MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-success-on-fighting-on-govt-0a58bd80-b8bc-428f-ae8a-998807e911f4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-success-on-fighting-on-govt-0a58bd80-b8bc-428f-ae8a-998807e911f4-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌజ్ వున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే ఈ నిర్మాణ సంస్థ తో మొదట తన రీ ఎంట్రీ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది. ఇక ఆ తరువాత తన అభిమాని నితిన్ ను హీరోగా పెట్టి చల్ మోహన్ రంగా అనే సినిమాను నిర్మించడం జరిగింది. అయితే ఆ రెండు సినిమాలు కూడా పవన్ కు భారీ నష్టాలని తెచ్చిపెట్టాయి. ​అవి హిట్ అయితే పవన్ సొంత ప్రొడక్షన్ లోనే వెంటనే మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తేవాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు. ఇక మరొక ఇంట్రెస్టింగ్ అప్డpawan-kalyan;pawan;nithin;kishore kumar;kumaar;editor mohan;kalyan;krish;pawan kalyan;india;cinema;hero;letter;yuva;vaishnav tej;nithin reddy;gabbar singh;bobby;gopala gopalaమేనల్లుడితో పవర్ స్టార్ సినిమా నిజమేనా?మేనల్లుడితో పవర్ స్టార్ సినిమా నిజమేనా?pawan-kalyan;pawan;nithin;kishore kumar;kumaar;editor mohan;kalyan;krish;pawan kalyan;india;cinema;hero;letter;yuva;vaishnav tej;nithin reddy;gabbar singh;bobby;gopala gopalaWed, 13 Jan 2021 14:30:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌజ్  వున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే ఈ నిర్మాణ సంస్థ తో  మొదట తన రీ ఎంట్రీ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది. ఇక ఆ తరువాత తన అభిమాని నితిన్ ను హీరోగా పెట్టి చల్ మోహన్ రంగా అనే సినిమాను నిర్మించడం జరిగింది. అయితే ఆ రెండు సినిమాలు కూడా పవన్ కు భారీ నష్టాలని  తెచ్చిపెట్టాయి.

అవి హిట్ అయితే పవన్ సొంత ప్రొడక్షన్ లోనే వెంటనే మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తేవాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు. ఇక మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే.. త్వరలోనే పవన్ కళ్యాణ్ మరో యువ హీరోతో సినిమాను నిర్మించడానికి  సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు ఆయన సొంత మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తోనే సినిమాను నిర్మించే ఆలోచనలో వున్నాడట.పవన్ తో ఇదివరకు గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలను డైరెక్ట్ చేసిన బాబీ (కిషోర్ కుమార్ పార్థసాని) ఆ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం.

 వైష్ణవ్ తేజ్ ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్స్ ను పూర్తి చేశాడు. మొదట సినిమా ఉప్పెన ఇంకా రిలీజ్ కాలేదు. ఇక క్రిష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను పూర్తి చేశాడు. మరి ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఎప్పుడు సినిమా నిర్మిస్తాడో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


నటి శుభశ్రీ ఇప్పుడు ఎక్కడ ఉంది..ఈమె అక్క ఒక స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..?

పోలీసులను టార్గెట్ చేసిన బండి... హోం మంత్రికి ఫిర్యాదు...?

ఉగాది నుంచి జగన్ రచ్చబండ...?

విశాఖ వైసీపీని కెలుకుతోందెవ‌రు... శ‌త్రువుల‌తో చేతులు క‌లిపారా ?

తలైవా ఫ్యాన్స్‌కు లారెన్స్‌ క్షమాపణలు...!

వాట్సప్ లో పొరపాటున దాన్ని నొక్కారంటే..!

కేసీఆర్ కు మంత్రులు ఏం చెప్పారు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>