PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news672cbf4f-3cb1-4757-8724-760a7e211715-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news672cbf4f-3cb1-4757-8724-760a7e211715-415x250-IndiaHerald.jpgకేంద్ర తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టలపై దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు తీవ్ర వ్యతిరేకత చూపుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా కేంద్ర తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలు రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా రైతులు నిరసనలు తెలుపుతూ ఉద్యమాన్ని ఉదృతం చేస్తున్నారు. కొత్త చట్టలపై రైతులు కేంద్రంతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికి సఫలం కాలేదు. అయితే కొత్త చట్టాలను ఎట్టి పరిస్థితిలో రద్దు చెయ్యబోమని కేంద్రం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. latest news;amala akkineni;letter;central governmentమోడి ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ భారీ షాక్..కొత్త వ్యవసాయ చట్టలపై స్టే !!మోడి ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ భారీ షాక్..కొత్త వ్యవసాయ చట్టలపై స్టే !!latest news;amala akkineni;letter;central governmentWed, 13 Jan 2021 09:21:45 GMTకేంద్ర తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టలపై దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు తీవ్ర వ్యతిరేకత చూపుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా కేంద్ర తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలు రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా రైతులు నిరసనలు తెలుపుతూ ఉద్యమాన్ని ఉదృతం చేస్తున్నారు. కొత్త చట్టలపై రైతులు  కేంద్రంతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికి సఫలం కాలేదు. అయితే కొత్త చట్టాలను ఎట్టి పరిస్థితిలో రద్దు చెయ్యబోమని కేంద్రం ఇప్పటికే పలుమార్లు  స్పష్టం చేసింది. 

అయితే కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు ఉద్యమం ఆపబోమని రైతు సంఘాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. కొత్త వ్యవసాయ చట్టాల అమలును నిలిపి వేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. మంగళవారం జరిగిన సదీర్ఘ వాదోపవాదాల అనంతరం సుప్రీంకోర్టు తీర్పు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టలపై రైతుల నుండి తీవ్ర వ్యతిరేక ఉన్నందున నూతన వ్యవసాయ చట్టాల అమలుపై కేంద్రం పునఃపరిశీలన చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

 అందువల్ల తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త రైతు చట్టలపై  స్టే కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది. అయితే, రైతు చట్టాలపై సమగ్ర చర్చలు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే రైతులు పలుమార్లు కేంద్రంతో చర్చలు జరిపినప్పటికి కేంద్ర వైఖరి మరకపోవడం తో ఈసారి చర్చలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.


ఆశ్చ‌ర్యం.. నాలుగో టెస్టులో ఆడేందుకు భార‌త జ‌ట్టులోకి వీరూ...

వంశీ దెబ్బకు బచ్చుల సైలెంట్...టీడీపీకి దిక్కు ఎవరు ?

ఇది తెలుసుకోకుండా సంక్రాంతి జరుపుకోవడం దండుగ.. మీకు తెలుసా..?

ఆ ఇద్ద‌రు వైసీపీ నానీలకు పవన్ దెబ్బ త‌ప్ప‌దా ? చెక్ పడేది ఎవరికో ?

త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ ను అందుకే పక్కన పెట్టాడా ?

అన‌సూయ‌ను టార్గెట్ చేసిన వ‌ర్షిణి... ఏం చేస్తోందంటే....!

వైసీపీలో ఆ ముగ్గురు మంత్రులు అలా.. ఈ ముగ్గురు మంత్రులు ఇలా... ఒక్క‌టే విమ‌ర్శ‌లు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>