MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-heroine-who-shamelessly-gave-a-lip-lockfe5a534c-4f56-4770-9ef5-d718268efdc1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-heroine-who-shamelessly-gave-a-lip-lockfe5a534c-4f56-4770-9ef5-d718268efdc1-415x250-IndiaHerald.jpgసినిమాల్లో హీరోయిన్లు ఎంత గ్లామర్‌గా కనిపించినా పబ్లిక్ రొమాన్స్‌కి మాత్రం దూరంగా ఉంటారు. కానీ శ్రియా మాత్రం ఇలాంటి పద్ధతులేం పెట్టుకోవడం లేదు. పబ్లిక్‌గానే భర్తకి లిప్‌లాక్స్‌ ఇస్తోంది. ఈ కిస్సులతో సోషల్‌ మీడియాలో తెగ హంగామా చేస్తోంది శ్రియా. శ్రియ పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. ఫ్యామిలీ లైఫ్‌కి ఎక్కువ సమయం కేటాయిస్తోంది. భర్త ఆండ్రీ కొశ్చీవ్‌తో కలిసి మేరీడ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఇక ఈ ఎంజాయ్‌మెంట్‌ని అభిమానులతోనూ షేర్ చేసుకుంటోంది. ఇంటిమేట్‌ ఫోటోస్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది.the heroine who shamelessly gave a lip lock;business;shriya;shriya saran;sharan;telugu;tamil;marriage;husband;heroineసిగ్గులేకుండా లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్ ..!సిగ్గులేకుండా లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్ ..!the heroine who shamelessly gave a lip lock;business;shriya;shriya saran;sharan;telugu;tamil;marriage;husband;heroineWed, 13 Jan 2021 22:00:00 GMT
శ్రియ పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. ఫ్యామిలీ లైఫ్‌కి ఎక్కువ సమయం కేటాయిస్తోంది. భర్త ఆండ్రీ కొశ్చీవ్‌తో కలిసి మేరీడ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఇక ఈ ఎంజాయ్‌మెంట్‌ని అభిమానులతోనూ షేర్ చేసుకుంటోంది. ఇంటిమేట్‌ ఫోటోస్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. మా నుంచి మీకు బోల్డన్ని ముద్దులనే ట్యాగ్‌లైన్‌తో పోస్ట్‌ చేస్తోంది.

శ్రియా శరణ్, ఆండ్రీ కొశ్చీవ్‌ ఫోటోస్‌కి నెటిజన్స్‌ నుంచి బోల్డన్ని కామెంట్స్‌ వస్తున్నాయి. శ్రియా లైఫ్‌ని కంప్లీట్‌గా ఎంజాయ్ చేస్తోందని కొందరు, శ్రియాకి బెస్ట్ పార్టనర్‌ దొరికాడని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం పబ్లిక్‌ రొమాన్స్ ఎందుకని విమర్శిస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే శ్రియా తెలుగులో 'గమనం' అనే  సినిమాలో చాలెంజింగ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ మూవీలో చెవిటి అమ్మాయిగా నటించింది శ్రియా. అలాగే 'ట్రిపుల్ ఆర్'లో కూడా నటిస్తోంది. వీటితోపాటు తమిళ, హిందీల్లోనూ సినిమాలు చేస్తోంది శ్రియా. మొత్తానికి సోషల్ మీడియాలో శ్రియ కొశ్చివ్ హంగామా సృష్టిస్తోంది. ఇంటిమేట్ ఫోటోలతో ఇన్ స్టాలో సెగలు పుట్టిస్తోంది. ఏమని శ్రియ పబ్లిక్ గా లిప్ లాక్ ఇచ్చిందో.. ఆ ఫోటోలకు విపరీతమైన కామెంట్ లు వచ్చిపడుతున్నాయి.

రష్యన్ బిజినెస్ మెన్ ఆండ్రీ కొశ్చీవ్ ని పెళ్లాడిన శ్రియ.. భర్తతో నడిరోడ్డుపైనే రొమాన్స్ చేస్తోంది. అది అక్కడున్న వారికి పాతేమో కానీ.. మనోళ్లకు మాత్రం ఇది సరిపోవడం లేదు. ఏంటీ సిగ్గు విడిచి పబ్లిక్ గా ఇలా చేస్తుందేంటి  అని చెవులు కొరుక్కుంటున్నారు.
ఏమో అనుకున్నాం కానీ శ్రియ ఇలా చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారు. పెళ్లి తర్వాత శ్రియాకి సినిమాలు తగ్గిపోవడంతో ఆమెకు భర్తే లోకం అయిపోయింది.











సింగర్ సునీత రెండో వివాహం చేసుకోవడం పట్ల నాగబాబు ఏమన్నారో చూడండి

చైనాకు మంట పుట్టించిన భారత్...?

జమిలి నాటికి జత కట్టడం ఖాయం...?

ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!

రజనీ మద్దతు కోసం బీజేపీ ?

తెలంగాణా నుంచి కేబినేట్ లోకి ఎవరంటే...?

ప్రజలకు జగన్ షాక్ ఇస్తారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>