PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendramodi1a7435e6-867f-4f2b-b152-bd2dac61bacb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendramodi1a7435e6-867f-4f2b-b152-bd2dac61bacb-415x250-IndiaHerald.jpgకేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎవరు వెళ్తారు ఏంటనే దానిపై రాజకీయవర్గాల్లో చాలా వరకు చర్చలు ఉన్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల మీద భారతీయ జనతాపార్టీ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఉత్తరాది రాష్ట్రాల వారిని క్యాబినెట్ నుంచి తప్పించి దక్షిణాది రాష్ట్రాలవారికి కేంద్ర క్యాబినెట్లో అవకాశం కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనేmodi;bhavana;kerala;bharatiya janata party;andhra pradesh;telangana;district;huzur nagar;cabinet;minister;central government;karimnagar;partyతెలంగాణా నుంచి కేబినేట్ లోకి ఎవరంటే...?తెలంగాణా నుంచి కేబినేట్ లోకి ఎవరంటే...?modi;bhavana;kerala;bharatiya janata party;andhra pradesh;telangana;district;huzur nagar;cabinet;minister;central government;karimnagar;partyWed, 13 Jan 2021 20:00:00 GMTకేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎవరు వెళ్తారు ఏంటనే దానిపై రాజకీయవర్గాల్లో చాలా వరకు చర్చలు ఉన్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల మీద భారతీయ జనతాపార్టీ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఉత్తరాది రాష్ట్రాల వారిని క్యాబినెట్ నుంచి తప్పించి దక్షిణాది రాష్ట్రాలవారికి కేంద్ర క్యాబినెట్లో అవకాశం కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే దక్షిణాదిలో ఉన్న ఐదు రాష్ట్రాల నుంచి ఎవరిని పిలుస్తారు అనేది స్పష్టత రావడం లేదు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పుడు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. కేరళ నుంచి కూడా కేంద్ర క్యాబినెట్ లో ఎవరు వెళ్తారు అనే దానిపై స్పష్టత రావడం లేదు. అయితే తెలంగాణ నుంచి కచ్చితంగా సోయం బాబూరావు కేంద్ర మంత్రివర్గంలో వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో దళిత సామాజిక వర్గాలు అదేవిధంగా గిరిజనులు ఎక్కువగా ఉన్నారు.

కాబట్టి గిరిజనులను ఆకట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా కరీంనగర్ జిల్లా నుంచి బండి సంజయ్ ని కూడా కేంద్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పించే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం కూడా ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో ఆయన మరీ వెనకబడి ఉన్నారు. ఇక ఆరోపణలు చేయడం మినహా ఆయన చేతులో అధికారాలు ఉన్నా సరైన చర్యలు తీసుకోవడం లేదు అనే భావన కేంద్ర పెద్దల్లో ఉంది. త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత మీద కూడా భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టి ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ ఇచ్చింది.


ఉప్పెన రిలీజ్ డేట్ ఫిక్స్...రేపే టీజర్...!

ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!

రజనీ మద్దతు కోసం బీజేపీ ?

ప్రజలకు జగన్ షాక్ ఇస్తారా...?

ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. చికెన్, గుడ్లపై నిషేధం

ఫ్యామిలీ మ్యాన్-2లో సమంత ఎలా ఉందో చూశారా?

పండుగ పూట కూడా చంద్రబాబుని అది వదలడంలేదు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>