MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/flimy-updates5f1eb8b0-a20d-493b-aec0-8e87d4e5b339-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/flimy-updates5f1eb8b0-a20d-493b-aec0-8e87d4e5b339-415x250-IndiaHerald.jpgసంక్రాంతి కానుకగా మాస్ మహరాజ్ రవితేజ తాజా చిత్రం " క్రాక్" ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మాస్ మహారాజ్ గత కొంత కాలంగా వరుస ఫ్లాఫ్ లతో స్టార్ రేస్ లో చాలా వెనకబడ్డాడు. దీంతో రవితేజ కెరియర్ పూర్తి డైలమా లో ఉన్న తరుణంలో "క్రాక్ " సినిమాతో ఫుల్ మిల్స్ లాంటి హిట్ కొట్టాడు. flimy updates;ravi;meenakshi;ram gopal varma;kranthi;kranti;ramesh varma;ravi teja;makar sakranti;cinema;sankranthi;blockbuster hit;box office;letter;heroine;posters;mass;krack"క్రాక్ " బ్లాక్ బస్టర్ తో..."కిలాడి" పై పెరిగిన అంచనాలు..!!"క్రాక్ " బ్లాక్ బస్టర్ తో..."కిలాడి" పై పెరిగిన అంచనాలు..!!flimy updates;ravi;meenakshi;ram gopal varma;kranthi;kranti;ramesh varma;ravi teja;makar sakranti;cinema;sankranthi;blockbuster hit;box office;letter;heroine;posters;mass;krackWed, 13 Jan 2021 21:00:00 GMTసంక్రాంతి కానుకగా వచ్చిన మాస్ మహరాజ్ రవితేజ తాజా చిత్రం " క్రాక్".  ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మాస్ మహారాజ్ గత కొంత కాలంగా వరుస ఫ్లాఫ్ లతో స్టార్ రేస్ లో చాలా వెనకబడ్డాడు. దీంతో రవితేజ కెరియర్ పూర్తి డైలమా లో ఉన్న తరుణంలో  "క్రాక్ " సినిమాతో ఫుల్ మిల్స్ లాంటి హిట్ కొట్టాడు. 

సినిమా రవితేజ కెరియర్ లోనే టాప్ గ్రాసర్ కలెక్షన్ల వైపుగా దూసుకుపోతుంది. ఈ సినిమా భారీ విజయంతో రవితేజ తరువాతి సినిమా " ఖిలాడి" పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో ఖిలాడి సినిమా నుండి సంక్రాంతి కానుకగా కొత్త పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా నుండి ఇంతకు ముందు విడుదలైన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది.

అలాగే నేడు మరో పోస్టర్ కూడా సిని ప్రేక్షకుల్లో ఆసక్తి ని పెంచుతుంది. ఈ పోస్టర్ లో మాస్ మహారాజ్ రవితేజ తో పాటు మీనాక్షి, డింపుల్ హయాతి ముగ్గురు కనిపించారు. అయితే రవితేజ కూల్ అండ్ స్టైలిష్ లూక్స్ తో అక్కట్టుకుంటున్నాడు. అలాగే హీరోయిన్స్ పోస్టర్ లో గ్లామర్ తో అదరగొడుతున్నారు.సినిమా రమేష్ వర్మ దర్శకత్వంలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ సినిమా విడుదలకు సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. 


రహనే ఆ వ్యూహమే మ్యాచ్ ను నిలబెట్టిందా..?

ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!

రజనీ మద్దతు కోసం బీజేపీ ?

తెలంగాణా నుంచి కేబినేట్ లోకి ఎవరంటే...?

ప్రజలకు జగన్ షాక్ ఇస్తారా...?

ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. చికెన్, గుడ్లపై నిషేధం

ఫ్యామిలీ మ్యాన్-2లో సమంత ఎలా ఉందో చూశారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>