CrimeSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape28dd5924-efa3-451f-b0b3-c65fd2ede468-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape28dd5924-efa3-451f-b0b3-c65fd2ede468-415x250-IndiaHerald.jpg కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో దారుణం జ‌రిగింది. ఓ మహిళపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. వీరపనేనిగూడెం బ్యాంకు నుంచి ఇంటికి వెళ్తున్న మహిళకు లిఫ్ట్ ఇచ్చిన యువకులు... మార్గమధ్యంలో వాహనాన్ని నిలిపి మహిళను బలవంతంగా పక్కకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలు ఆత్కూరు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. gannavaram;india;krishna river;vijayawada;2019;district;police;husband;krishna district;traffic policeగ‌న్న‌వ‌రంలో దారుణం...లిఫ్ట్ అడిగినందుకు మ‌హిళ‌పై సామూహిక‌ అత్యాచారంంగ‌న్న‌వ‌రంలో దారుణం...లిఫ్ట్ అడిగినందుకు మ‌హిళ‌పై సామూహిక‌ అత్యాచారంంgannavaram;india;krishna river;vijayawada;2019;district;police;husband;krishna district;traffic policeWed, 13 Jan 2021 12:11:34 GMTకృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో దారుణం జ‌రిగింది.  ఓ మహిళపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.  వీరపనేనిగూడెం బ్యాంకు నుంచి ఇంటికి వెళ్తున్న మహిళకు లిఫ్ట్ ఇచ్చిన యువకులు... మార్గమధ్యంలో వాహనాన్ని నిలిపి మహిళను బలవంతంగా పక్కకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలు ఆత్కూరు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం మహిళను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆత్కూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండ‌గా దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.


 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన ఈ గణాంకాలు అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2018తో పోలిస్తే, 2019లో దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెరిగాయలని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2019లో దేశంలో 87 వేల అత్యాచార కేసులు నమోదయ్యాయనీ..2020లో మహిళలపై పాల్పడిన నేరాలకు సంబంధించి 4.05 లక్షలకు పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయని వెల్లడించింది. గతం కంటే అత్యాచారాలు 7.3శాతం పెరిగాయని తెలిపింది. అంటే ఏడాది ఏడాదికి అత్యాచారాలు పెరుగుతున్నాయని తేటతెల్లమవుతోంది. ‘క్రైమ్స్ ఇన్ ఇండియా – 2019’ పేరిట ఈ నివేదిక విడుదల కాగా, మహిళలపై నేరాలు 7.3 శాతం పెరిగాయని, ప్రతి లక్ష మంది మహిళల్లో 62.4 మంది అత్యాచారాలు, వేధింపులను ఎదుర్కొన్న వారేనని తెలిపింది. 2018లో మహిళలపై వివిధ రకాల నేరాలకు పాల్పడిన కేసులు 3,78,236గా ఉండగా, 2019లో వాటి సంఖ్య 4,05,861కి పెరిగాయని పేర్కొంది.


 
2018లో 58.8 శాతంగా ఉంటే 2019నాటికి అది 62.4 శాతానికి పెరిగింది. మహిళలపై మహిళలపై నేరాలు నేరాల సంఖ్య పెరిగింది. అత్యాచారాల కేసుల సంఖ్య 32,559 నుంచి 33,356కు పెరిగాయని తాజా రిపోర్టు పేర్కొంది. ఇక వీటిలో అత్యధిక కేసుల్లో మహిళలు భర్త లేదా బంధువుల నుంచి వేధింపులు ఎదుర్కొన్నవేనని కూడా వెల్లడించింది. ఈ తరహా కేసులు 30.9 శాతం ఉండగా, మహిళలపై దాడులు, అత్యాచారాల కేసులు 21.8 శాతం ఉండగా, కిడ్నాప్ కేసులు 17.9 శాతం ఉన్నాయని ఎన్సీఆర్బీ పేర్కొంది.




అలా ఎప్పుడూ చేస్తుంటా.. నన్ను విలన్‌ను చేసేశారు...

రజినీకాంత్ పై ఆమె ఒత్తిడి పనిచేస్తుందా..?

రేవంత్ చీఫ్ అయితే... మేము ఉండేది లేదు: కాంగ్రెస్ కీలక నేతలు

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ షాక్‌.. వీడియోతో స‌హా...

క‌రోనా వ్యాక్సిన్ రేటు ఫిక్స్‌...ఎంతంటే..?

2021 కేంద్ర బడ్జెట్ లో షాకింగ్ అదే..

చూస్తూ చూస్తూ కొంపముంచిన బాబు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>