MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/naveen-chandra-bhanumathi-ramakrishna-web-movie-trailer-impressed08fa3135-84f5-4270-bcd3-02107080186a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/naveen-chandra-bhanumathi-ramakrishna-web-movie-trailer-impressed08fa3135-84f5-4270-bcd3-02107080186a-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. నవీన్ చంద్ర "అందాల రాక్షసి"సినిమాతో మంచి నటన కనబరిచి ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. పక్కింటి అబ్బాయిలా కనిపించి ఆకట్టుకున్నాడు. తన సహజమైన నటననతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులని మెప్పిస్తూనే ఉంటాడు ఈ నటుడు. ఇంత టాలెంట్ వున్నా కాని ఈ హీరోకి స్టార్ హీరోగా సరైన గుర్తింపు రాలేదు. మాములుగా నటుడిగా కొన్ని సినిమాల్లో అయితే నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు కాని హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు.కాని ‘భానుమతి రామకృష్ణ’తో లాక్‌డౌన్‌ టైమ్‌లో ఓటీటీ హీరోగా నిలిచాడు. ఆ సినిమnavin-chandra;ravi;ram gopal varma;ali;bhanu;bhanumathi old;bhargavi;naveen;naveen chandra;ram pothineni;ramakrishna;ravi anchor;india;cinema;media;hero;letterఆ పెద్ద నిర్మాణ సంస్థతో సినిమా అవకాశం దక్కించుకున్న కుర్ర హీరో (నవీన్ చంద్ర).....ఆ పెద్ద నిర్మాణ సంస్థతో సినిమా అవకాశం దక్కించుకున్న కుర్ర హీరో (నవీన్ చంద్ర).....navin-chandra;ravi;ram gopal varma;ali;bhanu;bhanumathi old;bhargavi;naveen;naveen chandra;ram pothineni;ramakrishna;ravi anchor;india;cinema;media;hero;letterWed, 13 Jan 2021 17:05:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. నవీన్ చంద్ర "అందాల రాక్షసి"సినిమాతో మంచి నటన కనబరిచి ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. పక్కింటి అబ్బాయిలా కనిపించి ఆకట్టుకున్నాడు. తన సహజమైన నటననతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులని మెప్పిస్తూనే ఉంటాడు ఈ నటుడు. ఇంత టాలెంట్ వున్నా కాని ఈ హీరోకి స్టార్ హీరోగా సరైన గుర్తింపు రాలేదు. మాములుగా నటుడిగా కొన్ని సినిమాల్లో అయితే నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు కాని హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు.కాని ‘భానుమతి రామకృష్ణ’తో లాక్‌డౌన్‌ టైమ్‌లో ఓటీటీ హీరోగా నిలిచాడు. ఆ సినిమాలో నవీన్‌ చంద్రకు మంచి గుర్తింపే వచ్చింది.ఈ గుర్తింపుతో మనోడు పెద్ద నిర్మాతల కంట్లో పడ్డాడు. మొన్నటికి మొన్న ‘ఆర్కా మీడియా’ తో పని చేసే అవకాశం దక్కించుకున్న నవీన్‌… ఇప్పుడు ‘యూవీ క్రియేషన్స్‌’ తో చెయ్యడానికి అవకాశం దక్కించుకున్నాడు.

యూవీ క్రియేషన్స్‌ ఇటీవల "యూవీ కాన్సెప్ట్స్‌" అనే కొత్త సంస్థను ప్రారంభించింది. చిన్న బడ్జెట్‌, ఆకట్టుకునే కథ ఉంటే అందులో సినిమాలు తీస్తారట. ఈ క్రమంలో రాకేశ్‌ వర్మ అనే కొత్త దర్శకుడి కథతో సినిమాకు అంగీకరించింది. అందులోనే నవీన్‌ చంద్ర హీరోగా  నటిస్తున్నాడు. ఇటీవలే నగర శివార్లలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. మరో 25 రోజులు చిత్రీకరిస్తే సినిమా పూర్తయిపోతుందట. అలీ రెజా, భార్గవి, రవి వర్మ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోందట.‘అందాల రాక్షసి’తో పరిశ్రమలో అడుగుపెట్టిన నవీన్‌ చంద్ర ఆ జోరు కొనసాగించేలా కనిపించాడు.

అయితే సినిమాల ఎంపిక విషయం వల్ల వెనుకబడిపోయాడు. ఆ తర్వాత ప్రాధాన్యం అంతగా లేని పాత్రల్లో కనిపించాడు.అయినా కాని నటుడిగా ఆకట్టుకున్నాడు. అయితే ‘భానుమతి రామకృష్ణ’ తర్వాత మళ్లీ సరైన ట్రాక్‌లోకి వస్తున్నట్లు కనిపిస్తున్నాడు.ఇక చూడాలి ఈ కుర్ర హీరో భవిష్యత్తు ఎలా ఉండబోతుందో...ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి..


అచ్చెన్న పార్టీని ముంచుతున్నారా...?

వామ్మో... ఆ ఏపీ మంత్రి ఇంత అవినీతి చేసారా...?

ఆ చిత్రం ఏఎన్నార్ దశనే మార్చేసిందట!

కేటిఆర్ ఎందుకు దిగారు...?

సింగర్ సునీత వివాహంపై ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసిన నాగబాబు

చంద్రబాబుని తీవ్రంగా విమర్శించిన.... ఫైర్ బ్రాండ్...!?

పిల్లలకు దేవుడుగా మారిన సోనూ సూద్.. ఈసారి ఏకంగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>