Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbida220320-6cc5-4acb-96f0-9851a70d134c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbida220320-6cc5-4acb-96f0-9851a70d134c-415x250-IndiaHerald.jpgసొంతింటి కలను సాకారం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు వినూత్న ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక సొంతింటి కల సాకారం చేసుకునేందుకు ఎన్నో బ్యాంకులు కూడా తమ కస్టమర్ల కోసం హోమ్ లోన్ పేరుతో తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. కస్టమర్లు అందరికీ ప్రయోజనం కలిగే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి అన్ని బ్యాంకులు. అయితే ఇలా సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనే ఆలోచన ఉన్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్money;allu aravind;srikanth;india;rbi;sbi;bank;director;house;anandamస్టేట్ బ్యాంక్ తో జత కట్టిన మహేంద్ర.. కస్టమర్లకు పండగే..?స్టేట్ బ్యాంక్ తో జత కట్టిన మహేంద్ర.. కస్టమర్లకు పండగే..?money;allu aravind;srikanth;india;rbi;sbi;bank;director;house;anandamWed, 13 Jan 2021 13:50:00 GMTహోమ్  లోన్  పేరుతో తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. కస్టమర్లు  అందరికీ ప్రయోజనం కలిగే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి అన్ని బ్యాంకులు. అయితే ఇలా సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనే ఆలోచన ఉన్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటికే  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం ఎన్నో మెరుగైన సర్వీసులు అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల స్టేట్ బ్యాంక్ రియల్టీ సంస్థ  మహేంద్ర లైఫ్ స్పేస్ డెవలపర్స్ తో జతకట్టింది.



 ఈ క్రమంలోనే కస్టమర్లు  అందరికీ కూడా ఎంతో సులభంగా హోమ్ లోన్స్ అందించేందుకు ఈ రెండు సంస్థలు సిద్ధమయ్యాయి.  కస్టమర్లకు ఉద్యోగులకు హోమ్ లోన్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్లు అందించేందుకు సిద్ధమైంది స్టేట్ బ్యాంక్.  మహేంద్ర లైఫ్ స్పేస్ డెవలపర్స్  కూడా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. అయితే  మహేంద్ర లైఫ్ స్పేస్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ..  స్టేట్ బ్యాంకు జత కట్టడం  ఎంతో ఆనందంగా ఉందని..  ఈ భాగస్వామ్యం వల్ల ఇరు సంస్థల కస్టమర్లకు ఎంతో సులభరీతిలో...  సరళమైన వడ్డీ రేటుకి హోమ్ లోన్స్ లభిస్తాయి అంటూ చెప్పుకొచ్చారు.



 ఇది ప్రస్తుతం ఇరు సంస్థల కస్టమర్లకు గొప్ప శుభవార్త అని చెప్పాలి. ఇక ఈ రెండు సంస్థలు జతకట్టడం కారణంగా అతి తక్కువ వడ్డీకే ప్రస్తుతం ఎంతో మంది కస్టమర్లు హోమ్ లోన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కస్టమర్లకు ప్రయోజనం కలిగే విధంగా భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు కూడా ఈ సంస్థలు సిద్ధమయ్యాయి. కాగా స్టేట్ బ్యాంక్ ఇప్పటికే మహేంద్ర లైఫ్ ఫేస్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని..  దేశంలోని పలు ప్రాంతాల్లో దీనికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి అంటూ పేర్కొన్నారు స్టేట్ బ్యాంక్ రియల్ ఎస్టేట్ విభాగం హెడ్ శ్రీకాంత్.


తలైవా ఫ్యాన్స్‌కు లారెన్స్‌ క్షమాపణలు...!

వాట్సప్ లో పొరపాటున దాన్ని నొక్కారంటే..!

కేసీఆర్ కు మంత్రులు ఏం చెప్పారు...?

చిరు ఆచార్య‌కు అదే మైన‌స్సా... !

రజినీకాంత్ పై ఆమె ఒత్తిడి పనిచేస్తుందా..?

రేవంత్ చీఫ్ అయితే... మేము ఉండేది లేదు: కాంగ్రెస్ కీలక నేతలు

మీర‌లా చేస్తే రూ.కోటి ముప్పై ల‌క్ష‌లు చేతికి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>