PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/latest-news1546ec7e-9354-4642-9dda-d0683d60eb95-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/latest-news1546ec7e-9354-4642-9dda-d0683d60eb95-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో విద్యాసంస్థల ప్రారంభానికి గైడ్ లైన్స్ విడుదల చేసింది తెలంగాణ విద్యాశాఖ. ఫిబ్రవరి 1 నుండి 9 10 తరగతులు ఇంటర్ డిగ్రీ పీజీ అన్నిరకాల టెక్నికల్ స్టడీస్ కి సంబంధించిన విద్యాలయాలు లకు సూచనలు చేసింది. విద్యాలయాల ప్రారంభానికి యాక్షన్ ప్లాన్ కోసం తొమ్మిది మందితో కూడిన కమిటీని వేసింది. జిల్లా కలెక్టర్- చైర్మన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐ టి డి ఏ - మెంబర్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ -మెంబర్ మున్సిపల్ కమిషనర్ -మెంబర్ జిల్లా పంచాయతీ ఆఫీస్- మెంబర్ జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. -మెంబర్ జిల్లా విschool;education;nithya new;korcha;telangana;district;school;media;panchayati;collector;king;degree;february;king 1;central governmentతెలంగాణాలో స్కూల్ కి వెళ్తున్నారా...? ఇవి ఫాలో కావాల్సిందేతెలంగాణాలో స్కూల్ కి వెళ్తున్నారా...? ఇవి ఫాలో కావాల్సిందేschool;education;nithya new;korcha;telangana;district;school;media;panchayati;collector;king;degree;february;king 1;central governmentWed, 13 Jan 2021 08:59:21 GMTతెలంగాణ విద్యాశాఖ. ఫిబ్రవరి 1 నుండి  9 10 తరగతులు ఇంటర్ డిగ్రీ పీజీ అన్నిరకాల టెక్నికల్ స్టడీస్ కి సంబంధించిన విద్యాలయాలు లకు సూచనలు చేసింది. విద్యాలయాల ప్రారంభానికి యాక్షన్ ప్లాన్ కోసం తొమ్మిది మందితో కూడిన కమిటీని వేసింది.

జిల్లా కలెక్టర్- చైర్మన్
ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐ టి డి ఏ - మెంబర్
డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ -మెంబర్
మున్సిపల్ కమిషనర్ -మెంబర్
జిల్లా పంచాయతీ ఆఫీస్- మెంబర్
జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. -మెంబర్
జిల్లా విద్యాశాఖ అధికారి..
గుర్తింపు పొందిన కాలేజీల ప్రిన్సిపాల్లు..
ఇతర నామినేటెడ్ పొందిన ఆఫీసర్లు..

ఈ కమిటీ ఈ నెల 18 నుండి హెచ్ ఓ డి రిపోర్ట్ ఇవ్వనుంది. సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ బిసి వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్ లో తీసుకోవాల్సిన స్పెషల్ కేర్ పై నిర్ణయం తీసుకుంటారు.

ఈనెల 20 వరకుప్రతి స్కూలు కాలేజీని శుభ్రపరిచి శానిటేషన్ చేయాలి అని అధికారులను ఆదేశించారు. స్కూళ్లు కళాశాలలు ప్రతి నిత్యం శానిటేషన్ చేయాలని టాయిలెట్లు వాటర్ ట్యాంక్స్ డ్రింకింగ్ వాటర్ ప్రాంతాలు కచ్చితంగా శానిటేషన్ చేయాలి అని పేర్కొన్నారు. స్కూల్లో కాలేజీలో ఉన్న న ప్రతి ప్రాంతాన్ని ఫర్నిచర్ సామాగ్రిని స్టేషనరీ స్టోరేజ్ ప్రాంతాలను కిచెన్ లను లను ల్యాబ్లను ఇతర ప్రాంతాలను శుభ్రపరచాలి అని ఆదేశించారు. వైద్య శాఖ సూచించిన మేరకు ప్రతి విద్యార్థిని ఆరు ఫీట్ల దూరం కూర్చునే విధంగా ఓట్లకు మార్కింగ్ చేయాలి అని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చిందని పేరెంట్స్ నుంచి లిఖితపూర్వకంగా హామీ తీసుకున్న విద్యార్థులను మాత్రమే మాత్రమే ఫిజికల్ క్లాసులకు అనుమతించాలి డిజిటల్ క్లాస్ సోషల్ మీడియా టీచింగ్ కొనసాగుతుంది అని వెల్లడించింది. పరీక్షలు రాసే వారికి హాజరు శాతం ఉండాలని నిబంధన పెట్టకూడదని ఆదేశాలు ఇచ్చారు. రెండు ఐసోలేషన్ రూమ్ లను కాలేజీలో స్కూల్లో ఏర్పాటు ఏర్పాటు చేయాలి అని పేర్కొన్నారు. శానిటైజర్ ను తప్పనిసరిగా పెట్టాలి అని పేర్కొన్నారు.


ఆర్ ఆర్ ఆర్ వద్దు... ఆచార్య ముద్దు అంటున్న చరణ్.

త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ ను అందుకే పక్కన పెట్టాడా ?

అన‌సూయ‌ను టార్గెట్ చేసిన వ‌ర్షిణి... ఏం చేస్తోందంటే....!

వైసీపీలో ఆ ముగ్గురు మంత్రులు అలా.. ఈ ముగ్గురు మంత్రులు ఇలా... ఒక్క‌టే విమ‌ర్శ‌లు...!

హెరాల్డ్ సెటైర్ : కోర్టు తీర్పు దెబ్బకు చివరకు ఇలా అయిపోయాడా ?

దూసుకుపోతున్న కేసీఆర్ బంధువు.. అసలు ప్లాన్ ఏంటో..?

చంద్రబాబుకు క్రిస్టియన్లు షాక్ ఇచ్చారా.. అసలు వాస్తవం ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>