PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/jagan2a48e2cc-b74b-4a40-bba2-801f59f64acc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/jagan2a48e2cc-b74b-4a40-bba2-801f59f64acc-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో చాలా పార్టీ లు ఉన్నా వైసీపీ, బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ లు మాత్రమే ప్రజాదరణ ఉన్న పార్టీ లుగా ఇప్పటివరకు ఉన్నాయి.. అయితే ఇవి కాకుండా చాల పార్టీ లే ఉన్నాయి.. అందులో వామపక్షాలుగా ఉన్న పార్టీ లు కొంతవరకు ఫేమస్.. అందులో సిపిఐ, సిపిఎం లు ఉన్నాయి.. అయితే ఈ పార్టీ ల పరిస్థితి ఇప్పుడు ఏమంత బాగాలేదని చెప్పాలి.. వైసీపీ ప్రభంజనం లో ఇవి ఏ మాత్రం ప్రభావం చూపలేదు. గతంలో కొద్దో గొప్పో ప్రజాదరణ కలిగి ఉన్నా ఇప్పుడు మాత్రం పూర్తిగా కనుమరుగైపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. jagan;pawan;kalyan;pawan kalyan;bharatiya janata party;jagan;amaravati;andhra pradesh;janasena;2019;tdp;ycp;janasena party;partyఆ పార్టీ లు జగన్ చెంత చేరితేనే భవిష్యత్ ఉంటుందట..?ఆ పార్టీ లు జగన్ చెంత చేరితేనే భవిష్యత్ ఉంటుందట..?jagan;pawan;kalyan;pawan kalyan;bharatiya janata party;jagan;amaravati;andhra pradesh;janasena;2019;tdp;ycp;janasena party;partyWed, 13 Jan 2021 21:16:46 GMTఆంధ్రప్రదేశ్ లో చాలా పార్టీ లు ఉన్నా వైసీపీ, బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ లు మాత్రమే ప్రజాదరణ ఉన్న పార్టీ లుగా ఇప్పటివరకు ఉన్నాయి.. అయితే ఇవి కాకుండా చాల పార్టీ లే ఉన్నాయి.. అందులో వామపక్షాలుగా ఉన్న పార్టీ లు కొంతవరకు ఫేమస్.. అందులో సిపిఐ, సిపిఎం లు ఉన్నాయి.. అయితే ఈ పార్టీ ల పరిస్థితి ఇప్పుడు ఏమంత బాగాలేదని చెప్పాలి.. వైసీపీ ప్రభంజనం లో ఇవి ఏ మాత్రం ప్రభావం చూపలేదు. గతంలో కొద్దో గొప్పో ప్రజాదరణ కలిగి ఉన్నా ఇప్పుడు మాత్రం పూర్తిగా కనుమరుగైపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎదో ఒక పార్టీ అండ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యంలో వారికి జగన్ దిక్కు అయ్యేలా వాతావరణం ఉంది.. 2014 లో జగన్ తో పొత్తు లో ఉండి వామపక్షాలు మంచి పనిచేసినా 2019 లో మాత్రం పవన్ కళ్యాణ్ తో ముందుకు వెళ్లాయి.. అయితే ఇక్కడ వామపక్షాలను , జనసేన ను రెండిటిని పట్టించుకొలేదు ప్రజలు.. పవన్ కల్యాణ్ పార్టీకే చచ్చీ చెడీ ఒక్క స్థానం దక్కింది. ఇక ఎన్నికలు ముగిశాక పవన్ కల్యాణ్ బీజేపీతో జత కట్టారు. సహజంగా కాషాయం అంటే కోపంగా ఉండే కమ్యునిస్టు పార్టీలు జనసేనకు దూరమయ్యాయి.

దాంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది..  అమరావతి విషయంలో టీడీపీ కి మద్దతు గా ఉన్న వామపక్షాలు చంద్రబాబు తో అనేక సమావేశాల్లో పాల్గొని జగన్ కు వ్యతిరేకంగా కొన్ని పనులు చేశారు. అయితే తాజాగా చంద్రబాబు క్రిస్టియన్ల పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో  వామపక్షాలు పునరాలోచనలో పడ్డాయంటున్నారు. తిరిగి జగన్ వైపునకు వారు రాక తప్పదన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.మత విద్వేషాలను రెచ్చ గొడుతున్నారన్న చంద్రబాబు తో ముందుకు వెళ్లోద్దని వామపక్షాలు భావిస్తున్నాయట..


ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!

రజనీ మద్దతు కోసం బీజేపీ ?

తెలంగాణా నుంచి కేబినేట్ లోకి ఎవరంటే...?

ప్రజలకు జగన్ షాక్ ఇస్తారా...?

ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. చికెన్, గుడ్లపై నిషేధం

ఫ్యామిలీ మ్యాన్-2లో సమంత ఎలా ఉందో చూశారా?

పండుగ పూట కూడా చంద్రబాబుని అది వదలడంలేదు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>