PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coffee039fbe5b-a808-4095-9dea-7fe0c36d3538-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coffee039fbe5b-a808-4095-9dea-7fe0c36d3538-415x250-IndiaHerald.jpgచాల మందికి ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కాఫీ మీద ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. కొందరు కాఫీ ఆరోగ్యానికి మంచిది అని చెబితే.. మరికొందరు అస్సలు అలవాటు చేసుకోవద్దని అంటారు. అయితే ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రపంచంలో అత్యధికులు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు సింపుల్ పరిష్కారం కాఫీ అని తాజాగా జరిగిన ఓ అధ్యయనం తేల్చింది. coffee;health;cancer;coffee;nirbayaకాఫీ తాగడం వలన ఆ రోగం బారినపడకుండా కాపాడుకోవచ్చు..!?కాఫీ తాగడం వలన ఆ రోగం బారినపడకుండా కాపాడుకోవచ్చు..!?coffee;health;cancer;coffee;nirbayaWed, 13 Jan 2021 06:00:00 GMTకాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కాఫీ మీద ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. కొందరు కాఫీ ఆరోగ్యానికి మంచిది అని చెబితే.. మరికొందరు అస్సలు అలవాటు చేసుకోవద్దని అంటారు. అయితే ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రపంచంలో అత్యధికులు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు సింపుల్ పరిష్కారం కాఫీ అని తాజాగా జరిగిన ఓ అధ్యయనం తేల్చింది. ప్రముఖ హెల్త్ జర్నల్ లో ఈమేరకు ప్రచురితమైన వివరాలు చాలా ఆసక్తిగొలుపుతున్నాయి.

ఇక ప్రతిరోజూ తాగే కాఫీ డోస్ కంటే అదనంగా తాగా ప్రతి కాఫీ కప్పుతో ఒక శాతం ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుందన్నది నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి కాఫీని ఇక నిర్భయంగా తాగచ్చన్నమాట. కాఫీ తాగడానికి ప్రొస్టేట్ క్యాన్సర్ కు చాలా దగ్గర సంబంధముంది. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వచ్చే రెండవ అతి పెద్ద కామన్ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్. పురుషుల్లో క్యాన్సర్ కారణంగా జరిగే మరణాల్లో ఇది ప్రధాన కారణంగా మారుతోంది.

అయితే 10 లక్షల మందికిపైగా పురుషుల్లో కాఫీ తాగే అలవాటును కొంతకాలంపాటు లోతుగా పరిశోధించాక తేలిన విషయం ఏమిటంటే ఎక్కువ కాఫీ తాగేవారికి ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని. దీంతో కాఫీ తక్కువ తాగే వారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ ఎక్కువ మందికి సోకినట్టు గుర్తించారు. రోజుకు 2 కప్పుల నుంచి 9 కప్పులు కాఫీ తాగేవారు క్యాన్సర్ బారిన పడకుండా తమను తాము కాపాడుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రోజు తాగే ప్రతి అదనపు కప్పుతో ఒక శాతం అదనంగా ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. కాఫీ సేవనానికి లివర్, బవెల్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటివాటితో ప్రత్యక్ష సంబంధం ఉంది. కానీ ఈ సంబంధాన్ని రుజువు చేసేందుకు ఇదమిత్థంగా రుజువులంటూ ఏమీ లేకపోయినప్పటికీ పలు అధ్యయనాలు మాత్రం ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి.




అనేక విశేషాల స‌మ‌హారం జ‌న‌వ‌రి 13... ఈరోజుకు చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం...

బాత్రూంలో జారిపడిన హీరోయిన్.. ఆ వెంటనే సాంగ్ షూట్‌ ఉండటంతో..

హనీమూన్ ఎప్పుడో చెప్పేసిన సింగర్ సునీత.. ప్లాన్ ఏంటంటే..

బుట్టబొమ్మ పూజా హెగ్డే అతనితో ప్రేమలో ఉందా?

వాట్సాప్ వీడుతున్నారా? అయితే ఈ పని చేయండి.. లేదంటే డేంజరే

చీకట్లో దారి తప్పిన డ్రైవర్.. గూగుల్ మ్యాప్స్ నమ్మి చనిపోయాడు!

ప్రపంచంలోనే తొలిసారి వాటికీ కరోనా.. ఆందోళనలో అధికారులు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>