PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrc930977c-2eeb-4666-bddc-3dd706e9a4fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrc930977c-2eeb-4666-bddc-3dd706e9a4fb-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత ఓటు బ్యాంకు కీలకం కానున్న నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా దీని మీద దృష్టి పెట్టాయి అనే చెప్పాలి. ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు యువతను ఆకట్టుకునే విధంగా నిరుద్యోగ భృతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే తెలంగాణలో ఇప్పుడు నిరుద్యోగభృతి విషయంలో మంత్రులు కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ ఇప్పkcr, trs, ts;kcr;bharatiya janata party;chief minister;party;mantraకేసీఆర్ కు మంత్రులు ఏం చెప్పారు...?కేసీఆర్ కు మంత్రులు ఏం చెప్పారు...?kcr, trs, ts;kcr;bharatiya janata party;chief minister;party;mantraWed, 13 Jan 2021 12:51:08 GMTముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు యువతను ఆకట్టుకునే విధంగా నిరుద్యోగ భృతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే తెలంగాణలో ఇప్పుడు నిరుద్యోగభృతి విషయంలో మంత్రులు కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నిరుద్యోగభృతి మీద కంటే కూడా నిరుద్యోగ సమస్య ఎక్కువగా పోరాటం చేస్తుందని కాబట్టి ఉద్యోగాల కల్పన మీద ఎక్కువగా దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో యువతను ఆకట్టుకోవాలంటే నెలకు ఇచ్చే రెండు వేల కంటే కూడా ఉద్యోగం కల్పిస్తే బాగుంటుంది అనే భావనను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కువగా బిజెపి ఫోకస్ చేసింది కాబట్టి వాటి మీద దృష్టి పెట్టాలని సూచనలు చేస్తున్నారు.

ముఖ్యంగా రెవెన్యూ శాఖలో అదేవిధంగా పోలీసు విభాగంలో ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులు పదవీ విరమణ కూడా చేసిన సంగతి తెలిసిందే. దీనితో దాని మీద దృష్టిపెట్టి త్వరలోనే ఖాళీలను భర్తీ చేయాలని అంతే కాకుండా ప్రైవేటు కంపెనీలకు కూడా సహాయసహకారాలు అందిస్తూ వస్తే త్వరలోనే ఉద్యోగాల కల్పన కార్యక్రమం వేగం పుంజుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు అందరూ కూడా యువతే ఇదే కావడం గమనార్హం. కాబట్టి సీఎం కేసీఆర్ దీని మీద దృష్టి సారించే విధంగా అడుగులు వేయకపోతే భారతీయ జనతా పార్టీ మరింతగా యువతను ఆకట్టుకునే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యువతని టార్గెట్గా చేసుకుని సీఎం కేసీఆర్ విమర్శిస్తున్నారు.


తలైవా ఫ్యాన్స్‌కు లారెన్స్‌ క్షమాపణలు...!

చిరు ఆచార్య‌కు అదే మైన‌స్సా... !

రజినీకాంత్ పై ఆమె ఒత్తిడి పనిచేస్తుందా..?

రేవంత్ చీఫ్ అయితే... మేము ఉండేది లేదు: కాంగ్రెస్ కీలక నేతలు

మీర‌లా చేస్తే రూ.కోటి ముప్పై ల‌క్ష‌లు చేతికి...

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ షాక్‌.. వీడియోతో స‌హా...

క‌రోనా వ్యాక్సిన్ రేటు ఫిక్స్‌...ఎంతంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>