Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-latest-news-updateseab48106-295e-4e35-a458-62afb9bbe3e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-latest-news-updateseab48106-295e-4e35-a458-62afb9bbe3e1-415x250-IndiaHerald.jpgపాకిస్తాన్ ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఉగ్రవాదులను ప్రపంచ దేశాల పైకి ఉసిగొల్పి విధ్వంసాలు సృష్టిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఉగ్రవాదానికి తమ దేశానికి మాత్రం అసలు సంబంధమే లేదు అంటూ కళ్ళబొల్లి మాటలు చెబుతూ ఉంటుంది పాకిస్తాన్. అంతే కాదు ఎప్పుడూ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత్ పై దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడే మాటల్లో కనీస అర్థం పర్థం లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇమ్రాన్ ఖాన్ మాట్లimran;imran khan;india;pakistan;prime minister;islamic countries;army;vఇమ్రాన్ వింత వ్యాఖ్యలు.. ఇది జోక్ ఆఫ్ ది ఇయర్ అంతే..?ఇమ్రాన్ వింత వ్యాఖ్యలు.. ఇది జోక్ ఆఫ్ ది ఇయర్ అంతే..?imran;imran khan;india;pakistan;prime minister;islamic countries;army;vWed, 13 Jan 2021 04:00:00 GMTపాకిస్తాన్ ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్  అన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఉగ్రవాదులను ప్రపంచ దేశాల పైకి ఉసిగొల్పి  విధ్వంసాలు సృష్టిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఉగ్రవాదానికి తమ దేశానికి మాత్రం అసలు సంబంధమే లేదు అంటూ కళ్ళబొల్లి  మాటలు చెబుతూ  ఉంటుంది పాకిస్తాన్. అంతే కాదు ఎప్పుడూ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత్ పై దుమ్మెత్తి పోస్తూ ఉంటారు.  ఇమ్రాన్ ఖాన్ మాట్లాడే మాటల్లో కనీస అర్థం పర్థం లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడిన మాటలు కొన్ని కొన్ని సార్లు జోక్ ఆఫ్ ది ఇయర్ గా మారిపోతూ ఉంటాయి.



 అయితే మత రాజ్య స్థాపన చేయడానికి పాకిస్తాన్ ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇస్లామిక్ దేశాలు అన్ని  కూడా తమ దేశ ఆధీనంలోనే ఉండాలి అని ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మాత్రం జోక్ ఆఫ్ ది ఇయర్ గా మారిపోయాయి అని అంటున్నారు విశ్లేషకులు. చైనా ఆర్మీ పై బెలూచ్  ఫ్రీడమ్ ఫైటర్స్ దాడి చేయగా..  ఇక చైనా ను  సంతృప్తిపరచడానికి.. చైనా ఆర్మీ పై దాడి చేసిన బెలూచ్  ఆర్మీ ని కాల్చి చంపామని ప్రచారం చేసుకున్నప్పటికీ.. అక్కడ చంపింది మాత్రం కూలీలను. .



 ఈ ఘటనపై ఇటీవల ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం విడ్డూరంగా వింతగా ఉన్నాయి అని అంటున్నారు విశ్లేషకులు. ఇక తాము చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి ఈ ఘటనను భారత్ మీదికి తోయడానికి ఇమ్రాన్  ఖాన్ ప్రయత్నించారు. ఐఎస్ఐఎస్ బెలూచ్ ప్రజలని  చంపిందని అయితే ఈ ఉగ్ర మూక ను  పూర్తిగా భారత్ నడిపిస్తుందని ఇటీవలే ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. అయితే ఇమ్రాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం హాట్ టాపిక్ గా మారగా  విశ్లేషకులు ఈ వ్యాఖ్యల పై సెటైర్లు వేస్తున్నారు.  దేశానికి ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ చేసే వ్యాఖ్యలు మరి ఇంత అర్థం పర్థం లేకుండా ఉండడం సిగ్గుచేటు అని  అంటున్నారు విశ్లేషకులు.


ఆ కంపెనీ స్కూటీ ధర తక్కువ.. ఎక్కువ ఫీచర్స్ తో వచ్చేసింది..!!

బాత్రూంలో జారిపడిన హీరోయిన్.. ఆ వెంటనే సాంగ్ షూట్‌ ఉండటంతో..

హనీమూన్ ఎప్పుడో చెప్పేసిన సింగర్ సునీత.. ప్లాన్ ఏంటంటే..

బుట్టబొమ్మ పూజా హెగ్డే అతనితో ప్రేమలో ఉందా?

వాట్సాప్ వీడుతున్నారా? అయితే ఈ పని చేయండి.. లేదంటే డేంజరే

చీకట్లో దారి తప్పిన డ్రైవర్.. గూగుల్ మ్యాప్స్ నమ్మి చనిపోయాడు!

ప్రపంచంలోనే తొలిసారి వాటికీ కరోనా.. ఆందోళనలో అధికారులు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>