MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ram60001106-1c42-4c22-b3a3-ec20b9a95bea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ram60001106-1c42-4c22-b3a3-ec20b9a95bea-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటించిన రెడ్ సినిమా సంక్రాంతి సందర్భంగా రేపు రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి రామ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు. నిన్ననే అట్టహాసంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాద్ లో జరిపారు. ఈ సినిమా రేపు 7 వేరు వేరు భాషలలో రిలీజవుతోంది.. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన తడం అనే సినిమాకి ఇది అఫీషియల్ రీమేక్. నేను శైలజ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెరకెక్కించిన కిషోర్ తిరుమల ఈ సినిమాని తెరకెక్కించడంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్tollywood;beauty;john abraham;kranthi;kranti;ram pothineni;tiru;makar sakranti;mumbai;hyderabad;bollywood;tollywood;cinema;sankranthi;tirupati;tamil;jaan;love;event;remake;nenu sailaja;hero;vegetable market;john;kishore tirumala;redబాలీవుడ్ కి రామ్ అసలు విషయం చెప్పేశాడుగా !బాలీవుడ్ కి రామ్ అసలు విషయం చెప్పేశాడుగా !tollywood;beauty;john abraham;kranthi;kranti;ram pothineni;tiru;makar sakranti;mumbai;hyderabad;bollywood;tollywood;cinema;sankranthi;tirupati;tamil;jaan;love;event;remake;nenu sailaja;hero;vegetable market;john;kishore tirumala;redWed, 13 Jan 2021 16:00:00 GMTటాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటించిన రెడ్ సినిమా సంక్రాంతి సందర్భంగా రేపు రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి రామ్సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు. నిన్ననే అట్టహాసంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాద్ లో జరిపారు. ఈ సినిమా రేపు 7 వేరు వేరు భాషలలో రిలీజవుతోంది.. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన తడం అనే సినిమాకి ఇది అఫీషియల్ రీమేక్. నేను శైలజ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెరకెక్కించిన కిషోర్ తిరుమల ఈ సినిమాని తెరకెక్కించడంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. 

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ మీడియాతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన తన బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. తన బాలీవుడ్ బ్యూటీ సంబంధించి ఆయన మీడియాతో కొన్ని విషయాలు పంచుకున్నాడు. తనకు బాలీవుడ్ నుంచి మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయని పేర్కొన్న రామ్ రెడీ రీమేక్ అక్కడ సూపర్ హిట్ కావడంతో ఆ సినిమా వల్లనే తనకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. 

తాను ఇటీవల జాన్ అబ్రహంతో కలిసి ఒక యాడ్ ఫిలిం షూటింగ్ కోసం ముంబై వెళ్ళగా అప్పుడు కూడా చాలామంది హిందీలో డబ్ అయిన తెలుగు సినిమాల గురించి ప్రస్తావించారని చెప్పుకొచ్చాడు. అయితే బాలీవుడ్ లో తన మార్కెట్ పెరగడం మంచిదేనని చెప్పుకొచ్చిన రామ్ తనకు మాత్రం డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమాలు చేయడం ఇష్టం లేదని తేల్చేశాడు. ఎంత మంచి ఆఫర్ వచ్చినా బాలీవుడ్ కి వెళ్లనని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో రామ్ బాలీవుడ్ ఎంట్రీ ప్రచారం అంతా ఒట్టిదే అని తేలిపోయింది.




పాపం..పోలీసుల నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడు.. కానీ వారితో కుల్లబొడిపించుకున్నాడుగా..

గల్లాని బాబు దూరం చేసుకున్నారా...?

సుప్రీం కోర్ట్ లో జగన్ కి షాక్ తగులుతుందా...?

రికార్డు స్థాయిలో తగ్గుతున్న బంగారం ధరలు....!?

వామ్మో... ఆ ఏపీ మంత్రి ఇంత అవినీతి చేసారా...?

ఆ చిత్రం ఏఎన్నార్ దశనే మార్చేసిందట!

కేటిఆర్ ఎందుకు దిగారు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>