MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/its-raining-in-kurrakar-dream-girl7b16ae1e-d3c5-4712-a302-3d005df39a38-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/its-raining-in-kurrakar-dream-girl7b16ae1e-d3c5-4712-a302-3d005df39a38-415x250-IndiaHerald.jpgడ్రీమ్ గర్ల్‌ అంటే ఒక రేంజ్‌లో ఉండాలి. రాఘవేంద్రరావు ఓకే చేసిన సౌందర్య లహరిలా కనిపించాలి. అప్పుడే ఆ హీరోయిన్‌కి యూత్‌ ఫాలోయింగ్‌ ఉంటుందని ఇండస్ట్రీ టాక్. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఈ థియరీ రాంగ్ అని ప్రూవ్ చేస్తోంది. స్కిన్‌షోకి దూరంగా ఉంటూనే, కుర్రాళ్లని ఫిదా చేస్తోంది. మరి పద్దతిగా యంగ్‌హార్ట్స్‌ని కొల్లగొడుతోన్న ఆ హీరోయిన్ ఎవరో కాదు సాయిపల్లవి. లాంగ్వేజ్ ఏదైనా సరే, లవ్‌ స్టోరీ అంటే సాయి పల్లవి.. సాయి పల్లవి అంటే లవ్‌ స్టోరీ అన్నట్లు మాయ చేస్తోంది. తెలుగు, తమిళ్, మళయాళం అనే తేడా లేకుండా ప్రతీ భాషits raining in kurrakar dream girl;auto;beauty;soundarya;dhanush;maya;mounika;sekhar;kamma;ram madhav;cinema;tamil;love;industry;driver;heroine;research and analysis wing;premam;sai pallavi;love story;fidaaకుర్రకారులో గిలిగింతలు రేపుతోంది..!కుర్రకారులో గిలిగింతలు రేపుతోంది..!its raining in kurrakar dream girl;auto;beauty;soundarya;dhanush;maya;mounika;sekhar;kamma;ram madhav;cinema;tamil;love;industry;driver;heroine;research and analysis wing;premam;sai pallavi;love story;fidaaWed, 13 Jan 2021 21:30:00 GMTసౌందర్య లహరిలా కనిపించాలి. అప్పుడే ఆ హీరోయిన్‌కి యూత్‌ ఫాలోయింగ్‌ ఉంటుందని ఇండస్ట్రీ టాక్. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఈ థియరీ రాంగ్ అని ప్రూవ్ చేస్తోంది. స్కిన్‌షోకి దూరంగా ఉంటూనే, కుర్రాళ్లని ఫిదా చేస్తోంది. మరి పద్దతిగా యంగ్‌హార్ట్స్‌ని కొల్లగొడుతోన్న ఆ హీరోయిన్ ఎవరో కాదు సాయిపల్లవి.

లాంగ్వేజ్ ఏదైనా సరే, లవ్‌ స్టోరీ అంటే సాయి పల్లవి.. సాయి పల్లవి అంటే లవ్‌ స్టోరీ అన్నట్లు మాయ చేస్తోంది. తెలుగు, తమిళ్, మళయాళం అనే తేడా లేకుండా ప్రతీ భాషలో స్పెషల్ మార్క్ చూపిస్తోంది. ఇక శేఖర్ కమ్ముల సినిమా అయితే నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లిపోతోందీ బ్యూటీ. ఇప్పుడు నాగచైతన్యతో కలిసి చేస్తోన్న 'లవ్‌స్టోరీ' సినిమాలోనూ ఇలాగే యూత్‌ని ఫిదా చేస్తోంది మౌనిక.

సాయి పల్లవి మళయాళీ హిట్ 'ప్రేమమ్' సినిమాతో కెరీర్‌ స్టార్ట్ చేసింది. నివిన్ పాలీ లాంటి పెర్ఫామర్‌ని కూడా వెనక్కినెట్టి, మలర్‌గా బోల్డంత పాపులారిటి సంపాదించుకుంది. ఆ తర్వాత మరో లవ్ స్టోరీ 'ఫిదా'తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో హైబ్రిడ్‌ పిల్లగా యూత్‌కి కనెక్ట్ అయిపోయింది. అప్పటినుంచి ప్రేమకథలకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోతోంది సాయి పల్లవి.

సాయి పల్లవి లవ్‌స్టోరీస్‌ మాత్రమే కాదు మాస్‌ రోల్స్‌ కూడా చేసింది. ధనుష్ 'మారి2'లో ఆటో డ్రైవర్ ఆనందిగా సందడి చేసింది. అయితే రౌడీ బేబీ రోల్‌ కంటే సాయిపల్లవి లవ్‌ స్టోరీస్‌తోనే ఎక్కువగా మాయ చేస్తోంది. స్కిన్‌ షోకి దూరంగా ఉంటూనే కుర్రాళ్లని కట్టిపడేస్తోంది. పెర్ఫామెన్స్‌తో ఫిదా చేస్తోంది. అందుకే సాయి పల్లవిని సౌత్‌ డ్రీమ్‌ గర్ల్‌లా చూస్తున్నారు కుర్రాళ్లు. మొత్తానికి దక్షిణాదిలో సాయి పల్లవి కలల రాణిగా మారిపోయింది. వరుస లవ్ స్టోరీస్ తో కుర్రాళ్లను మాయ చేస్తోంది. యూత్ కు డ్రీమ్ గాళ్ గా మారిపోయింది.








జమిలి నాటికి జత కట్టడం ఖాయం...?

ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!

రజనీ మద్దతు కోసం బీజేపీ ?

తెలంగాణా నుంచి కేబినేట్ లోకి ఎవరంటే...?

ప్రజలకు జగన్ షాక్ ఇస్తారా...?

ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. చికెన్, గుడ్లపై నిషేధం

ఫ్యామిలీ మ్యాన్-2లో సమంత ఎలా ఉందో చూశారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>