PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaggareddy-congress-revanth-uttam-kumar-pcce1ffb037-fab0-438b-a9ac-8bdb42d4fc11-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaggareddy-congress-revanth-uttam-kumar-pcce1ffb037-fab0-438b-a9ac-8bdb42d4fc11-415x250-IndiaHerald.jpgదుబ్బాక దెబ్బ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటమి అన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. రాజకీయంగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలపడాలి అంటే ప్రతీ ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా కంది మండలం చేర్యాలలో సీఎం కేసీఆర్ , కలెక్టర్ల పై వివాదస్పద వ్యాఖ్యలు చేసారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నిన్న కలెక్టర్ల మీటింగ్ లో సీఎం కేసీఆర్ ఒక్క సంగారెడ్డి కలెjaggareddy;kcr;hyderabad;congress;cm;collector;mla;medak;sangareddy;v hanumantha rao;jagga reddy;siddipet;party32 మంది కలెక్టర్లు బేకార్ గాళ్ళా...? జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు32 మంది కలెక్టర్లు బేకార్ గాళ్ళా...? జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలుjaggareddy;kcr;hyderabad;congress;cm;collector;mla;medak;sangareddy;v hanumantha rao;jagga reddy;siddipet;partyWed, 13 Jan 2021 09:16:21 GMTహైదరాబాద్ ఎన్నికల్లో ఓటమి అన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. రాజకీయంగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలపడాలి అంటే ప్రతీ ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా కంది మండలం చేర్యాలలో సీఎం కేసీఆర్  , కలెక్టర్ల పై వివాదస్పద వ్యాఖ్యలు చేసారు  సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నిన్న కలెక్టర్ల మీటింగ్ లో సీఎం కేసీఆర్ ఒక్క సంగారెడ్డి కలెక్టర్ నే భేష్ అంటూ పొగిడారంటే మిగితా కలెక్టర్లంతా బేకారీ గాళ్లనేగా అర్థం అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేసారు.

మిగితా వారు పనికి రానివారేనాగా సీఎం చెప్పిన దానికి అర్థం అని నిలదీశారు. సంగారెడ్డి కలెక్టర్ ను పొగుడుతుంటే సిద్దిపేట, మెదక్ కలెక్టర్లకు సిగ్గూ, శరం ఉండాలి కదా అంటూ ఆయన ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో 33 జిల్లాలకు కలెక్టర్లుంటే ఒక్క సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావునే పొగిడితే మిగితా వారిని ఏం అనుకోవాలి  అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. మిగిలిన 32 మంది కలెక్టర్లకు చీము,  నెత్తురు ఉండాలి కదా అని ప్రశ్నించారు. నేను ఆ మీటింగ్ లో ఉండి ఉంటే అక్కడే లేచి ముఖ్యమంత్రిని ఆడిగే వాడిని అని అన్నారు ఆయన.

ఐదేళ్ళుండిపోయే వారు మీరు .. ఏం మాట్లాడుతున్నావని అడిగే వాడిని అని ఆయన పేర్కొన్నారు. మేం ఇంత కష్టపడితే కనబడటం లేదా... మేం బేకారీ గాళ్లమా అని ప్రశ్నించే వాడిని అని నిలదీశారు. ఎందుకంటే నాకు చీము,  నెత్తురు, పౌరుషం ఉన్నాయి.. సీఎంను గళ్లా పట్టుకుని  అడిగే వాడిని అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.


ఏపీకి మళ్ళీ వచ్చిన కరోనా వ్యాక్సిన్

ఇది తెలుసుకోకుండా సంక్రాంతి జరుపుకోవడం దండుగ.. మీకు తెలుసా..?

ఆ ఇద్ద‌రు వైసీపీ నానీలకు పవన్ దెబ్బ త‌ప్ప‌దా ? చెక్ పడేది ఎవరికో ?

త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ ను అందుకే పక్కన పెట్టాడా ?

అన‌సూయ‌ను టార్గెట్ చేసిన వ‌ర్షిణి... ఏం చేస్తోందంటే....!

వైసీపీలో ఆ ముగ్గురు మంత్రులు అలా.. ఈ ముగ్గురు మంత్రులు ఇలా... ఒక్క‌టే విమ‌ర్శ‌లు...!

హెరాల్డ్ సెటైర్ : కోర్టు తీర్పు దెబ్బకు చివరకు ఇలా అయిపోయాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>