GoldShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates7ad76994-06c9-4fc5-b2bc-d7e6c12ba0d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates7ad76994-06c9-4fc5-b2bc-d7e6c12ba0d1-415x250-IndiaHerald.jpgగతేడాది ఆల్‌టైమ్ అధిక ధరకు చేరుకుని మళ్లీ కిందకు దిగొచ్చిన బంగారం.. మధ్యలో మళ్లీ కాస్త పెరిగినట్టు కనిపించింది. అయితే పెళ్లిళ్ల సీజన్ ముగియడమో లేక బిట్ కాయిన్ ధరలు పెరగడం వంటి అంతర్జాతీయ పరిణామాల వల్లో తెలియదు కానీ.. మళ్లీ పుత్తడి ధర దిగొస్తోంది. దీంతో బంగారం ధర ఎంతవరకు పడిపోతుందనే చర్చ మొదలైంది.కరోనా వైరస్ కారణంగా లాజిస్టిక్స్‌కు అంతరాయం ఏర్పడింది. డిమాండ్ కూడా పడిపోయింది. అదేసమయంలో పసిడి ధరలు కూడా ఆకాశాన్ని తాకియి. దీంతో బంగారం కొనే వారు తగ్గిపోయారు. దీంతో పసిడి దిగుమతులు గణనీయంగా పడిపోయాయి.బంgold;andhra pradesh;telangana;gold;capital;2020;silver;international;coronavirusరికార్డు స్థాయిలో తగ్గుతున్న బంగారం ధరలు....!?రికార్డు స్థాయిలో తగ్గుతున్న బంగారం ధరలు....!?gold;andhra pradesh;telangana;gold;capital;2020;silver;international;coronavirusWed, 13 Jan 2021 16:32:04 GMTఅంతర్జాతీయ పరిణామాల వల్లో తెలియదు కానీ.. మళ్లీ పుత్తడి ధర దిగొస్తోంది. దీంతో బంగారం ధర ఎంతవరకు పడిపోతుందనే చర్చ మొదలైంది.కరోనా వైరస్ కారణంగా లాజిస్టిక్స్‌కు అంతరాయం ఏర్పడింది. డిమాండ్ కూడా పడిపోయింది. అదేసమయంలో పసిడి ధరలు కూడా ఆకాశాన్ని తాకియి. దీంతో బంగారం కొనే వారు తగ్గిపోయారు. దీంతో పసిడి దిగుమతులు గణనీయంగా పడిపోయాయి.బంగారం కొనుగోలు చేసేవారు కరువయ్యారు. దేశంలో పసిడి డిమాండ్ భారీగా పడిపోయింది. బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. 2020లో బంగారం దిగుముతలు దశాబ్ద కాలం కనిష్టానికి క్షీణించాయి. కరోనా వైరస్ ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.అయితే రేటు పెరిగినా, తగ్గినా మనం కొనాలనుకునే బంగారంలో ఎంతో కొంత కొనుగోలు చేయడం మేలు అని నిపుణులు సూచిస్తున్నారు.

స్వచ్ఛమైన  24  క్యారెట్ల  బంగారం  10 గ్రాముల ధర రూ.50,400  గా వుంది .అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,200 గా వుంది .అలాగే వెండి ధర నిన్నటి కంటే బాగానే పెరిగింది .దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర ఏకంగా రూ.1000 మేర భారీగా పెరిగింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.65,800 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.800 మేర పెరిగింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.70,700కు చేరింది.

కాగా భారీ డిమాండ్ నేపథ్యంలో 2020 ఏడాదిలోపసిడి ధరలు 25 శాతం పెరిగాయి. ఆగస్టులో 10 గ్రాముల ధర రూ. 56,200 వద్ద రికార్డు స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు అధికంగా కనిపిస్తున్నాయి. దీంతో ధర తగ్గినప్పుడు కొంతమేర పుత్తడిని కొనుగోలు చేసి పెట్టుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


పవర్ స్టార్ రేంజికి ఏమాత్రం తగ్గకుండా ఫ్యాన్సీ ధరకు అమ్ముడైన వకీల్ సాబ్....

ఏపీ రామతీర్థం ఘటనపై స్పందించిన డీజీపీ....!?

గల్లాని బాబు దూరం చేసుకున్నారా...?

సుప్రీం కోర్ట్ లో జగన్ కి షాక్ తగులుతుందా...?

వామ్మో... ఆ ఏపీ మంత్రి ఇంత అవినీతి చేసారా...?

ఆ చిత్రం ఏఎన్నార్ దశనే మార్చేసిందట!

కేటిఆర్ ఎందుకు దిగారు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>