PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bird-flu-time6b63c57f-9cb1-48e3-a3eb-047a49d2a0ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bird-flu-time6b63c57f-9cb1-48e3-a3eb-047a49d2a0ae-415x250-IndiaHerald.jpgకరోనా భయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశంలో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయం పెరిగి పోతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పక్షులు ఉండే చాలా ప్రాంతాలన్ బంద్ చేశాయిchicken;delhi;capital;chicken;letterప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. చికెన్, గుడ్లపై నిషేధంప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. చికెన్, గుడ్లపై నిషేధంchicken;delhi;capital;chicken;letterWed, 13 Jan 2021 19:32:41 GMTఢిల్లీ నుంచి వచ్చిన 8 శాంపిల్స్ లో బర్డ్ ఫ్లూ వైరస్ లభించింది. దీంతో మరింత ఆందోళన నెలకొంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు నడుం బిగించింది.
బర్డ్ ఫ్లూ ప్రభావం తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని తెలియడంతో.. దేశ రాజధాని ఢిల్లీలో కోళ్లు, గుడ్ల అమ్మకాలు నిషేధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ పౌర సరఫరాల విభాగం బుధవారం ఓ ప్రకటన చేసింది. ఢిల్లీ పరిధిలోని అన్ని రెస్టారెంట్లు, ఇతర ఆహార సంబంధిత వ్యాపార సంస్థల్లో చికెన్, గుడ్లు తదితర వంటకాలను నిషేధించాలని ఆదేశించింది. ఢిల్లీ సహా ఎనిమిది రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నిర్ధారణకు వచ్చాయని పేర్కొంటూ అధికారులు ఓ లేఖ రాశారు.

ఈ నిబంధనలకు విరుద్ధంగా కోళ్లు, గుడ్ల అమ్మకాలు కొనసాగించినా, వీటిని ఎక్కడికైనా తరలిస్తున్నా, వంటల్లో ఉపయోగిస్తున్నా.. ఇలా మరే ఇతర కార్యకలాపాలు చేస్తున్నట్లు తెలిసినా కఠిన చర్చలు తప్పవని అధికారులు హెచ్చరించారు. కావున నిబంధనలు ఉల్లంఘిం వద్దని రెస్టారెంట్లకు, ఇతర ఆహార సంబంధిత వ్యాపారులకు హెచ్చరికలు చేశారు. ఢిల్లీలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూసిన వెంటనే.. ఢిల్లీ ప్రభుత్వం సహా ఎన్‌ఎండీసీ, ఎస్‌డీఎంసీ, ఈడీఎంసీ‌లు అప్రమత్తై నష్ట నివారణ చర్యలకు పూనుకున్నాయి. ఇందులో భాగంగానే ఎన్‌ఎండీసీ తాజా ఆదేశాలు జారీ చేసింది.


ఉప్పెన రిలీజ్ డేట్ ఫిక్స్...రేపే టీజర్...!

తెలంగాణా నుంచి కేబినేట్ లోకి ఎవరంటే...?

ప్రజలకు జగన్ షాక్ ఇస్తారా...?

ఫ్యామిలీ మ్యాన్-2లో సమంత ఎలా ఉందో చూశారా?

పండుగ పూట కూడా చంద్రబాబుని అది వదలడంలేదు...?

పవర్ స్టార్ రేంజికి ఏమాత్రం తగ్గకుండా ఫ్యాన్సీ ధరకు అమ్ముడైన వకీల్ సాబ్....

ఏపీ రామతీర్థం ఘటనపై స్పందించిన డీజీపీ....!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>