PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu31d58dfb-0fc4-4a0e-979e-db7869acb707-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu31d58dfb-0fc4-4a0e-979e-db7869acb707-415x250-IndiaHerald.jpgఎవరెన్ని చెప్పినా సరే తెలుగుదేశం పార్టీకి ఇది కష్టకాలమే అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రతి ఒక్కటి తప్పు చేస్తున్నారు. ప్రధానంగా యువ నేతల విషయంలో చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకుని ముందుకు వెళ్లాలి. కానీ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న తప్పులు ఇప్పుడు పార్టీని వెనక్కు లాగుతున్నాయి అనే చెప్పాలి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కనీసం ప్రజల్లో ఉంది అంటే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ chandrababu, tdp, galla jaydev, ap;cbn;lokesh;nani;hyderabad;telugu desam party;galla jayadev;vijayawada;andhra pradesh;mp;telugu;kesineni nani;yuva;lokesh kanagaraj;jayadev galla;partyగల్లాని బాబు దూరం చేసుకున్నారా...?గల్లాని బాబు దూరం చేసుకున్నారా...?chandrababu, tdp, galla jaydev, ap;cbn;lokesh;nani;hyderabad;telugu desam party;galla jayadev;vijayawada;andhra pradesh;mp;telugu;kesineni nani;yuva;lokesh kanagaraj;jayadev galla;partyWed, 13 Jan 2021 17:07:48 GMTపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రతి ఒక్కటి తప్పు చేస్తున్నారు. ప్రధానంగా యువ నేతల విషయంలో చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకుని ముందుకు వెళ్లాలి. కానీ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న తప్పులు ఇప్పుడు పార్టీని వెనక్కు లాగుతున్నాయి అనే చెప్పాలి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కనీసం ప్రజల్లో ఉంది అంటే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అదేవిధంగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అలాగే విజయవాడ ఎంపీ కేశినేని నాని సాధించిన విజయాలే ప్రధానం కారణం.

మూడు ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఇంకా ప్రజల ఆదరణ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎంపీ రామ్మోహన్ నాయుడు గల్లా జయదేవ్ విషయంలో వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్న సరే పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు నాయుడు చర్చించడం వివాదంగా ఉందని ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతోంది. దీని కారణంగా తెలుగుదేశం పార్టీకి వారు దూరమవుతున్నారు. గల్లా హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటు ఆయన వ్యాపారాలు మాత్రం చూసుకుంటున్నారని టాక్.

పార్టీ కోసం పని చేయడానికి ఆసక్తి చూపించడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం బలపడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబునాయుడు చేస్తున్న ఈ తప్పుల కారణంగా పార్టీ ప్రజల్లోకి వెళ్లడం లేదు. వారికి ప్రాధాన్యత ఇవ్వడం గానీ వారి అభిప్రాయాన్ని అడగడంకానీ చంద్రబాబునాయుడు చేయడం లేదు. ఇక వారికి ఎక్కడా ఇమేజ్ వస్తుందని లోకేష్ కూడా అభద్రతాభావం లోనే ఉన్నారు. కాబట్టి వారు పార్టీ కోసం పని చేయడానికి ముందుకు రావడం లేదని ఆ పార్టీ నేతలే స్వయంగా అంటున్నారు.


పవర్ స్టార్ రేంజికి ఏమాత్రం తగ్గకుండా ఫ్యాన్సీ ధరకు అమ్ముడైన వకీల్ సాబ్....

ఏపీ రామతీర్థం ఘటనపై స్పందించిన డీజీపీ....!?

సుప్రీం కోర్ట్ లో జగన్ కి షాక్ తగులుతుందా...?

రికార్డు స్థాయిలో తగ్గుతున్న బంగారం ధరలు....!?

వామ్మో... ఆ ఏపీ మంత్రి ఇంత అవినీతి చేసారా...?

ఆ చిత్రం ఏఎన్నార్ దశనే మార్చేసిందట!

కేటిఆర్ ఎందుకు దిగారు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>