MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/pooja-hegd8a5b4993-cecb-4bfa-860e-4c368886f3f6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/pooja-hegd8a5b4993-cecb-4bfa-860e-4c368886f3f6-415x250-IndiaHerald.jpgపూజాహెగ్డే.. టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కథానాయిక.. అందరి పెద్ద హీరోలకు ఇప్పుడు పూజాహెగ్డే నే కావాలి. ఆమె సినిమాలో ఉంటె సూపర్ హిట్.. తొలుత మాములు సినిమాలే చేసిన పూజాహెగ్డే కి ఒక్కసారిగా ఇంత పెద్ద డిమాండ్ ఏర్పడడానికి కారణం ఆమె చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ కావడం..పెద్ద హీరోలే కాకుండా చిన్న హీరో లు కూడా ఆమెతో సినిమా చేయాలనీ వెయిట్ చేస్తున్నారు. ఒక లైలా కోసం సినిమా తో ప్రేక్షకులకు పరిచమైన పూజ ఆ తర్వాత అనుకున్నంత అవకాశాలు రాలేదు.రెండో సినిమా ఒకలైలా కోసం సినిమా కూడా బాక్సpooja hegd;ntr;pooja hegde;trivikram srinivas;korcha;bollywood;tollywood;cinema;hero;heroine;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;ala vaikuntapuramloపూజాహెగ్డే తో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడా..?పూజాహెగ్డే తో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడా..?pooja hegd;ntr;pooja hegde;trivikram srinivas;korcha;bollywood;tollywood;cinema;hero;heroine;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;ala vaikuntapuramloWed, 13 Jan 2021 09:00:00 GMTటాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కథానాయిక.. అందరి పెద్ద హీరోలకు ఇప్పుడు పూజాహెగ్డే నే కావాలి. ఆమె సినిమాలో ఉంటే సూపర్ హిట్.. తొలుత మాములు సినిమాలే చేసిన పూజాహెగ్డే  కి ఒక్కసారిగా ఇంత పెద్ద డిమాండ్ ఏర్పడడానికి కారణం ఆమె చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ కావడమే..పెద్ద హీరోలే కాకుండా చిన్న హీరో లు కూడా ఆమెతో సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నారు. ఒక లైలా కోసం సినిమా తో ప్రేక్షకులకు పరిచమైన పూజ ఆ తర్వాత అనుకున్నంత అవకాశాలు రాలేదు. రెండో సినిమా ఒకలైలా కోసం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది..

దాంతో బాలీవుడ్ కి చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ మంచి మంచి అవకాశాలను రాబట్టుకుంది.. మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి దువ్వాడ జగన్నాథం సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన పూజ ఇక వెనుతిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో దూసుకెళ్ళిపోయింది.. కొన్ని సినిమాలతోనే టాప్ చైర్ పై కూర్చుకుని సినిమాలనే శాసించింది. ఈ నేపథ్యంలో ఆమె త్రివిక్రమ్ దర్శకత్వంలో రెండు సినిమాలు చేసి సూపర్ హిట్ అందుకుంది.

అరవింద సమేత,అల వైకుంఠపురం లో సినిమాల్లో బ్యాక్ టూ బ్యాక్ నటించి సూపర్ హిట్ అందుకోవడమే కాదు త్రివిక్రమ్ లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక త్రివిక్రమ్ చేస్తున్న తర్వాతి సినిమాలో కూడా హీరోయిన్ గా పూజా నే ఎంపిక అయ్యిందన్న వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా జరిపిన అల వైకుంఠపురంలో రీయూనియన్ ప్రోగ్రాంలో ఈ అమ్మడు నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు తొందరపడి చెప్పేసింది. ఇంకేముంది త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో కాబట్టి వీరి సెకండ్ కాంబినేషన్ ఓకే అయిందని అనుకోవచ్చు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రెండో సినిమా, త్రివిక్రమ్, పూజా హెగ్డే కాంబినేషన్లో మూడో సినిమా, ఎన్టీఆర్ పూజ హెగ్డే కాంబో లో రెండో సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. 


ఆర్ ఆర్ ఆర్ వద్దు... ఆచార్య ముద్దు అంటున్న చరణ్.

త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ ను అందుకే పక్కన పెట్టాడా ?

అన‌సూయ‌ను టార్గెట్ చేసిన వ‌ర్షిణి... ఏం చేస్తోందంటే....!

వైసీపీలో ఆ ముగ్గురు మంత్రులు అలా.. ఈ ముగ్గురు మంత్రులు ఇలా... ఒక్క‌టే విమ‌ర్శ‌లు...!

హెరాల్డ్ సెటైర్ : కోర్టు తీర్పు దెబ్బకు చివరకు ఇలా అయిపోయాడా ?

దూసుకుపోతున్న కేసీఆర్ బంధువు.. అసలు ప్లాన్ ఏంటో..?

చంద్రబాబుకు క్రిస్టియన్లు షాక్ ఇచ్చారా.. అసలు వాస్తవం ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>