MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maniratnamadb6e65d-0a32-401e-8ef2-5fda53e506fe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maniratnamadb6e65d-0a32-401e-8ef2-5fda53e506fe-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..సీనియర్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఎప్పట్నుంచో తన డ్రీం ప్రాజెక్ట్ "పొన్నియన్ సెల్వన్"చెయ్యాలని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే ‘పొన్నియన్‌ సెల్వన్‌’ షూటింగ్ ఇటీవల ప్రారంభం అయ్యింది.ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌, కార్తి, విక్రమ్, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాజేష్ లాంటి సూపర్‌ సీనియర్‌, సీనియర్‌, జూనియర్‌ స్టార్లు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రాబోతుంది. చోmani-ratnam;amitabh bachchan;mani ratnam;trisha krishnan;aishwarya;aishwarya rajesh;jayam ravi;ravi anchor;vikram;hyderabad;india;bollywood;cinema;tamil;hindi;director;karthik siva kumar;letter;net flixమణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ కి నెట్ ఫ్లిక్స్ సూపర్ ఆఫర్....మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ కి నెట్ ఫ్లిక్స్ సూపర్ ఆఫర్....mani-ratnam;amitabh bachchan;mani ratnam;trisha krishnan;aishwarya;aishwarya rajesh;jayam ravi;ravi anchor;vikram;hyderabad;india;bollywood;cinema;tamil;hindi;director;karthik siva kumar;letter;net flixWed, 13 Jan 2021 22:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..సీనియర్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఎప్పట్నుంచో తన డ్రీం ప్రాజెక్ట్ "పొన్నియన్ సెల్వన్"చెయ్యాలని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే ‘పొన్నియన్‌ సెల్వన్‌’ షూటింగ్ ఇటీవల ప్రారంభం అయ్యింది.ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌, కార్తి, విక్రమ్, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాజేష్ లాంటి సూపర్‌ సీనియర్‌, సీనియర్‌, జూనియర్‌ స్టార్లు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రాబోతుంది.

చోళరాజుల కాలానికి సంబంధించిన కథ ఇదని మణిరత్నం చాలా రోజులుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఆసక్తికరమైన అప్‌డేట్‌ వచ్చింది. సినిమా సెట్స్‌పై ఉండగానే.. అదిరిపోయే ఓటీటీ ఆఫర్‌ వచ్చిందట.ఇక తాజాగా అందుతున్న  సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాకి నెట్ ఫ్లిక్స్ నుంచి మంచి ఆఫర్ వచ్చిందట. నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా విషయంలో మణిరత్నంతో చర్చలు జరిపి సినిమా హక్కలు కోసం పెద్ద మొత్తం ఆఫర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.‘పొన్నియన్‌ సెల్వన్‌’కు మణిరత్నం నిర్మాతగా కూడా బాధ్యత వహిస్తున్నాడు.

ఇలాంటి గొప్ప సినిమాను నెట్ ఫ్లిక్స్ డైరెక్ట్ డిజిటల్‌ స్టైల్‌లో విడుదల చేయాలని భావిస్తోందట. మరి ఈ డీల్‌కు మణిరత్నం ఓకే చెబుతారా లేదా అని ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ ఓకే అంటే పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే అవకాశం వుంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


దనుష్ కొత్త సినిమా లుక్ అదిరింది..!!

సింగర్ సునీత రెండో వివాహం చేసుకోవడం పట్ల నాగబాబు ఏమన్నారో చూడండి

జల్లికట్టులో మెరిసిన ఎన్టీఆర్.. హుషారు చూపించిన ఫ్యాన్స్

చైనాకు మంట పుట్టించిన భారత్...?

జమిలి నాటికి జత కట్టడం ఖాయం...?

పోలీసులు బ్యాన్ చేసినా.. ఆగని కోడి పందేలు.. ఆ జిల్లాలో ఏకంగా..

ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>