Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/11-runs-4-wickets-20-minutes-india-all-out9e0b5b8d-577c-4fab-8f44-4254a50babcf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/11-runs-4-wickets-20-minutes-india-all-out9e0b5b8d-577c-4fab-8f44-4254a50babcf-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే టి20 వన్డే సిరీస్ లు పూర్తి చేసుకున్న భారత జట్టు టెస్ట్ సిరీస్ ఆడుతుంది. టెస్ట్ సిరీస్ లో కూడా ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్ లు జరగ్గా టెస్ట్ మ్యాచ్ ఒకటి మాత్రమే మిగిలి ఉంది. ఇక చివరి టెస్టు మ్యాచ్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన పూర్తి అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించగా రెండవ టెస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా పుంజుకున్న భారత జట్టు ఘన వasis;rani;cricket;australia;januaryనాలుగవ టెస్ట్ కి ముందే.. ఆసిస్ కి గట్టి ఎదురుదెబ్బ..?నాలుగవ టెస్ట్ కి ముందే.. ఆసిస్ కి గట్టి ఎదురుదెబ్బ..?asis;rani;cricket;australia;januaryWed, 13 Jan 2021 13:30:00 GMTఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే టి20 వన్డే సిరీస్ లు  పూర్తి చేసుకున్న భారత జట్టు టెస్ట్ సిరీస్ ఆడుతుంది. టెస్ట్ సిరీస్ లో  కూడా ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్ లు జరగ్గా  టెస్ట్ మ్యాచ్ ఒకటి మాత్రమే మిగిలి ఉంది. ఇక చివరి టెస్టు మ్యాచ్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన పూర్తి అవుతుంది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించగా రెండవ టెస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా పుంజుకున్న భారత జట్టు ఘన విజయాన్ని అందుకుంది.



 ఈ క్రమంలోనే మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఎవరు విజయం సాధించి ఆధిక్యంలోకి వెళ్తారు అని అటు క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూశారు. అదే సమయంలో మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరిగింది అని చెప్పాలి. ఇక చివరి వరకు ఎవరు గెలుస్తారు అన్నది కూడా ఉత్కంఠగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఎంతో ఓపికగా నిలకడగా ఆడిన భారత ఆటగాళ్లు మూడవ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగించారు. ఈ క్రమంలోనే నాల్గవ టెస్ట్ మ్యాచ్ పై అందరిలో ఎంతగానో ఆసక్తి నెలకొంది.



 నాల్గవ టెస్ట్ మ్యాచ్ లో  విజయం సాధించిన జట్టు టెస్ట్ సిరీస్ కైవసం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. జనవరి 15వ తేదీ నుంచి బ్రిస్బేన్ వేదికగా నాల్గవ టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఇకపోతే నాల్గవ టెస్ట్ మ్యాచ్ కి ముందే ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశియా  క్రికెట్లో అద్భుతంగా రాణించిన పుకోస్కి  ఇటీవలే టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్నాడు.  ఇటీవలే మూడో టెస్టులో భాగంగా భుజం గాయం కారణంగా అతడు నాలుగో టెస్ట్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది అని అర్థమవుతుంది. పుకోస్కి భుజం గాయం తీవ్రతరం అయిందని ఎముక కాస్త పట్టు తప్పిందని  అతడు కోలుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందని ఆస్ట్రేలియా వైద్య నిపుణులు చెప్పుకొచ్చారు.


ఉగాది నుంచి జగన్ రచ్చబండ...?

తలైవా ఫ్యాన్స్‌కు లారెన్స్‌ క్షమాపణలు...!

కేసీఆర్ కు మంత్రులు ఏం చెప్పారు...?

చిరు ఆచార్య‌కు అదే మైన‌స్సా... !

రజినీకాంత్ పై ఆమె ఒత్తిడి పనిచేస్తుందా..?

రేవంత్ చీఫ్ అయితే... మేము ఉండేది లేదు: కాంగ్రెస్ కీలక నేతలు

మీర‌లా చేస్తే రూ.కోటి ముప్పై ల‌క్ష‌లు చేతికి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>