Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/to-be-excited-have-these-ingredients7114988c-f7e5-4bd5-a103-ee8de9904ebf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/to-be-excited-have-these-ingredients7114988c-f7e5-4bd5-a103-ee8de9904ebf-415x250-IndiaHerald.jpgఆరోగ్యంగా ఉంటేనే ఉత్సాహం అనేది ఉంటుంది. అలా ఉండాలంటే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఏ ఆహారం తీసుకున్నా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి.ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఆహారంలో టమోటా ను చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. టమాటా లో ఉండే లైకోపిన్ క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. గుండె, రక్తనాళాలు కు సంబంధించిన అనారోగ్యాలను నిరోధిస్తుంది. మన శరీరానికి ఎండ ప్రభావం తగలకుండా కాపాడుతుంది. నట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.వాల్foods,excitement;bhavana;tara;vitamin;heart;cancer;copper;protiens;beans;bp;sugar;proteinఉత్సాహంగా ఉండటానికి,ఈ పదార్థాలు, తప్పనిసరిగా తీసుకోవాలి..!ఉత్సాహంగా ఉండటానికి,ఈ పదార్థాలు, తప్పనిసరిగా తీసుకోవాలి..!foods,excitement;bhavana;tara;vitamin;heart;cancer;copper;protiens;beans;bp;sugar;proteinWed, 13 Jan 2021 09:00:00 GMT
 ఆహారంలో టమోటా ను చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. టమాటా లో ఉండే లైకోపిన్ క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. గుండె, రక్తనాళాలు కు సంబంధించిన అనారోగ్యాలను నిరోధిస్తుంది. మన శరీరానికి ఎండ ప్రభావం తగలకుండా కాపాడుతుంది.

 నట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.వాల్ నట్స్ లో ఒమేగా 3- ఫ్యాటి యాసిడ్స్, ప్లాంట్ స్టేరోల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి.వాల్ నట్స్ లో మెగ్నీషియం, కాపర్,ఫోలేట్,విటమిన్ డి కూడా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి.

 టీ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ని కొంత వరకు తగ్గిస్తుంది.ఆస్టియో పారోసిస్ రాకుండా ఆపుతుంది.చర్మానికి తొందరగా ముడతలు రాకుండా చేస్తుంది.చర్మాన్ని ఎండ నుంచి కలిగే హాని నుండి రక్షిస్తుంది.కళ్లకు చాలా మంచిది.

 పెరుగులో ప్రోటీన్, క్యాల్షియం విటమిన్ బి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది.కాబట్టి ఆహారంలో పెరుగును చేర్చుకోవడం మంచిది.

 బీన్స్ లో ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్, ఫైటో
 న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి.ఇవి కొవ్వు కరగడానికి సహాయపడతాయి.అలాగే క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి.డయాబెటిస్ ఉన్న వాళ్లకి షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తాయి. బీన్స్ తో చేసిన కూరలు తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.దీనివల్ల తక్కువ తింటారు. బరువు తగ్గుతారు.

 నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల త్వరగా వృద్ధాప్యం రాకుండా కాపాడుతాయి.వయసు పెరిగే కొద్దీ మెదడు మొద్దు బారుతుంది. ఇలా జరగకుండా నేరేడు నేరేడు పండ్లు కాపాడతాయి.ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ నిరోధక లు కూడా ఉంటాయి.

 బ్రోకలీ లాంటి ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఎందుకంటే బ్రోకలీ లో విటమిన్ బి,సి,ఇ,ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి కాబట్టి.వృద్ధాప్యంలో వచ్చే కేటారాక్ట్ లను నిరోధిస్తుంది.


స్నేహితులను ఇలాంటి విషయాల్లో అస్సలు నమ్మకండి..నమ్మితే ఇదే జరుగుతుంది..

ఆ ఇద్ద‌రు వైసీపీ నానీలకు పవన్ దెబ్బ త‌ప్ప‌దా ? చెక్ పడేది ఎవరికో ?

త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ ను అందుకే పక్కన పెట్టాడా ?

అన‌సూయ‌ను టార్గెట్ చేసిన వ‌ర్షిణి... ఏం చేస్తోందంటే....!

వైసీపీలో ఆ ముగ్గురు మంత్రులు అలా.. ఈ ముగ్గురు మంత్రులు ఇలా... ఒక్క‌టే విమ‌ర్శ‌లు...!

హెరాల్డ్ సెటైర్ : కోర్టు తీర్పు దెబ్బకు చివరకు ఇలా అయిపోయాడా ?

దూసుకుపోతున్న కేసీఆర్ బంధువు.. అసలు ప్లాన్ ఏంటో..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>