EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/amazon-primeff37deb2-398b-4444-b084-e28ad67f43fd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/amazon-primeff37deb2-398b-4444-b084-e28ad67f43fd-415x250-IndiaHerald.jpgఇ-కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ వస్తువుల పై సరికొత్త ఆఫర్లను అందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.. వస్తువుల విషయంలో క్వాలిటీ తో పాటుగా అతి తక్కువ ధరలో కూడా వస్తువులను అందిస్తూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు సరికొత్త ఆలోచన చేసింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం అమెజాన్ అకాడమీ పేరుతో ఆన్‌లైన్ క్లాస్‌లు అందిస్తోంది. కరోనా కారణంగా ఇప్పుడు చదువులన్నీ ఆన్‌ లైన్ బాట పట్టడంతో అమెజాన్ కూడా ఆ దిశగా అడుగులు వేసింది. ఆన్ లైన్ ద్వారా వamazon prime;education;yajamanya;india;amazon;vegetable marketజేఈఈ కి ప్రిపేర్ అయ్యేవారికి అమెజాన్ అదిరిపోయే ఆఫర్..జేఈఈ కి ప్రిపేర్ అయ్యేవారికి అమెజాన్ అదిరిపోయే ఆఫర్..amazon prime;education;yajamanya;india;amazon;vegetable marketWed, 13 Jan 2021 18:00:00 GMTఅమెజాన్ వస్తువుల పై సరికొత్త ఆఫర్లను అందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.. వస్తువుల విషయంలో క్వాలిటీ తో పాటుగా అతి తక్కువ ధరలో కూడా వస్తువులను అందిస్తూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు సరికొత్త ఆలోచన చేసింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం అమెజాన్ అకాడమీ పేరుతో ఆన్‌లైన్ క్లాస్‌లు అందిస్తోంది. కరోనా కారణంగా ఇప్పుడు చదువులన్నీ ఆన్‌ లైన్ బాట పట్టడంతో అమెజాన్ కూడా ఆ దిశగా అడుగులు వేసింది. ఆన్ లైన్ ద్వారా విద్యార్థులకు కావలసిన సమాచారాన్ని అందించడం కోసం కొత్త ఆలోచన చేసింది..



అయితే , అమెజాన్ అకాడమీ లో విద్యార్థులకు అందుబాటు లో ఉండేలా వెబ్ సైట్, మొబైల్ యాప్ ల ద్వారా కావలసిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ యాప్ లలో విద్యార్థులకు కావలసిన సమాచారం తో పాటుగా విద్యార్థుల సందేహాలను తీర్చడానికి సంబంధిత లెక్చరర్ లు కూడా అందుబాటులో ఉన్నారని అమెజాన్ వెల్లడించింది.ఇందులో లెర్నింగ్ మెటీరియల్‌, లైవ్ లెక్సర్లు, అసెస్‌మెంట్లు ఉంటాయని అమెజాన్ ఇండియా వెల్లడించింది.



కాగా, ప్రస్తుతం ఇందులోని కంటెంట్ అంతా విద్యార్థులకు ఉచితంగానే అందుబాటులో ఉంది. ఇకపోతే మరికొన్ని నెలలు కూడా జేఈఈకి సంబందించిన పూర్తి సమాచారాన్ని ఉచితంగానే అందిస్తున్నట్లు అమెజాన్ ఇండియా తాజాగా వెల్లడించింది. ప్రతి ఏడాది జేఈఈ కి ప్రిపేరవుతున్న విద్యార్థుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. దేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. కరోనా ప్రభావం కారణంగా ఇండియాలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు డిమాండ్ పెరిగిపోయింది. 2022 కల్లా 1 నుంచి 12వ తరగతిలోపు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ మార్కెట్ విలువ 170 కోట్ల డాలర్లకు చేరనున్నట్లు కన్సల్టెన్సీ రెడ్‌సీర్ అంచనా.. ప్రస్తుతం అమెజాన్ యాప్ ను వాడుతున్న వినియోగ దారుల సంఖ్య కూడా భారీగా పెరిగిందని కంపెనీ యాజమాన్యం వెల్లడించారు..




నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన BEL!

వామ్మో... ఆ ఏపీ మంత్రి ఇంత అవినీతి చేసారా...?

ఆ చిత్రం ఏఎన్నార్ దశనే మార్చేసిందట!

కేటిఆర్ ఎందుకు దిగారు...?

సింగర్ సునీత వివాహంపై ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసిన నాగబాబు

చంద్రబాబుని తీవ్రంగా విమర్శించిన.... ఫైర్ బ్రాండ్...!?

పిల్లలకు దేవుడుగా మారిన సోనూ సూద్.. ఈసారి ఏకంగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>