MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/poster-movie9cc85d36-5609-460b-a523-b6c31f26b601-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/poster-movie9cc85d36-5609-460b-a523-b6c31f26b601-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా సినిమా షూటింగ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం కరోనా ప్రభావం దాదాపు తగ్గుముఖం పట్టడం వల్ల తిరిగి సినిమాలు సెట్స్ పైకి వెళ్ళాయి. దర్శకుడు మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న సినిమా పోస్టర్..ఇటీవలే అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికేట్ తో సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఫిబ్ర‌వ‌రి నెల‌లో విడుద‌ల‌కు ముస్తాబవుతోంది. poster movie;venkatesh;geetha;raasi;rahul new;rahul;raja;sekhar;vijay;k l rahul;cinema;sangeetha;hero;rahul sipligunj;heroine;joseph vijay;posters;chatrapathi shivaji;sivaji;reddy;addanki;hero heroineఫిబ్ర‌వ‌రిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ' పోస్టర్ '..ఫిబ్ర‌వ‌రిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ' పోస్టర్ '..poster movie;venkatesh;geetha;raasi;rahul new;rahul;raja;sekhar;vijay;k l rahul;cinema;sangeetha;hero;rahul sipligunj;heroine;joseph vijay;posters;chatrapathi shivaji;sivaji;reddy;addanki;hero heroineWed, 13 Jan 2021 19:34:42 GMTసినిమా షూటింగ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం కరోనా ప్రభావం దాదాపు తగ్గుముఖం పట్టడం వల్ల తిరిగి సినిమాలు సెట్స్ పైకి వెళ్ళాయి. దర్శకుడు మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న సినిమా పోస్టర్..ఇటీవలే అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికేట్ తో సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని  ఫిబ్ర‌వ‌రి నెల‌లో విడుద‌ల‌కు ముస్తాబవుతోంది.  


 
ఈ సంద‌ర్భంగా  దర్శకుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ..` ప్రతి ఇంట్లో జరిగే కథనే సినిమాగా  తీశాను. ఈ కుటుంబ కథా చిత్రం  ప్రతి ఒక్కరికి నచ్చుతుంద‌న్న న‌మ్మ‌కంతో ఉంది. కథ నిజ జీవితాలకు దగ్గరగా ఉంటుంది. తప్పక అందరినీ కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు, టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  త్వ‌ర‌లో మిగ‌తా పాట‌లు విడుద‌ల చేసి ఫిబ్ర‌వ‌రి నెల‌లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాడానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు..  హీరో విజ‌య్ ధ‌ర‌న్ ఫ‌ర్ఫార్మెన్స్ ,  హీరోయిన్స్  రాశి సింగ్, అక్ష‌త సోనావానే అందం, అభిన‌యం మా సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. 



థియేట‌ర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మా సినిమా థియేట‌ర్ లోనే చూస్తేనే థ్రిల్ ఉంటుంద‌ని, ఇన్ని రోజులు సినిమాను విడుదల చేయడానికి చూసాము..ఆ సమయం రానే వచ్చింది.అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసిన నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిందని అన్నారు. ఇందులో  శివాజీ రాజా, మధుమణి, రామరాజు, కాశి విశ్వనాధ్,  స్వప్నిక, అరుణ్ బాబు జగదిశ్వరి వంటి వాళ్ళు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు..ఈ సినిమాకు మాటలు నివాస్, సంగీతం శాండీ అద్దంకి, కెమెరా రాహుల్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలు టి.శేఖర్ రెడ్డి, ఏ.గంగారెడ్డి.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే...




రహనే ఆ వ్యూహమే మ్యాచ్ ను నిలబెట్టిందా..?

ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!

రజనీ మద్దతు కోసం బీజేపీ ?

తెలంగాణా నుంచి కేబినేట్ లోకి ఎవరంటే...?

ప్రజలకు జగన్ షాక్ ఇస్తారా...?

ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. చికెన్, గుడ్లపై నిషేధం

ఫ్యామిలీ మ్యాన్-2లో సమంత ఎలా ఉందో చూశారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>