంథింగ్ సంథింగ్ న‌డుస్తుందంటూ సోష‌ల్ మీడియాలో ఒక్క‌టే ప్ర‌చారం న‌డుస్తోంది. దీంతో చాలా త‌క్కువ టైంలోనే వ‌ర్ష బాగా పాపుల‌ర్ అయ్యింది. దీనికి తోడు ఆమె చిట్టి పొట్టి డ్రెస్సులే కాకుండా.. మ‌త్తెక్కించే లంగా వోణి వేసినా కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత‌లు త‌ప్ప‌డం లేదు.

ఆమె వ్య‌వ‌హారం చూస్తుంటే అన‌సూయ‌ను మించిన క్రేజ్ రావాల‌ని ఆమెను టార్గెట్ చేసిందా ? అన్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. బాగా హాట్ ఫొటో షూట్స్ మీదే దృష్టి పెడుతూ ఇప్పుడు పిచ్చెక్కిస్తోంది. 


మతబోధకుడికి వెయ్యేళ్ల జైలు శిక్ష!టర్కీ కోర్టు సంచలన తీర్పు

త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ ను అందుకే పక్కన పెట్టాడా ?

వైసీపీలో ఆ ముగ్గురు మంత్రులు అలా.. ఈ ముగ్గురు మంత్రులు ఇలా... ఒక్క‌టే విమ‌ర్శ‌లు...!

హెరాల్డ్ సెటైర్ : కోర్టు తీర్పు దెబ్బకు చివరకు ఇలా అయిపోయాడా ?

దూసుకుపోతున్న కేసీఆర్ బంధువు.. అసలు ప్లాన్ ఏంటో..?

చంద్రబాబుకు క్రిస్టియన్లు షాక్ ఇచ్చారా.. అసలు వాస్తవం ఏంటో తెలుసా..?

షాకింగ్: అఖిల ప్రియ కిడ్నాప్‌ ఎపిసోడ్‌కూ.. ఆ హీరోకూ సంబంధం ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>