BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/viniyogadarulaku-amazon-prime-adiripoye-good-news-0b9a5759-69bc-403a-ae89-49d450acf652-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/viniyogadarulaku-amazon-prime-adiripoye-good-news-0b9a5759-69bc-403a-ae89-49d450acf652-415x250-IndiaHerald.jpgఅమెజాన్ పేరు అందరికీ తెలిసిందే.. ఆన్ లైన్ మార్కెట్ పేరుతో ఈ సంస్థ జనాలను ఆకట్టుకుంటుంది. వరుస ఆఫర్ల తో రోజు రోజుకు ఫేమస్ అవుతుంది. దిగ్గజ కంపెనీగా అభివృద్ది చెందింది. అమెజాన్ కేవలం వస్తువుల కొనుగోలు మాత్రమే కాదు.. వినోదాన్ని కూడా అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ పేరుతో ప్రేక్షకులను వీడియోలను ,సినిమా లను చూసే అవకాశాన్ని అందిస్తుంది. ముఖ్యంగా టాప్ ప్లేస్‌లో ఉన్న నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో మధ్య ఈ పోటీ మరింత ఎక్కువగా ఉంది. ప్రైమ్‌తో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్ కాస్త ముందుంది. amazon prime;tara;cinema;amazon;good news;vegetable market;good newwzమొబైల్ వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ వీడియో గుడ్ న్యూస్..మొబైల్ వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ వీడియో గుడ్ న్యూస్..amazon prime;tara;cinema;amazon;good news;vegetable market;good newwzWed, 13 Jan 2021 20:28:06 GMTఅమెజాన్ పేరు అందరికీ తెలిసిందే.. ఆన్ లైన్ మార్కెట్ పేరుతో ఈ సంస్థ జనాలను ఆకట్టుకుంటుంది. వరుస ఆఫర్ల తో రోజు రోజుకు ఫేమస్ అవుతుంది. దిగ్గజ కంపెనీగా అభివృద్ది చెందింది. అమెజాన్ కేవలం వస్తువుల కొనుగోలు మాత్రమే కాదు.. వినోదాన్ని కూడా అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ పేరుతో ప్రేక్షకులను వీడియోలను ,సినిమా లను చూసే అవకాశాన్ని అందిస్తుంది. ముఖ్యంగా టాప్ ప్లేస్‌లో ఉన్న నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో మధ్య ఈ పోటీ మరింత ఎక్కువగా ఉంది. ప్రైమ్‌తో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్ కాస్త ముందుంది.



ఇకపోతే మొబైల్‌కు మాత్రమే పనికొచ్చే రూ.199 ప్లాన్ నెట్‌ఫ్లిక్స్‌కు అనుకూలంగా మారింది. అయితే ఇప్పుడు ప్రైమ్ వీడియో కూడా అదే రూట్‌లో వెళ్తోంది. ప్రపంచంలోనే తొలిసారి ఇండియాలో ఈ మొబైల్ ఓన్లీ ప్లాన్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఈ మేరకు ప్రీపెయిడ్ ఎయిర్‌టెల్ వినియోగదారులకు తొలి 30 రోజులు ఉచితంగా ట్ర‌య‌ల్ చేయ‌వ‌చ్చు. 89 రూపాయలు ప్లాన్ తో వాలిడిటీ 28రోజులు, 6 జీబీ డేటాను అందిస్తున్నారు..299 రూపాయల ప్లాన్ తో 28రోజుల వాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌లో  ప్రైమ్ వీడియోతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌.. రోజుకు 1.5 జీబీ డేటా వ‌స్తుంది.



మొబైల్‌ డేటా సేవలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ప్లాన్స్‌ తీసుకొచ్చామని అమెజాన్ ప్రైమ్ వీడియో వరల్డ్‌వైడ్ వైస్ ప్రెసిడెంట్ జే మెరైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ద్వారా ప్రత్యేకమైన, అసలైన కంటెంట్‌తో ప్రతి భారతీయుడిని అలరించనున్నామని తెలిపారు. కాగా ప్రైమ్ వీడియో సాంప్ర‌దాయ ప్లాన్ నెల‌కు రూ.129, సంవ‌త్స‌రానికి రూ.999గా ఉన్న విష‌యం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియో లను వినియోగించే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీంతో వినియోగ దారులు కూడా పెరుగుతారు అని అమెజాన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..




రహనే ఆ వ్యూహమే మ్యాచ్ ను నిలబెట్టిందా..?

ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!

రజనీ మద్దతు కోసం బీజేపీ ?

తెలంగాణా నుంచి కేబినేట్ లోకి ఎవరంటే...?

ప్రజలకు జగన్ షాక్ ఇస్తారా...?

ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. చికెన్, గుడ్లపై నిషేధం

ఫ్యామిలీ మ్యాన్-2లో సమంత ఎలా ఉందో చూశారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>