PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/what-if-the-pcc-chief-gives-himf1720cb4-9e07-4e78-9747-f1992aba5e50-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/what-if-the-pcc-chief-gives-himf1720cb4-9e07-4e78-9747-f1992aba5e50-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అధికారంలోకి రావడం అనేది సాధ్యం కాని పని. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సమర్థవంతంగా పని చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకోవడమే మినహా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు కీలక నేతలు ఎవరూ చేయలేకపోతుcongress;cbn;kiran kumar;kumaar;kiran;thulasi;telugu desam party;andhra pradesh;congress;telugu;rayalaseema;minister;tulasi;reddy;partyషాకింగ్: టీడీపీలోకి కాంగ్రెస్ నేతలుషాకింగ్: టీడీపీలోకి కాంగ్రెస్ నేతలుcongress;cbn;kiran kumar;kumaar;kiran;thulasi;telugu desam party;andhra pradesh;congress;telugu;rayalaseema;minister;tulasi;reddy;partyWed, 13 Jan 2021 17:47:00 GMTఆంధ్రప్రదేశ్ లో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అధికారంలోకి రావడం అనేది సాధ్యం కాని పని. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సమర్థవంతంగా పని చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకోవడమే మినహా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు కీలక నేతలు ఎవరూ చేయలేకపోతున్నాను.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సాకే శైలజానాథ్ గాని అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తులసి రెడ్డి గాని ఇప్పుడు ప్రజల్లోకి పెద్దగా వెళ్లడం లేదు. దీంతో పార్టీ కాస్త ఇబ్బంది పడుతుంది అని చెప్పాలి. పార్టీ కార్యకర్తలు కూడా ఇపుడు ప్రజల్లో రావడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రాయలసీమ ప్రాంతాల్లో కాస్త క్యాడర్ బలంగానే ఉంది. అయితే అక్కడ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు బయటకు వెళ్లిపోయారు. ఒక కిరణ్ కుమార్ రెడ్డి మినహా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలు ఎవరూ లేరు అనే విషయం చెప్పవచ్చు.

అయితే త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. శైలజానాథ్ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అంతే కాకుండా మాజీ మంత్రి కూడా ఒకరు పార్టీ మారడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారని త్వరలోనే వీరు పార్టీ మారడానికి చంద్రబాబునాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది త్వరలోనే స్పష్టత రానుంది.


పాపం..పోలీసుల నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడు.. కానీ వారితో కుల్లబొడిపించుకున్నాడుగా..

గల్లాని బాబు దూరం చేసుకున్నారా...?

సుప్రీం కోర్ట్ లో జగన్ కి షాక్ తగులుతుందా...?

రికార్డు స్థాయిలో తగ్గుతున్న బంగారం ధరలు....!?

వామ్మో... ఆ ఏపీ మంత్రి ఇంత అవినీతి చేసారా...?

ఆ చిత్రం ఏఎన్నార్ దశనే మార్చేసిందట!

కేటిఆర్ ఎందుకు దిగారు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>